Jump to content

CBN 130 antunadu

Recommended Posts

YCP valla logics 

1. Modi and KCR favor ga unnaru .. edokati chesi ayina Jagan ni CM ni chestharu.

2. Last time just 2% votes theda undi .. eesari JSP TDP votes cheelusthundi .. So Jagan easy ga CM avuthadu

TDP valla logics 

Old ppl and Ladies one side guddaru .. and voting %es kooda baa perigayi .. ladies chala mandi lines lo nunchuni mari vote vesaru .. 80% lo half anukunna 40% one side guddithe landslide victory 

Ila undi vella thought process .. edi nijam avuthundoo 23rd na kaani telidu :D 

Link to comment
Share on other sites

  • Replies 104
  • Created
  • Last Reply
1 minute ago, Sree Ram said:

YCP valla logics 

1. Modi and KCR favor ga unnaru .. edokati chesi ayina Jagan ni CM ni chestharu.

2. Last time just 2% votes theda undi .. eesari JSP TDP votes cheelusthundi .. So Jagan easy ga CM avuthadu

TDP valla logics 

Old ppl and Ladies one side guddaru .. and voting %es kooda baa perigayi .. ladies chala mandi lines lo nunchuni mari vote vesaru .. 80% lo half anukunna 40% one side guddithe landslide victory 

Ila undi vella thought process .. edi nijam avuthundoo 23rd na kaani telidu :D 

Evari version lo logic vundanipistundi meeku 😄

Link to comment
Share on other sites

1 minute ago, Phoenix456 said:

JS ki evaroo eyaru broo....asla dabbulu panchi pettatledhu gaa vallu....edho PK fans, konni caste votes thappinchi at the end of day why they vote for any party is they should see that their works are carried out with help of MLA or govt. PK ki chance ledhu gaa. Chiru 2009 lo atleast CM candidate ga focus ayyadu

PK PK ani egire kurrallu untaru ga bro .. vallu saripotharu ga manalni munchadaniki :D vallu CM avvadu .. valla candidtae win avvadu ani telisina vaadike vestharu.. daaniki reason fanism avvachu .. caste avvachu .. vallaki entha cheppina vinaru :( anduke akkada local candidates chala mandi cross voting cheyinchadaniki try chesaru .. entha varaku workout ayyindoo chudali :) 

Link to comment
Share on other sites

evariki vote vesaro chusara ane logic tho arguments chesthe.. ae election ayina.. no body should know who is winning..

poll predictions lo konni assumptions kuda untai apart from traditional voting.. and by confirming with poll trends reports chestharu.. 

numbers may look exaggerated but TDP forming the government is confirm.. lock it.. ✌️

Link to comment
Share on other sites

14 minutes ago, Chandasasanudu said:

ladies and musalolani default ga tdp k esesukuntunnaruga....maa pappa ki ph cheshtey adavallu thandopu thandaluga vachi cycle ki eshtunanru annaru...meeru soosaru antey...cycle keyakunda inka hevaraki estharu anta..manolla confidence atta untadi...

Meeku matiki ledu

:slapn:

Link to comment
Share on other sites

5 minutes ago, Sree Ram said:

Naaku manade correct anipisthundi ga :D 

Nijam ga ladies one side lo guddithe .. vere vallu evariki esukunna picha lite asalu ... but ala paddaya anedi chudali :D 

10K, 20K, 30K, 40K through pasupu kumkuma tho theesukunnavallu last minute lo 2-3K ichevalla kosam mind change chesukuntaru ani anukovatledu

Link to comment
Share on other sites

Just now, Sree Ram said:

Naaku manade correct anipisthundi ga :D 

Nijam ga ladies one side lo guddithe .. vere vallu evariki esukunna picha lite asalu ... but ala paddaya anedi chudali :D 

Hmm.. ladies ki sentiment feelings vuntaayi baaga compared to male.. govt nunchi benefits pondinollu marchipovadaaniki kooda ekkuva time ledu.. max padataayi.. no doubt 

Link to comment
Share on other sites

4 minutes ago, Narendra1 said:

Evari version lo logic vundanipistundi meeku 😄

Inka valla logics chusthe .. I don’t believe in EVM tampering and all .. booth lo agents ni manage cheyyatam antara .. avuthundi .. but ikkada mana party em thakkuva kaadu .. so adi antha easy kaadu anukuntunna .. so first logic lite naa varaku :D 

ika second di correct avvachu .. but PK PK antu egire kurra batch lo andaru last time kooda TDP ki vesaru ani nenu anukonu .. max vesi undochu .. but andaru vese chance ledu .. so atu side kooda entho kontha loss untundi .. mana side loss cover cheyyadaniki welfare schemes unnayi .. atu side loss ni ela cover chesthunnaru? 

So mana logic ee correct anipisthundi naaku :D 

Link to comment
Share on other sites

4 minutes ago, Kiran Edara said:

10K, 20K, 30K, 40K through pasupu kumkuma tho theesukunnavallu last minute lo 2-3K ichevalla kosam mind chesukuntaru ani anukovatledu

Correct bro .. mee intlo vallu ela vesina meeru matram tdp kw veyyali ante .. asalu meeru cheppanavasaram ledu .. maa votes anni tdp ke annaranta mari :D 

Link to comment
Share on other sites

అమరావతి: రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..'' ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్‌ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్‌ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్‌ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు'' అని చంద్రబాబు అన్నారు. 

Link to comment
Share on other sites

7 minutes ago, Sree Ram said:

Correct bro .. mee intlo vallu ela vesina meeru matram tdp kw veyyali ante .. asalu meeru cheppanavasaram ledu .. maa votes anni tdp ke annaranta mari :D 

Ladies will save TDP.. andaru vesthara ante.. its up-to ones individual perception.. We are forming govt.. ✌️

Link to comment
Share on other sites

130 స్థానాల్లో తెదేపా విజయం: చంద్రబాబు

12brk-babau.jpg

అమరావతి: రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్‌ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్‌ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్‌ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు’’ అని చంద్రబాబు అన్నారు.

Link to comment
Share on other sites

34 minutes ago, Chandasasanudu said:

ladies and musalolani default ga tdp k esesukuntunnaruga....maa pappa ki ph cheshtey adavallu thandopu thandaluga vachi cycle ki eshtunanru annaru...meeru soosaru antey...cycle keyakunda inka hevaraki estharu anta..manolla confidence atta untadi...

🙂

Link to comment
Share on other sites

4 minutes ago, Yaswanth526 said:
130 స్థానాల్లో తెదేపా విజయం: చంద్రబాబు

12brk-babau.jpg

అమరావతి: రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి తెదేపా నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ప్రాథమిక సమాచారం ప్రకారం 130 స్థానాల్లో తెదేపా గెలుస్తుంది. ఇందులో రెండో ఆలోచనలేదు. ఈసంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు పోలింగ్‌ బూత్‌లలో విధులు నిర్వహించిన ఏజెంట్లకు అభినందనలు. కౌంటింగ్‌ వరకు ఇదే పోరాట పటిమ కొనసాగించాలి. స్ట్రాంగ్‌ రూంల వద్ద వచ్చే 40రోజులు షిఫ్టుల వారీగా కాపలా కాయాలి. ఫలితాల వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఓడిపోతున్నామనే ఫ్రస్టేషన్‌తో వైకాపా పలుచోట్ల విధ్వంసాలకు పాల్పడింది. ఇది వారి దిగజారుడు తనానికి నిదర్శనం. అర్ధరాత్రి 12గంటలు అవుతున్నా ఇంకా 200 బూత్‌లలో పోలింగ్‌ సాగుతోంది. మహిళలు, ఇతరులు ఇబ్బంది పడాలనే ఈపరిస్థితి కల్పించారు. కార్యకర్తలు, ప్రజలే ఇవాళ ఓటింగ్‌ సరళిని కాపాడారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, అడ్డంకులు సృష్టించాలని చూసినా ప్రజలు తెదేపా పక్షాన నిలిచారు’’ అని చంద్రబాబు అన్నారు.

:child:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...