Jump to content

***Live Updates****


NTR ANNA

Recommended Posts

12:38(IST)
ఈవీఎంలు పనిచేయకపోవడంపై సీఈసీకి ఫిర్యాదు
ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర సీఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. సమస్యలు ఉన్న చోట రీపోలింగ్‌ నిర్వహించాలని కోరినట్లు చెప్పారు.

Link to comment
Share on other sites

  • Replies 281
  • Created
  • Last Reply

12:52(IST)
ఏపీలో 30శాతం పోలింగ్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 11గంటల వరకూ 30శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

Link to comment
Share on other sites

25 minutes ago, paruchuriphani said:

CBN vunte JC aniya Paritala ayina kottinchu kovalsinde Kani kotte seen ledu.... 

Repu gelichina kuda emi cheyyalemu....oka 2 min santapam patinchatam tappa....

Elections day roju completely different atmosphere vuntundi no one controls especially seema lo

Link to comment
Share on other sites

చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం... బూరగమందలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌ రఘునాథరెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ కార్యకర్త రఘునాథరెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్యకర్తలు మూకుమ్మగా ఆయనపై దాడి చేశారు. తిరిగి రఘునాథరెడ్డిపై వారు కేసు పెట్టడడంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. దీంతో అక్కడ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్‌ లేకుండా పోయారని టీడీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Kiran Edara said:

12:52(IST)
ఏపీలో 30శాతం పోలింగ్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 11గంటల వరకూ 30శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

నిజం ga ayyinda దొంగ numbers aa

Link to comment
Share on other sites

12:52(IST)
ఏపీలో 30శాతం పోలింగ్‌
ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 11గంటల వరకూ 30శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. శ్రీకాకుళం 19.78%, విజయనగరం 31.57 %, విశాఖపట్నం 21.64%, తూర్పుగోదావరి 27.50 %, పశ్చిమగోదావరి 20.41 %, కృష్ణా 24.10%, గుంటూరు 24%, ప్రకాశం 22%, నెల్లూరు 23.32 %, చిత్తూరు 25.18%, కర్నూలు 23%, కడప 17.84%, అనంతపురం 21.47%

Link to comment
Share on other sites

12:59(IST)
భూమా నాగమౌనిక కారుపై దాడి
కర్నూలు: ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో భూమా నాగ మౌనిక కారుపైకి రాళ్లు రువ్విన గంగుల వర్గీయులు. కారు అద్దాలు ధ్వంసం.

Link to comment
Share on other sites

13:19(IST)
అవగాహన లేని వాళ్లను అవకాశంగా తీసుకుని..
చీరాలలోని 83వ పోలింగ్ కేంద్రంలో అవగాహన లేని వాళ్లు తమ ఓటును సైకిల్‌కి వేయమంటే పోలింగ్ అధికారి ఫ్యాన్‌ వేశారంటూ గొడవ. దాదాపు 30ఓట్లు అలా వేశారంటూ వాగ్వాదం.

Link to comment
Share on other sites

13:13(IST)
చీరాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పోలింగ్‌ సందర్భంగా చీరాల మండలం పిట్టువారిపాలెంలో తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఎస్‌ఐపై ఇటుకరాయితో దాడి చేశారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...