Jump to content

***Live Updates****


NTR ANNA

Recommended Posts

3 minutes ago, ask678 said:

Vallu rigging chesthunte mana vallu eam chesthunnau?

 

2 minutes ago, ramntr said:

Help chesthunnaru, daddammalu ga.. 

10:51(IST)
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు గృహ నిర్బంధం
కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, లక్కిరెడ్డిపల్లెలో గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరు దారుణమని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. 

Link to comment
Share on other sites

  • Replies 281
  • Created
  • Last Reply

10:53(IST)
రీపోలింగ్‌కు తెదేపా డిమాండ్‌
ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ పెట్టాలని తెదేపా డిమాండ్‌ చేసింది.

Link to comment
Share on other sites

10:57(IST)
‘ఎవరికి ఓటు వేసినా భాజపాకే పడుతోంది’
విజయవాడ జమ్మిచెట్టు సెంటర్‌ వద్ద పోలింగ్‌ కేంద్రాల్లో అయోమయం. ఎవరికి ఓటు వేసినా, భాజపాకే పడుతోందని ఓటర్ల ఆరోపణ. అధికారులకు ఫిర్యాదు.

Link to comment
Share on other sites

ఈవీఎం ధ్వంసం చేయడం తప్పే!
గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ తప్పుపట్టారు. అయితే, వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. 

Link to comment
Share on other sites

అమరావతి: ఈవీఎంలు పనిచేయకపోవడంపై సీఎం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పోలింగ్ ప్రారంభించి 3 గంటలైనా 30 శాతం ఈవీఎంలు పనిచేయక పోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈవీంఎంల పనితీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశానికి వేసే ఓటు వైకాపాకి వెళ్తోందని ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది చాలా దురదృష్టకర పరిణామమన్నారు. అనేక ప్రాంతాల నుంచి ఈవీఎంలు పని చేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, పోలింగ్ ఆలస్యమైన చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం దీనిపై హుటాహుటిన స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు సీఎం పిలుపు మేరకు ఈవీఎంలు పనిచేయని చోట్ల ఆందోళనలు చేపట్టేందుకు తెదేపా నేతలు సిద్ధమవుతున్నారు.

Link to comment
Share on other sites

కడప: కడప జిల్లాలో వైకాపా నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారు. బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలం గొంతువారిపల్లె 97వ పోలింగ్ బూత్ లోకి వైకాపా నేతలు చొరబడ్డారు. పోలింగ్ కేంద్రం తలుపులు మూసివేసి ఓటర్లను వెనక్కి పంపి ఓట్లు వేసుకుంటున్నారు. దీంతో తమ ఓటు తామే వేస్తామని అధికారులు, పోలీసులతో ఓటర్లు వాగ్వాదానికి దిగారు.

Link to comment
Share on other sites

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తొలి దశ ఎన్నికల పోలింగ్ లో ఈవీఎంల మొరాయింపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవ్వగా.. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఈసీ తీరుపై అటు సామాన్యులు, ఇటు నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులు బహిరంగంగానే విమర్శలు చేశారు. సాక్షాత్తూ ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన చోటే వీవీప్యాట్ మొరాయించడం కొసమెరుపు!

Link to comment
Share on other sites

Just now, NTR ANNA said:

Konni positive vibes veyyandi... Plzzz

akkada positives emi levu..

EVMS not working.. TDP votes polling to YSRCP or BJP

Rigging & house arrests in Cuddapah

Stone pelting in Kurnool

Attack on TDP candidates in various constituencies

present updates anni ive.. :rolleyes:

Link to comment
Share on other sites

Just now, Kiran Edara said:

akkada positives emi levu..

EVMS not working.. TDP votes polling to YSRCP or BJP

Rigging & house arrests in Cuddapah

Stone pelting in Kurnool

Attack on TDP candidates in various constituencies

present updates anni ive.. :rolleyes:

In other areas polling trend ela vundhi

Link to comment
Share on other sites

1 minute ago, rajanani said:

EVM and VVpat lo differences vachina chotla cancel chesi kotha EVMs tho malli polling start chesaranta. Ippude paper lo chusanu

అప్పటి వరకు వేసిన batch గోవింద నా ఇంకా.. 

Link to comment
Share on other sites

11:15(IST)
ఓటు వేసిన బాలకృష్ణ
సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఆయన సతీమణి వసుంధరతో కలిసి ఓటు వేశారు.

bala-krishna.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...