Jump to content

***Live Updates****


NTR ANNA

Recommended Posts

2 minutes ago, AbbaiG said:

 

Our booth voting started 1hr 40 mins late. Nothing wrong from EC side. Staff not properly trained and were under stress and made some mistakes.

Have been getting info from other booths in our area having same problems. Nothing to worry.

EVM's పని cheyyatledante tamper chesarane feel అవుతున్నారు... ☺️☺️ Hope everything will be settled.. పోలింగ్ time penchochu emo ga considering these into account... 

Link to comment
Share on other sites

  • Replies 281
  • Created
  • Last Reply
1 minute ago, ramntr said:

EVM's పని cheyyatledante tamper chesarane feel అవుతున్నారు... ☺️☺️ Hope everything will be settled.. పోలింగ్ time penchochu emo ga considering these into account... 

Polling Officers in every booth are authorized to extend voting hours as late as 12AM, provided people are in line before 6PM

This is what our PO told us. 

Link to comment
Share on other sites

09:01(IST)
ఓటరుపై చేయి చేసుకున్న కొడాలి నాని
గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని ఒక ఓటరుపై చేయి చేసుకున్నారు. వైకాపా కార్యకర్తలు నగదు పంపిణీ చేయడంతో వివాదం తలెత్తింది.

Link to comment
Share on other sites

09:09(IST)
తెదేపా అభ్యర్థిపై వైకాపా కార్యకర్తల దాడి
గుంటూరు జిల్లా నరసరావుపేట ఉప్పలపాడులో వైకాపా నేతలు, కార్యకర్తల తెదేపా అభ్యర్థి అరవిందబాబుపై దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.

Link to comment
Share on other sites

09:36(IST)
రాష్ట్ర వ్యాప్తంగా 372 ఈవీఎంల మొరాయించాయి
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు.  ఓటర్లు సహనంగా సిబ్బందితో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

09:39(IST)
మీడియాపై వైకాపా కార్యకర్తల దౌర్జన్యం
తెదేపా అభ్యర్థి అరవింద్‌బాబు వాహనంపై దాడి ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పలువురి కెమెరాలను ధ్వంసం చేశారు.

Link to comment
Share on other sites

09:43(IST)
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వైకాపా నేతల ప్రలోభాలు
జగ్గయ్యపేట బాలికల ఉన్నత పాఠశాల వద్ద వైకాపా నేతల ప్రలోభాలకు దిగారు.  ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లకు సంజ్ఞలు చేయడం వివాదంగా మారింది

09:46(IST)
స్వతంత్ర అభ్యర్థిపై వైకాపా కార్యకర్తల దాడి
ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయరాజుపై వైకాపా  కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Link to comment
Share on other sites

09:52(IST)
అనంతపురంలో ఈవీఎంను నేలకేసి కొట్టిన వైకాపా కార్యకర్తలు
అనంతపురంలో ఈవీఎంలు పనిచేయకపోవడంపై వైకాపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవీఎంను నేలకేసి కొట్టడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

evm1.jpg

Link to comment
Share on other sites

Just now, Kiran Edara said:

09:39(IST)
మీడియాపై వైకాపా కార్యకర్తల దౌర్జన్యం
తెదేపా అభ్యర్థి అరవింద్‌బాబు వాహనంపై దాడి ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పలువురి కెమెరాలను ధ్వంసం చేశారు.

Asalu veellu manushula ke puttara??? 

Link to comment
Share on other sites

10:03(IST)
తెదేపా-వైకాపా వర్గీయుల మధ్య రాళ్లదాడి
కడప: జమ్మలమడుగు మండలం పొన్నతోటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. 

Link to comment
Share on other sites

10:10(IST)
బద్వేల్‌లో వైకాపా రిగ్గింగ్‌
బద్వేల్‌: కాశీనాయన మండలం గొంటువారిపల్లె 97వ బూత్‌లో వైకాపా నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్‌ బూత్‌ తలుపులు మూసేసి, ఓటర్లను వెనక్కి పంపేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...