Jump to content

CBN in, Modi out..... @2019

GOLI SODA

Recommended Posts

  • Replies 81
  • Created
  • Last Reply
46 minutes ago, GOLI SODA said:

Result idhe avuthundhi anipisthundhi

I am not political analyst but still feel this will be the result

I hope all the efforts you people have put will pay off

🚲🚲🎉 👍 🎉🚲🚲

I too believe the same...Hope this becomes true.

Link to comment
Share on other sites

44 minutes ago, Rajakeeyam said:

NaMo and NCBN both should win and contribute to vision 2020 :band:

Brother soldiers ki bullet proof jackets 5 years taravatha kuda ivvaledu....

pulwama attack ni defend cheyyaleka poyaaaru... 

Tirupathi minda church kadathaamanna party tho pothu pettukuntunnaru...

inka modi patriot hindu ante evaru nammuthaaru brother..?

athanu gujarath ki velley time daggara padaalani devudini prardistunnanu...

Link to comment
Share on other sites

1 minute ago, ChiefMinister said:

Tathaastu!

ఆంధ్రుడి  శక్తి దేశ రాజధానికి తెలుపవలసిన సమయం ఆసన్నమయింది 

రేపటి సూర్యోదయం తో మన యుద్ధం మొదలవుతుంది... 

ఈ యుద్ధం నీ కోసం నా కోసం కాదు కాలం పురుడు పోసుకుని పుట్టే రేపటి తరాల కోసం.... 

మనం చెప్పే సమాధానం మనల్ని అవహేళన చేసిన ప్రతి ఒక్కరికి మన సత్తా తెలియ చేసేవిధంగా ఉండాలి 

యువత ఆకతాయి తనం తో ఆలోచించి మీ  భవిష్యత్తు ప్రమాదం లో పెట్టుకోకండి ... 

మన ఆత్మగౌరవం పక్క రాష్ట్రాల్లో తాకట్టు పెట్టే వాళ్ళని శాశ్వతం గా మీ జవాబు తో సమాధి చెయ్యండి... 

అనుభవిజ్ఞులకి రాజనీతిజ్ఞులకే   పట్టం కట్టండి..

2009 లో చేసిన ఒకే ఒక్క చిన్న తప్పిదం మన రాష్ట్రాన్ని ఎంత చిన్నాభిన్నం చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు... 

ఇంత జరిగినా మనం ఇంకా మేలుకొని  బాబు గారిని గెలిపించక పోతే ఇంక మన  రాష్ట్రాన్ని ఎవ్వరు కాపాడలేరు... 

hows this write up brothers..?

Link to comment
Share on other sites

2 minutes ago, ChiefMinister said:

Nice ... copying it 😁

Link to comment
Share on other sites

9 minutes ago, ChiefMinister said:

Brother soldiers ki bullet proof jackets 5 years taravatha kuda ivvaledu....

pulwama attack ni defend cheyyaleka poyaaaru... 

Tirupathi minda church kadathaamanna party tho pothu pettukuntunnaru...

inka modi patriot hindu ante evaru nammuthaaru brother..?

athanu gujarath ki velley time daggara padaalani devudini prardistunnanu...

~1.85 lakh bullet proof jackets procured under Make in India, will start delivering from this month.

Terrorist attacks not new, compared to UPA better scenario and better response, Pakistan getting destroyed economically with international pressure and near bankruptcy.

NaMo is the better and stable choice for India, compared to thugs Jdidi, Maya and Raul:band:

Link to comment
Share on other sites

2 minutes ago, ChiefMinister said:

ఆంధ్రుడి  శక్తి దేశ రాజధానికి తెలుపవలసిన సమయం ఆసన్నమయింది 

రేపటి సూర్యోదయం తో మన యుద్ధం మొదలవుతుంది... 

ఈ యుద్ధం నీ కోసం నా కోసం కాదు కాలం పురుడు పోసుకుని పుట్టే రేపటి తరాల కోసం.... 

మనం చెప్పే సమాధానం మనల్ని అవహేళన చేసిన ప్రతి ఒక్కరికి మన సత్తా తెలియ చేసేవిధంగా ఉండాలి 

యువత ఆకతాయి తనం తో ఆలోచించి మీ  భవిష్యత్తు ప్రమాదం లో పెట్టుకోకండి ... 

మన ఆత్మగౌరవం పక్క రాష్ట్రాల్లో తాకట్టు పెట్టే వాళ్ళని శాశ్వతం గా మీ జవాబు తో సమాధి చెయ్యండి... 

అనుభవిజ్ఞులకి రాజనీతిజ్ఞులకే   పట్టం కట్టండి..

2009 లో చేసిన ఒకే ఒక్క చిన్న తప్పిదం మన రాష్ట్రాన్ని ఎంత చిన్నాభిన్నం చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు... 

ఇంత జరిగినా మనం ఇంకా మేలుకొని  బాబు గారిని గెలిపించక పోతే ఇంక మన  రాష్ట్రాన్ని ఎవ్వరు కాపాడలేరు... 

hows this write up brothers..?

కుమ్ము neekenduku.. Friends ki pamputhu tease chestha.. 😂😂😂

Link to comment
Share on other sites

Just now, Rajakeeyam said:

~1.85 lakh bullet proof jackets procured under Make in India, will start delivering from this month.

Terrorist attacks not new, compared to UPA better scenario and better response, Pakistan getting destroyed economically with international pressure and near bankruptcy.

NaMo is the better and stable choice for India, compared to thugs Jdidi, Maya and Raul:band:

UPA and NDA both are like twin brothers...

UPA has a good economist atleast still economy collapsed... NDA made it worst of all time looks like........

Link to comment
Share on other sites

Just now, Rajakeeyam said:

~1.85 lakh bullet proof jackets procured under Make in India, will start delivering from this month.

Terrorist attacks not new, compared to UPA better scenario and better response, Pakistan getting destroyed economically with international pressure and near bankruptcy.

NaMo is the better and stable choice for India, compared to thugs Jdidi, Maya and Raul:band:

Ushhhhh...cheemantha panicheystey satilite antha ceppey meee dabba raayudu intha pedda vichayam ceppaleudhu anntey 8th wonder so it’s happend I’m your dream machine 

Link to comment
Share on other sites

ఆంధ్రుడి  శక్తి దేశ రాజధానికి తెలుపవలసిన సమయం ఆసన్నమయింది 

రేపటి సూర్యోదయం తో మన యుద్ధం మొదలవుతుంది... 

ఈ యుద్ధం నీ కోసం నా కోసం కాదు కాలం పురుడు పోసుకుని పుట్టే రేపటి తరాల కోసం.... 

మనం చెప్పే సమాధానం మనల్ని అవహేళన చేసిన ప్రతి ఒక్కరికి మన సత్తా తెలియ చేసేవిధంగా ఉండాలి 

యువత ఆకతాయి తనం తో ఆలోచించి మీ  భవిష్యత్తు ప్రమాదం లో పెట్టుకోకండి ... 

మన ఆత్మగౌరవం పక్క రాష్ట్రాలకి , కేంద్ర ప్రభుత్వాల దగ్గర  తాకట్టు పెట్టే వాళ్ళని శాశ్వతం గా మీ జవాబు తో సమాధి చెయ్యండి... 

అనుభవిజ్ఞులకి రాజనీతిజ్ఞులకే   పట్టం కట్టండి..

2009 లో చేసిన ఒకే ఒక్క చిన్న తప్పిదం మన రాష్ట్రాన్ని ఎంత చిన్నాభిన్నం చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు... 

ఇంత జరిగినా మనం ఇంకా మేలుకొని  బాబు గారిని గెలిపించక పోతే ఇంక మన  రాష్ట్రాన్ని ఎవ్వరు కాపాడలేరు... 

updated one centre ni kuda vesaa

Link to comment
Share on other sites

3 minutes ago, Rajakeeyam said:

~1.85 lakh bullet proof jackets procured under Make in India, will start delivering from this month.

Terrorist attacks not new, compared to UPA better scenario and better response, Pakistan getting destroyed economically with international pressure and near bankruptcy.

NaMo is the better and stable choice for India, compared to thugs Jdidi, Maya and Raul:band:

BJP could be a better choice.. but not MODI shah.. i dont know how they are a part of such a party...

all are on the same boat brother DIDI , MODI etc,. ...

Link to comment
Share on other sites

modi public meetings lo chesina development cheppu kovacchu ga, ram mandir, kashmir, terrorism, modi sena, 1 kaya ani chepukotam deniki. 5 years ruling lo press ni edurkoleni daddamma gadini secord term one more chance ante inka emi cheyali?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...