Jump to content

CBN


Recommended Posts

58 minutes ago, rajanani said:

Ikkada andariki BP lu vastunte aayana matram enjoy chestunnaru. Happy to see him 😊😊😊

ఆయన చెయ్యాల్సింది ఆయన చెసేసాడు, మిగిలింది ప్రజల ఇస్టం

Link to comment
Share on other sites

మనవడితో ముఖ్యమంత్రి.. నవ్వుల్‌..నవ్వుల్‌

0100419babu-devansh-brk.jpg

అమరావతి: ఓ వైపు ఎన్నికల వేడి.. మరోవైపు అధినేతగా ప్రచార బాధ్యతల నడుమ ఈ మధ్య తీరిక లేకుండా గడిపిన తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు కాసేపు మనవడితో సేదతీరారు. ఎన్నికల షెడ్యూల్‌ నాటి నుంచి బిజీబిజీగా ఉన్న ఆయన.. ప్రచారం ముగియడంతో మనవడు దేవాన్ష్‌తో బుధవారం కాసేపు ఉత్సాహంగా గడిపారు. తాతా మనవళ్లు ఇద్దరూ నవ్వులు చిందిస్తూ ఇంటి ఆవరణలో సరదాగా పరుగులు తీస్తున్న ఓ ఫొటోను మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘‘ప్రజా విజయం కోసం అనుక్షణం వారితో మమేకమై, విరామం లేకుండా 110 ప్రచారసభల్లో పాల్గొన్న చంద్రబాబు గారికి కుటుంబంతో గడిపేందుకు కాస్త తీరిక దొరికింది. ఇదిగో ఇలా తాతా మనవళ్లు ఇద్దరూ సరదా సమయాన్ని గడుపుతున్నారు’’ అంటూ లోకేశ్‌ ఆ పోస్టులో రాసుకొచ్చారు.

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...