Jump to content

ఘర్వాపసి జగన్


chintakai

Recommended Posts

ఘర్వాపసి జగన్

   హిందూ మతం నుండి ఇతర మతాల్లోకి మారినవారిని తిరిగి తమ మతంలోకి తీసుకొచ్చే ప్రక్రియను హిందూ సంస్థలు ఘర్వాపసి అంటారు. ఈ ఘర్వాపసి ప్రక్రియలో హిందూ మతం నుండి ఇతర మతాల్లోకి మారిన వారు అపవిత్రులౌతారని వారిని ఘర్వాపసి చేసే క్రమంలో పవిత్ర స్నానాలు చేయించి, పూజలు నిర్వహించి సాద్బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేస్తే మలినం తొలిగిపోతుందని వారి విశ్వాసం.

   క్రైస్తవుడైన జగన్ కూడా మలినం చెందాడు కాబట్టి ఉత్తరాఖండ్ లో గల పవిత్ర హిమాలయాల్లో ఉన్న ఋషికేశ్ వద్ద అతనికి పవిత్ర గంగాజాలంతో స్నానం చేయించి, ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించారు స్వామి స్వరూపానంద సరస్వతి మహర్షి. ఈ మతమార్పిడి కార్యక్రమం విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈ వ్యవహారం మొత్తం బీజేపీ RSS కనుసన్నల్లోనే జరిగింది. ఇదంతా అతని వ్యక్తిగతం, అతని మత స్వేచ్ఛ హక్కును నేను ఖచ్చితంగా గౌరవించాలి.

   ఇక నా బాధ ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పేదేముంది ? ఇలాంటి విషయాలను క్రైస్తవులకు, ముస్లిమ్స్ కు తెలియకుండా గోప్యంగా ఉంచి తనింకా క్రైస్తవ, ముస్లిమ్స్ మైనార్టీల సంరక్షకుడిగా ప్రచారం చేసుకోవడం. మా పిచ్చి జనాంగం గుడ్డిగా ఆరాధించడమే నా బాధ, మోసపోతున్నారనే ఆవేదన.

   కాస్త కళ్ళు తెరవండి అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, అమ్మలు.

4.JPG

2.JPG

3.JPG

Link to comment
Share on other sites

1 minute ago, gnk@vja said:

Jagan ni own chesukuna Christians situation enti

vaallu maare avakasam asalu ledu.

Reddys ayina TDP ki 30-40% vestharemo konni chotla kaani Christians 10% kooda votes vere vaallaku padavu,

Deenivalla inka Hindus lo evaranna Jagan bhaktulu avuthaaremo.

Link to comment
Share on other sites

49 minutes ago, RKumar said:

vaallu maare avakasam asalu ledu.

Reddys ayina TDP ki 30-40% vestharemo konni chotla kaani Christians 10% kooda votes vere vaallaku padavu,

Deenivalla inka Hindus lo evaranna Jagan bhaktulu avuthaaremo.

sc's majority of them voter for tdp in some areas, st's matram out right ga ycp ke.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...