Jump to content

CBN Staged for Dharna in front of CEC Block.


Recommended Posts

ఎన్నికల కమిషన్ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ సీఈఓ కి లేఖ ఇవ్వనున్న చంద్రబాబు సీఈఓ నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోతే ఎన్నికల సంఘం ముందు ధర్నా కి కూర్చోవాలని చంద్రబాబు నిర్ణయించారు

Link to comment
Share on other sites

దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సంఘం పక్షపాత వైఖరికి నిరసనగా ఎన్నికల సంఘం ఆఫీస్ ముందు ధర్నా కు కూర్చోవటం 
ఇది సిగ్గు చేటు. భారత ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు చీకటి దినం గా అభివర్ణించవచ్చు 
దేశంలో వ్యవస్థల పతనానికి పరాకాష్టగా దీన్ని మనం భావించవచ్చు 
ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది

Link to comment
Share on other sites

2 hours ago, RKumar said:

Jagan in secret meeting with KTR & KCR for counter strategy in Hyderabad. BJP/RSS-Madhav to discuss on behalf of Modi-Shah.

Post discussions Jagan will leave from Telangana.

They are ready with something big n fishy....hope aa Devudu veella kutralu paarakunda aapali ani

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...