Jump to content

Galla meda IT raids


Recommended Posts

Jayadev kadu aayana  auditor meeda it raids 

గుంటూరు: ఎన్నికల వేళ నగరంలో ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎంపీ గల్లా జయదేవ్‌ ఆడిటర్ గుర్రప్పనాయుడు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు. జయదేవ్‌ ఎన్నికల ఖర్చుల వివరాలను ఆడిటర్ గుర్రప్పనాయుడు ప్రతిరోజు రిటర్నింగ్ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అయినా సోదాలు నిర్వహించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమ నేతలను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...