Jump to content

ఈ తరం చల్లగా ఉండాలి, రాబోయే తరం బాగుండాలి..

Recommended Posts

ఈ తరం చల్లగా ఉండాలి, రాబోయే తరం బాగుండాలి.. ఇంతకన్నా ఎక్కువగా, ఇంతకన్నా బాగా మన గురించి ఆలోచించే నాయకుడు మనకి దొరకడు... చంద్రన్నా ఎన్నేళ్లయినా నువ్వు చల్లగా ఉండాలి 🙏🙏

Link to comment
Share on other sites

Guest Urban Legend

వ్యక్తులు శాశ్వతం కాదు నేను కూడా శాశ్వతం కాదు ఈ రాష్ట్రం శాశ్వతం నిర్మిస్తున్న #అమరావతి శాశ్వతం #పోలవరం శాశ్వతం ఇక్కడి ప్రజానీకం,వారి సుఖసంతోషాలు శాశ్వతం

Link to comment
Share on other sites

48 minutes ago, sonykongara said:

ఈ తరం చల్లగా ఉండాలి, రాబోయే తరం బాగుండాలి.. ఇంతకన్నా ఎక్కువగా, ఇంతకన్నా బాగా మన గురించి ఆలోచించే నాయకుడు మనకి దొరకడు... చంద్రన్నా ఎన్నేళ్లయినా నువ్వు చల్లగా ఉండాలి 🙏🙏

🙏always been and will always be his admirer. He's an inspiration.

Link to comment
Share on other sites

as CBN is in Andhra he has to suffer a lot for winning

ade very state aithe it is easy 

high caste division state in world is Andhra Pradesh

in my view worst state and worst people 

every one enjoys his benefits in Hyderabad and still scold him due to caste and blind hatred without any reason

If AP people don’t give minimum 115 this time then we can conclude that our state is like Iraq,Afghanistan , bihar etc

we have to see whether caste wins or people wins

Link to comment
Share on other sites

Just now, sudhakar21 said:

I agree

Link to comment
Share on other sites

అమరావతి: ఏపీ హోదాను, పోలవరాన్ని టీఆర్‌ఎస్‌ ఎంతలా వ్యతిరేకించింది.. జగన్‌ లాంటి వారిని తెలంగాణ జైళ్లలో కూడా పెట్టొద్దని కవిత అన్నది... జైలుకెళ్లిన జగన్‌ వచ్చి పోలవరం కడతారా అన్న కవిత వ్యాఖ్యలను.. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులపై..
కంట్రోల్‌ చేసేందుకు వేలు పెడుతున్నారని విమర్శించారు. ఏపీకి నీళ్లు రాకుండా చేసి ఏపీపై కక్ష సాధించాలన్నదే కేసీఆర్‌ కుట్ర అని ఆయన అన్నారు. అక్రమాస్తుల కేసులో కాపాడుతూ..కుట్రలను సమర్థిస్తూ మోదీ ఏపీపై కక్ష సాధింపునకు దిగారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏదో రకంగా ఏపీపై ఆధిపత్యం చెలాయించాలన్నదే మోదీ, కేసీఆర్‌ లక్ష్యమని, అందుకే వెన్నెముకలేని, అసమర్థ జగన్‌ను సమర్థిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అన్నపూర్ణ లాంటి ఏపీని ఎడారిగా మార్చాలని చూస్తున్నారని, కేసీఆర్‌ పెత్తనాన్ని మనపై రుద్దుతున్న జగన్‌ను ఏం చేయాలని సీఎం ప్రశ్నించారు. జగన్‌ రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ ప్రజలతో ఆటలాడుతున్నారని బాబు మండిపడ్డారు.
 
ఏపీ అభివృద్ధి చెందాలని, ప్రాజెక్టులు పూర్తిచేయాలని ప్రయత్నిస్తుంటే.. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని, అల్లర్లు సృష్టించాలని.. ఏపీపై కేసీఆర్‌ పెత్తనం చేయాలని జగన్‌ చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏం కావాలో ఏపీ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. జగన్‌కు ఓటేస్తే... మోదీకి వేసినట్టేనని, మోదీకి ఓటేస్తే అరాచకానికి ఓటేసినట్టేనని అన్నారు. మోదీ చేసిన మోసాన్ని ఆంధ్రులు మరిచిపోరని, నాడు మోదీ ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా చంద్రబాబు మరోసారి ప్రదర్శించారు. ఆ రోజు మోదీ చెప్పిన మాటలకు...ఈ రోజు చేసే చేష్టలకు పొంతనలేదన్నారు.
 
రూ.200 పెన్షన్‌ రూ.2వేలు అయిందంటే సంపద సృష్టించడం వల్లేనని చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో నీటి అవసరాలు తీరడమే కాకుండా.. కృష్ణా డెల్టాలో భూసారం పెరిగిందన్నారు. కరువు సీమ అన్న పేరు తుడిచేసి...రాయలసీమ రతనాల సీమగా మారుతోందన్నారు. కాపు రిజర్వేషన్లు సాకారం చేసి చరిత్ర సృష్టించామపని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం నిర్మిస్తామని, ఆంధ్రా యువత భవిష్యత్‌ తన బాధ్యతని చంద్రబాబు స్పష్టం చేశారు. కియా మోటార్స్‌ లాంటి సంస్థలు ఏపీకి రావడానికి తన సంకల్పమే కారణమని అన్నారు. రాయలసీమకు నీళ్లు రావడం వల్లే ఇది సాధ్యమైందని సీఎం స్పష్టం చేశారు.
 
పసుపు కుంకుమ సెంటిమెంట్‌కు సంబంధించినదని, ఆడబిడ్డకు అండగా ఉండటమే తన ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో ప్రతి ఏడాది పసుపు కుంకుమ ఉంటుందన్నారు. ఏపీలో అన్నం లేక అలమటించేవారు ఉండకూడదనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. చంద్రన్న బీమాతో ప్రతి పేద జీవితానికి భరోసా వచ్చిందన్నారు. ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా అమరావతి ఉంటుందని, ఐదేళ్లలో అమరావతిపై ప్రపంచం చూపు పడిందన్నారు. భవిష్యత్‌లో అందరూ అమరావతిని చూసేలా కృషి చేస్తామని చంద్రబాబు అన్నారు. ఆంధ్రా అభివృద్ధికి ప్రతీక 740 అవార్డులు వచ్చాయని ఆయన చెప్పారు. ‘‘రాష్ట్రం కోసం వేడుకుంటున్నా... ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు... నేనే అభ్యర్థిని...నన్ను చూసి ఓటేయండి’’ అని చంద్రబాబు ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు.
Link to comment
Share on other sites

39 minutes ago, sonykongara said:

రాష్ట్రం కోసం వేడుకుంటున్నా... ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు... నేనే అభ్యర్థిని...నన్ను చూసి ఓటేయండి’’ అని చంద్రబాబు ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు

😥😥😥

Link to comment
Share on other sites

3 hours ago, sudhakar21 said:

as CBN is in Andhra he has to suffer a lot for winning

ade very state aithe it is easy 

high caste division state in world is Andhra Pradesh

in my view worst state and worst people 

every one enjoys his benefits in Hyderabad and still scold him due to caste and blind hatred without any reason

If AP people don’t give minimum 115 this time then we can conclude that our state is like Iraq,Afghanistan , bihar etc

we have to see whether caste wins or people wins

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...