Jump to content

ONGOLE & NELLORE LOKSABHA SEATS

ashok9999

Recommended Posts

 My GUT Feeling is TDP will pull off atleast one between these two if not both !!!

Back in 2014 TDP Lost both Ongole & Nellore LS with 15K & 13K margin which was around 1% Vote share !!!

TDP Fielded Reddies in Both seats last time,  I dont think Reddies voted us last time and will not vote for TDP this time (also!?)  !!!

Feilding a Vyshya in Ongole &  BC (YADAV) in Nellore is Tactically a superb move from NCBN ,  Heard that Vyshyas Form at least 1.2L Under Ongole LS and 1L under Nellore LS

Going by RKUMAR bro's community figures (of 2014) Under Nellore MP  Kammas,Yadavs,Vyshyas,Gouds  these 4 communities form 33%  of Total Nellore  LS  Voting , Other BCs will easily form more than 20% !!! 

Expecting a Positive tilt from Muslims towards TDP ( around 9 % under Nellore LS)  !!! 

and above all  TDPs Welfare schemes , Women & senior citizens Voting  ....

TDP Should & will scrape through even by thin Margin !!!!

Link to comment
Share on other sites

11 minutes ago, ashok9999 said:

Feilding a Vyshya in Ongole &  BC (YADAV) in Nellore is Tactically a superb move from NCBN ,  Heard that Vyshyas Form at least 1.2L Under Ongole LS and 1L under Nellore LS

irrespective of results, ee choice maathram :super:

Link to comment
Share on other sites

23 minutes ago, Eswar09 said:

Nlr ni lite thisukondi.. Cross voting aythe tappa no chance. 

Nellore MP kinda enni MLA's kottochu manam? Kandukur, Kavali, Nellore city, Kovur Tdp edge antunnaru.. aatmakur, Udayagiri situation? Beeda Kavali lo majority meeda hopes tho vunnaadu.. Kavali tho paatu inko 3 to 4 seats koditey MP kooda kottochemo.. ?

Link to comment
Share on other sites

7 minutes ago, Narendra1 said:

Nellore MP kinda enni MLA's kottochu manam? Kandukur, Kavali, Nellore city, Kovur Tdp edge antunnaru.. aatmakur, Udayagiri situation? Beeda Kavali lo majority meeda hopes tho vunnaadu.. Kavali tho paatu inko 3 to 4 seats koditey MP kooda kottochemo.. ?

atmakur gelavachu maximum for sure antunnaru...

Link to comment
Share on other sites

21 minutes ago, Narendra1 said:

Nellore MP kinda enni MLA's kottochu manam? Kandukur, Kavali, Nellore city, Kovur Tdp edge antunnaru.. aatmakur, Udayagiri situation? Beeda Kavali lo majority meeda hopes tho vunnaadu.. Kavali tho paatu inko 3 to 4 seats koditey MP kooda kottochemo.. ?

ivi anni edge lo ne vunnaayi, ~2k

Link to comment
Share on other sites

18 minutes ago, Narendra1 said:

Nellore MP kinda enni MLA's kottochu manam? Kandukur, Kavali, Nellore city, Kovur Tdp edge antunnaru.. aatmakur, Udayagiri situation? Beeda Kavali lo majority meeda hopes tho vunnaadu.. Kavali tho paatu inko 3 to 4 seats koditey MP kooda kottochemo.. ?

Mp varuku cross voting avchu antunaru.. Yadav 1 time mp ivvatam.. Adhe adv. Mari chudali. 

Na varuku atmakuru tdp anukintunna.. Bollineni+kommi+ kanna babu kalisi atmakuru kottalekapothe inka em cheyyalem. Udayagiri e sari doubt. 

Link to comment
Share on other sites

26 minutes ago, Narendra1 said:

Nellore MP kinda enni MLA's kottochu manam? Kandukur, Kavali, Nellore city, Kovur Tdp edge antunnaru.. aatmakur, Udayagiri situation? Beeda Kavali lo majority meeda hopes tho vunnaadu.. Kavali tho paatu inko 3 to 4 seats koditey MP kooda kottochemo.. ?

Kavali, Nellore town sure antunnaru.

Atmakuru, Udayagiri too close fight. These became literal caste fight. 

Kandukuru MP valla emanna edge raavali for MLA seat. Nellore MP kinda Rs antha unity choopisthunnaru, Ks ki emi vachhindo ee polarization Kandukur lo ledu.

Link to comment
Share on other sites

3 minutes ago, Eswar09 said:

Mp varuku cross voting avchu antunaru.. Yadav 1 time mp ivvatam.. Adhe adv. Mari chudali. 

Na varuku atmakuru tdp anukintunna.. Bollineni+kommi+ kanna babu kalisi atmakuru kottalekapothe inka em cheyyalem. Udayagiri e sari doubt. 

Udayagiri kooda chaala close fight. 1K lope majority evarikaina antunnaru. Muslim votes 40% padina TDP sure ga gelusthundi ee 2 seats.

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

Kandukuru MP valla emanna edge raavali for MLA seat. Nellore MP kinda Rs antha unity choopisthunnaru, Ks ki emi vachhindo ee polarization Kandukur lo ledu.

:wall:   ma Kandukur lo eppudu anthe, 2 groups in every village, ma relative ye vunnaaru, entha cheppina maaratam ledu

Link to comment
Share on other sites

1 minute ago, RKumar said:

Udayagiri kooda chaala close fight. 1K lope majority evarikaina antunnaru. Muslim votes 40% padina TDP sure ga gelusthundi ee 2 seats.

Last time tdp win chala takkuva majority.. E sari mekapatiki founding aadhala gadu. Ramarao ki business loss lo undhi. Ee. Muslims votes chala danger bro. Mundhu roju kuda chala fast ga change ayipotharu. Meeru antulu evaru win ayina e sari kuda takkuva maj udayagiri lo. 

Link to comment
Share on other sites

అసహనమో...! గెలుపు వ్యూహమో...!

4/8/2019 6:38:47 PM

636903503641533664.jpg
  • - టార్గెట్‌ బీద!
  • - వైసీపీకి ఆ సోదరులే లక్ష్యం
  • - బీసీల ఎదుగుదలను జీర్ణించుకోలేక అసహనం
  • - ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే యత్నం
  • - బీఎంఆర్‌ కార్యాలయాలపైనా నిఘా
  • - తప్పుడు ఫిర్యాదులతో చికాకు పెట్టే యత్నం
  • - బీసీల ఎదుగుదలను జీర్ణించుకోలేక అసహనం
నెల్లూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో బీసీ వర్గాల ఓట్లు అధిక శాతం ఉండటం కారణమో.. లేక గత చరిత్రకు భిన్నంగా బీసీ నేతల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేని అసహనమో...! సొంత పార్టీ అభ్యర్థుల గెలుపు వ్యూహమో...! ఇలా కారణం ఏదైనా ప్రస్తుతం బీద సోదరులు వైసీపీకి టార్గెట్‌గా మారారు. వీరిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీఎంఆర్‌ కార్యాలయాలపై నిరంతర నిఘా పెట్టారు. తప్పుడు సమాచారంతో బీఎంఆర్‌ కార్యాలయాల వద్దకు పోలీసులు చేరుకునేలా చేస్తున్నారు. ఈ ఇద్దరిని నిలువరించగలిగితే... జిల్లాలో మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీయవచ్చనే భావనతో వైసీపీ నాయకులు పావులు కదుపుతున్నారు.
 
ఆ సామాజిక వర్గానిదే పెత్తనం
గత ఎన్నికల వరకు జిల్లా రాజకీయాలను ఒక సామాజికవర్గమే శాసిస్తూ వచ్చింది. పార్టీ ఏదైనా సరే పెత్తనం వారిదే కొనసాగింది. తొలిసారిగా తెలుగుదేశం సామాజిక న్యాయం పేరుతో అన్ని సామాజిక వర్గాలకు టిక్కెట్లు కేటాయించింది. నెల్లూరు పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారిగా బీసీ వర్గానికి చెందిన బీద మస్తాన్‌ రావును టీడీపీ బరిలోకి దింపింది. బీఎంఆర్‌ పోటీని తొలుత తేలిగ్గా తీసుకున్న వైసీపీ రోజుల వ్యవధి లోనే షాక్‌కు గురయ్యింది. జిల్లా పార్టీ అధ్యక్షుడి హోదాలో అన్ని నియోజకవర్గాల్లో విస్తృత పరిచయాలు కలిగిన బీద రవిచంద్ర తనదైన శైలిలో వర్గ సమీకరణకు శ్రీకారం చుట్టారు. పార్టీకి చెందిన అగ్రనేత లను సమన్వయపరుచుకోవడంలో, టిక్కెట్ల కేటాయింపులో బీద రవి చంద్ర సమర్థవంతంగా విజయం సాధించారు. మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డిలతో సత్‌సం బంధాలు నెరపి వీరిద్దరి మధ్య వారధిగా వ్యవహరించ డంతో గ్రూపులకు ఆస్కారం లేకుండా చేశారు. నెల్లూరు పార్ల మెంట్‌ ఇన్‌చార్జిగా ఆదాల ప్రభాకరరెడ్డి పలు నియో జకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య చీలిక తెచ్చినా రవిచంద్ర చాకచక్యంగా వాటిని ఉధృతం కానివ్వకుండా ఆపగలిగా రు. ఎప్పటికప్పుడు అధినేత చంద్రబాబుకు సమాచారం అందిస్తూ ద్వితీయ శ్రేణి నేతల మధ్య సఖ్యతకు ప్రయ త్నించారు. ఈ కారణంగానే టిక్కెట్ల కేటాయింపులో సైతం రవిచంద్ర మాటలనే అధినేత ఎక్కువగా విశ్వసించినట్లు ప్రచారం. పలు నియోజకవర్గాల్లో ఆదాల ప్రభాకరరెడ్డి కొత్త పేర్లు సూచించినా జనంలో బలమున్న నాయకుల పేర్లనే రవిచంద్ర సీఎం ముందు పెట్టడం, ప్రకటన కొంత ఆలస్యం అయినా చివరికి రవిచంద్ర సూచించిన పేర్లకే టిక్కెట్లు దక్కాయి.
 
కేడర్‌కు రవి మార్గదర్శనం
నాలుగేళ్లుగా జిల్లా పారీ అధ్యక్షుడిగా ప్రతి మండల పరిస్థితిపై క్షుణంగా అవగాహన కలిగిన రవిచంద్ర ఎన్నిక ల షెడ్యూల్‌ విడుదలైన తరువాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి కేడర్‌ను చక్కదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో ఈయన సోదరుడు బీద మస్తాన్‌రావు చంద్రబాబు ఆదేశాల మేరకు కావలి అసెంబ్లీని త్యాగం చేయడంతో పాటు కాటమరెడ్డి విష్ణుతో ఉన్న దశాబ్దకాల వైరాన్ని పక్కన పెట్టి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించి, టిక్కెట్టు ఇప్పించడంతో బీఎంఆర్‌ పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో ఒక విధమైన సదాభిప్రాయం కలిగింది. జిల్లా పరిధిలో బీసీ ఓటర్లు అత్యధిక శాతం మంది ఉండటం, ఆ వర్గాలకు చెందిన బీద సోదరులకు పార్టీ అధిష్టానం గౌరవించడం, ఎన్నికల ప్రచారంలో బీద మస్తాన్‌రావు గురించి చంద్రబాబు గొప్పగా పరిచయం చేయడం... ఇవన్నీ బీసీ వర్గాల్లో బీద సోదరుల పట్ల అభిమానా న్ని..వారి గెలుపు పట్ల ఆసక్తిని పెంచాయి. బీఎంఆర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కావడంతో నెల్లూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అందరూ టీడీపీ అభ్యర్థులు సంతో షం వ్యక్తం చేయడం వెనుక బీద సోదరులకు అను కూలంగా బీసీ వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతు కూడా ఒక కారణం.
 
దీంతో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ బీద సోదరులను టార్గెట్‌ చేసుకున్నట్లు తెలు స్తోంది. కీలకనేతలైన పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమో హన్‌రెడ్డిలు ఎక్కువ సమయం వారి నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి రావడంతో బీద సోదరులే జిల్లా మీద ఎక్కువ దృష్టి సారించాల్సి వచ్చింది. జిల్లా రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఒకే సామాజికవర్గ నాయకత్వం గురించే చెప్పుకున్న ప్రజలు ఈ ఎన్నికల్లో ఇతర కులాల నాయకత్వం గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. తమ సామాజికవర్గాల నాయకులు క్రియాశీల పాత్ర పోషిస్తుండటంతో బీసీ వర్గాలు సైతం ఎక్కువగా టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు బీసీ వర్గ నాయ కులపై విరుచుకుపడటానికి కూడా ఇదే కారణంగా తెలుస్తోంది. పరిస్థితులను గమనించిన వైసీపీ అధిష్ఠా నం నేరుగా బీద సోదరుల మీద దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆక్వా రైతులుగా ప్రయాణం మొదలు పెట్టిన బీద సోదరులు మత్స్యకార గ్రామాల్లో మమేకమయ్యారు. కావలి, కోవూరు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే కావలి రూరల్‌, విడవలూరు, అల్లూరు మండలాల్లోని తీర ప్రాంత మత్స్యకారులు బీద సోదరుల్ని తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు. దీంతో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులకు బీద సోదరుల ఓటమిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
 
ఇందులో భాగంగా బీద సోదరులు ఆర్ధిక మూలాలపై దృష్టి సారించినట్లు సమాచారం. బీఎంఆర్‌ సంస్థలపై ఇన్‌కమ్‌ట్యాక్స్‌ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అలాగే బీద సోదరులకు పట్టున్న మత్స్యకార గ్రామాలను కొనుగోలు చేయడం కోసం వైసీపీ రూ. కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. బీద బ్రదర్స్‌ కార్యాలయాలపై ఎన్నికల సంఘానికి నిరంతరం ఫిర్యాదులు చేసేందుకు ఒక బృందాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు వినికిడి. జిల్లా అధ్యక్షుడుగా అన్నీ నియోజకవర్గాలను పోరాట స్ఫూర్తిని నింపే పనిలో రవిచంద్ర ఒక వైపు బీసీలకు తొలి సారిగా దక్కిన పార్లమెంటు స్థానాన్ని చేజిక్కించుకునేందుకు మస్తాన్‌రావు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇది గత చరిత్రకు భిన్నంగా నెల్లూరు రాజకీయాలను శాసిస్తూ వచ్చిన ఒక వర్గానికి చెందిన కొంత మంది నాయకులకు....బీసీ వర్గాల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న బీద సోదరులకు మధ్య జరుగుతున్న సమరంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందులో గెలుపెవరిదో వేచి చూడాల్సిందే.
Link to comment
Share on other sites

22 minutes ago, adithya369 said:

:wall:   ma Kandukur lo eppudu anthe, 2 groups in every village, ma relative ye vunnaaru, entha cheppina maaratam ledu

Krishna lo kooda vundi ilaanti batch 30% anti TDP/traditional Congress batch (Now most of them with YSRCP). 

Link to comment
Share on other sites

ongole, bapatla tdp ki baga clear edge ani cheppadu analyst, 

kapulu-krishna,guntur lo tdp ki one side gane vestaru,

kapulu - east-west lo tdp ki dent.

srikakulam-vizaynagaram-vizag - hora hori

rayalaseema - ycp ki advantage.

Link to comment
Share on other sites

Indhaka Oka friend tho matladaa.. athanidhi Ramatheertham Kovur assembly constituency.. Nellore parliament.. Valla village lo present trend MLA Prasanna (YCP) ki MP beedha (TDP) ki vesthunnaru max annadu..

Poddunna evaro dB lo post chesina dialogue ye vaadu annadu.. even YCP vallu Kuda same campaign chesthunnaranta.. MP mee istam.. MLA matram fan ke ani..

Link to comment
Share on other sites

1 hour ago, Narendra1 said:

Nellore MP kinda enni MLA's kottochu manam? Kandukur, Kavali, Nellore city, Kovur Tdp edge antunnaru.. aatmakur, Udayagiri situation? Beeda Kavali lo majority meeda hopes tho vunnaadu.. Kavali tho paatu inko 3 to 4 seats koditey MP kooda kottochemo.. ?

Edi conform kadu.  

Link to comment
Share on other sites

Ongole damn sure kodathaam.... MLA seats ki kooda advantage because of #SidhaMass

Nellore mp - kavali lo MLA ki vache majority kanna beeda ki ekkuva majority raavachu.... remaining all seats neck to neck, evaru gelichinaa 5k lope.... narayana laagaali town lo baaga... narayana ki vache majority decide cheyyachu mp seat ni.... candidate selection wise much better than aadaala.... hope we win

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...