Jump to content

CBN

Recommended Posts

ఈయన ఎక్కడ తగ్గట్లేదుగా ఇందాక కెసిఆర్ నువ్వేమైనా పోటుగాడు అన్నాడు

ఇప్పుడు డు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మోడీకి పెంపుడు కుక్కలు బిస్కెట్ వేస్తే పడి ఉంటారు సార్ మా వల్ల కావట్లేదు సార్ ఇంకా

Link to comment
Share on other sites

మా వీధిలో ప్రతి ఇంటికి.. రావాలి జగన్ కావాలి జగన్ స్టిక్కర్లు.. ఎవరో అర్ధరాత్రి అతికించారు!

కొంతమందితో ఒకేమాట చెప్పా..
రేపు వచ్చి ఈ ఇళ్ళు మాదే అంటారు!
కావాలంటే స్టిక్కర్ చూసుకోమంటారు జాగ్రత్త అని!

తిరిగి వచ్చేప్పుడు చూసానుకదా..!!
వీధిలో ఒక్క స్టిక్కర్ కూడా లేదు..
నేను చెప్పిన వాళ్లు, చెప్పని వాళ్లు కూడా పీకి, ఎక్కడ పారేసేరో కూడా తెలియలా.. 🤔🤔

జగ్గడంటే ఎంత నమ్మకమో కదా జనాలకీ..!!

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

ఈయన ఎక్కడ తగ్గట్లేదుగా ఇందాక కెసిఆర్ నువ్వేమైనా పోటుగాడు అన్నాడు

ఇప్పుడు డు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మోడీకి పెంపుడు కుక్కలు బిస్కెట్ వేస్తే పడి ఉంటారు సార్ మా వల్ల కావట్లేదు సార్ ఇంకా

That is what missing this term.....

Link to comment
Share on other sites

1 hour ago, sagarkurapati said:

మా వీధిలో ప్రతి ఇంటికి.. రావాలి జగన్ కావాలి జగన్ స్టిక్కర్లు.. ఎవరో అర్ధరాత్రి అతికించారు!

కొంతమందితో ఒకేమాట చెప్పా..
రేపు వచ్చి ఈ ఇళ్ళు మాదే అంటారు!
కావాలంటే స్టిక్కర్ చూసుకోమంటారు జాగ్రత్త అని!

తిరిగి వచ్చేప్పుడు చూసానుకదా..!!
వీధిలో ఒక్క స్టిక్కర్ కూడా లేదు..
నేను చెప్పిన వాళ్లు, చెప్పని వాళ్లు కూడా పీకి, ఎక్కడ పారేసేరో కూడా తెలియలా.. 🤔🤔

జగ్గడంటే ఎంత నమ్మకమో కదా జనాలకీ..!!

:D good one

idhi whatsapp,fb,twitter lo tippandi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...