Jump to content

Sai reddy comments


dil

Recommended Posts

2 minutes ago, gnk@vja said:

andulo emundi....evadini tittaledu ga vadu . Okka cbn tappa

okk andhra vallaku nidadatha tappaemi ledu ....

aina veela confidence enti 

Valla confidence ki maname publicity annattu re ABN gaadi aathram

Link to comment
Share on other sites

విజయసాయిరెడ్డి ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది’
06-04-2019 18:33:01
 
636901723850646650.jpg
అమరావతి: వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఆ ఆడియో ద్వారా వైసీపీ ఓటమిని అంగీకరించారని చెప్పారు. ఆంధ్రా ప్రజలకు నిబద్దత లేదని కించపరుస్తూ మాట్లాడారు..అంటే తెలంగాణ ప్రజలకి నిబద్దత ఉందని సర్టిఫికెట్ ఇవ్వడమేగా ఆ వ్యాఖ్యలకు అర్థమని వర్ల రామయ్య అన్నారు. ఆంధ్రా యువతకు ఐక్యూ లేదని ఎలా చెప్తున్నారు? అని ప్రశ్నించారు. తెలుగు ప్రజలను అవమానించేలా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం మోదీతో ఒప్పందం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

2 minutes ago, ask678 said:

Ikkada undi okkadu kuda okka additional vote veyincharu kaani....support chedthunna okka channel kuda thittatam...

ABN you are the best this term....true or false ee term you did best job

:iagree:

 

Akkada podduna legistey abaddalu pracharam chese sakshi muddu vellaku 

Link to comment
Share on other sites

అమరావతి: ఏపీ ఎన్నికలు సరిగ్గా ఐదు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆడియో బయటకు రావడం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేసింది. 2009లో వైఎస్‌ అంత ప్రయత్నం చేసినా చంద్రబాబును నిలువరించడం కష్టమైందని, 2014లోనూ చంద్రబాబు మనల్ని అలాగే ఓడించారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయి ఆడియో క్లిప్‌లోని సంభాషణలు యథాతథంగా...
 
 
‘చంద్రబాబు దుర్యోధనుడిలాంటివాడు.. చంద్రబాబుకు శక్తియుక్తులే కాదు.. మానసిక స్థైర్యం చాలా ఎక్కువ. చంద్రబాబు అంత తేలికగా లొంగడు, ఓటమి ఒప్పుకోడు. గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్తాడు. నాకు వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారని.. చంద్రబాబు చెబుతుంటే ఏపీ జనం ఊగిపోతున్నారు. ఏపీ ప్రజలకు నిబద్ధత లేదు, తెలంగాణ ప్రజలకు నిబద్ధత ఉంది. నిబద్ధత లేని ఏపీ ప్రజలను మనం నమ్మలేం. అందుకే తెలంగాణలో కేసీఆర్‌ చేసినట్టు ఏపీలో మనం చేయలేం. ఏపీ జనానికి కులాలు ముఖ్యం, కులాల కోసం కొట్టుకుచస్తారు. ఇలాంటి కులాలను హ్యాండిల్‌ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు బతుకే అంత, టీడీపీ బతుకున్నదే కులాలపైన. పవన్‌ కల్యాణ్‌తో మనకు నష్టం లేదని ఎవరు చెప్పారు ? గోదావరి జిల్లాల లాంటి చోట్ల ..
పవన్‌ వల్ల ఎంత నష్టపోతున్నామో తెలుసా?. అలాంటి పవన్‌ కల్యాణ్‌ను కూడా చంద్రబాబు హ్యాండిల్‌ చేస్తాడు.
 
 
మనకు మోదీ ఎంత సహకరించినా, ఈసీని ప్రభావితం చేసినా.. మనకు అనుకూలమని అనుకోవడం సరికాదు. చంద్రబాబు ఆఖరి నిమిషం వరకు పోరాడతాడు. అందుకే ఆఖరి ఓటు పడేవరకు మనం విశ్రమించకూడదు. వైసీపీని సమర్థించే యువతకు ఐక్యూ లేదు. అందుకే చంద్రబాబుపై గెలుపు సులభమని వారనుకుంటున్నారు. ఫోన్లలో, సోషల్‌ మీడియాలో మనం గెలిచేసినట్టుగా మాట్లాడుతున్నారు. వైసీపీ గెలవాలంటే మోదీ సాయం చేస్తేనో.. ఈసీని ప్రభావితం చేస్తేనో సరిపోదు. చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి లేదు. చంద్రబాబు ఎవరికీ లొంగడు. జగన్‌కు పోల్ మేనేజ్‌మెంట్ చేతకాదు. చుట్టూ ఉన్నవారి మాటలను జగన్‌ నమ్ముతారు. ఈసారి గెలవకుంటే ఏపీలో వైసీపీ ఖతం’ అని విజయసాయిరెడ్డి మాట్లాడిన ఆడియో క్లిప్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...