Jump to content

Watch ABN


ramkiCBN

Recommended Posts

Just now, Raaz@NBK said:

Matter enti ?

Manaki Modi support chesina win ayyinattu kadhu. Cadre baga hardwork cheyali.2014 la ne feel avuthunnaru manam win ayyinattu anduke loose avuthunnam ap people worst people annadu. 

CBN evariki longadu annadu

Link to comment
Share on other sites

2 minutes ago, ramkiCBN said:

Manaki Modi support chesina win ayyinattu kadhu. Cadre baga hardwork cheyali.2014 la ne feel avuthunnaru manam win ayyinattu anduke loose avuthunnam ap people worst people annadu. 

CBN evariki longadu annadu

Super aa Audio ni gattiga tippali.. 

Link to comment
Share on other sites

Gangadhar Thati @GangadharThati 13m13 minutes ago

 
 

మటాష్ విజయ సాయి రెడ్డి ఆడియో క్లిప్: చంద్రబాబు సామాన్యుడు కాదు.. ఎవ్వరికీ లొంగడు మోదీ స్వార్ధ పరుడు.. ఆంధ్ర ప్రజలకు నిబద్దత లేదు.. కులాల వారీగా కొట్టుకు చస్తారు

5 replies 27 retweets 28 likes
 
 
 
 
 
 
 

విసా రెడ్డి ఆడియో క్లిప్ : ఈసారి గెలవకపోతే .. YS అనే పేరు కాలగర్భంలో కలిసిపోద్ది మోదీ మొన్న KCR కి సాయం చేశాడు ఇప్పుడు మనకేమన్నా చేసినా .. అది సరిపోదు

0 replies 13 retweets 12 likes
 
 
 
 
 
 
 

లోటస్ పాండ్ లో విలీనం చర్చలు. ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో విలీనం

0 replies 2 retweets 2 likes
 
 
 
 
 
 

 

Link to comment
Share on other sites

అమరావతి : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆడియో కలకలం రేపుతోంది. విజయసాయిరెడ్డికి సంబంధించి తాజాగా ఓ ఆడియో క్లిప్పింగ్ లీకైంది. ఈ ఆడియోతో వైసీపీ కుట్ర బట్టబయలైంది. ఎన్నికల్లో వైసీపీ గెలిచినట్లు, జగన్ సీఎం అయినట్లు కలల కనడం సరికాదని, 2014 లోనూ ఇలాగే ఊహించుకుని తప్పుచేశామని కుండబద్దలు కొట్టారు. మళ్లీ అదే తప్పును చేస్తున్నామని ఆడియోలో పేర్కొన్నారు. మోదీ మనకేదో ఒరగబెడతారని, ఆయన సాయంతో అంతా అయిపోతుందని భ్రమపడటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. మనమంతా సెట్ చేసుకొని, సిద్ధమయ్యాక ఇప్పుడొచ్చి మోదీ తాను చూసుకుంటానని అంటున్నారని, ఇన్నాళ్లూ ఆ మాట ఎందుకు చెప్పలేదని ఆడియోలో ప్రశ్నించారు.
 
 
ఎన్నికల కోసం పూర్తిగా సిద్ధమయ్యాక తాను చూసుకుంటానని మోదీ అంటున్నారని, అయినా ఆయనను నమ్మడానికి వీల్లేదని తెలిపారు. జగన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితే ఎందుకుందని ప్రశ్నించారు. ‘అమర్చిన దానిపైన అమ్మగారి చెయ్యి’ అన్నట్లుగా మోదీ ధోరణి ఉందని ఆడియోలో విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. మోదీ నిబద్ధత ఉన్న నాయకుడేమీ కాదని, అందుకే సాయం చేస్తానని చెప్పినా మనం రిలాక్స్ కాకూడదని విజయసాయి హెచ్చరించారు. రాజకీయంగా చంద్రబాబును జయించడం అంత సులభం కాదని, అత్యంత ప్రమాదకారి అని, భయంకరుడని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

ముప్పై ఒక్క కేసుల్లో , 11 నుండి 13 కేసుల్లో ఆధారాలు లేవంట 

అయినా కానీ మోడీ బాబాయ్ కేసులు కొట్టేయలేదంట 

ఎన్ని కష్టాలు వచ్చినాయి వీసా రెడ్డికి 

Link to comment
Share on other sites

అమరావతి: ఏపీ ఎన్నికలు సరిగ్గా ఐదు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆడియో బయటకు రావడం ఆ పార్టీని కలవరపాటుకు గురిచేసింది. 2009లో వైఎస్‌ అంత ప్రయత్నం చేసినా చంద్రబాబును నిలువరించడం కష్టమైందని, 2014లోనూ చంద్రబాబు మనల్ని అలాగే ఓడించారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయి ఆడియో క్లిప్‌లోని సంభాషణలు యథాతథంగా...

చంద్రబాబు దుర్యోధనుడిలాంటివాడు.. చంద్రబాబుకు శక్తియుక్తులే కాదు.. మానసిక స్థైర్యం చాలా ఎక్కువ. చంద్రబాబు అంత తేలికగా లొంగడు, ఓటమి ఒప్పుకోడు. గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్తాడు. నాకు వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యారని.. చంద్రబాబు చెబుతుంటే ఏపీ జనం ఊగిపోతున్నారు. ఏపీ ప్రజలకు నిబద్ధత లేదు, తెలంగాణ ప్రజలకు నిబద్ధత ఉంది. నిబద్ధత లేని ఏపీ ప్రజలను మనం నమ్మలేం. అందుకే తెలంగాణలో కేసీఆర్‌ చేసినట్టు ఏపీలో మనం చేయలేం. ఏపీ జనానికి కులాలు ముఖ్యం, కులాల కోసం కొట్టుకుచస్తారు. ఇలాంటి కులాలను హ్యాండిల్‌ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు బతుకే అంత, టీడీపీ బతుకున్నదే కులాలపైన. పవన్‌ కల్యాణ్‌తో మనకు నష్టం లేదని ఎవరు చెప్పారు ? గోదావరి జిల్లాల లాంటి చోట్ల ..
పవన్‌ వల్ల ఎంత నష్టపోతున్నామో తెలుసా?. అలాంటి పవన్‌ కల్యాణ్‌ను కూడా చంద్రబాబు హ్యాండిల్‌ చేస్తాడు.
 
 
మనకు మోదీ ఎంత సహకరించినా, ఈసీని ప్రభావితం చేసినా.. మనకు అనుకూలమని అనుకోవడం సరికాదు. చంద్రబాబు ఆఖరి నిమిషం వరకు పోరాడతాడు. అందుకే ఆఖరి ఓటు పడేవరకు మనం విశ్రమించకూడదు. వైసీపీని సమర్థించే యువతకు ఐక్యూ లేదు. అందుకే చంద్రబాబుపై గెలుపు సులభమని వారనుకుంటున్నారు. ఫోన్లలో, సోషల్‌ మీడియాలో మనం గెలిచేసినట్టుగా మాట్లాడుతున్నారు. వైసీపీ గెలవాలంటే మోదీ సాయం చేస్తేనో.. ఈసీని ప్రభావితం చేస్తేనో సరిపోదు. చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి లేదు. చంద్రబాబు ఎవరికీ లొంగడు. జగన్‌కు పోల్ మేనేజ్‌మెంట్ చేతకాదు. చుట్టూ ఉన్నవారి మాటలను జగన్‌ నమ్ముతారు. ఈసారి గెలవకుంటే ఏపీలో వైసీపీ ఖతం’ అని విజయసాయిరెడ్డి మాట్లాడిన ఆడియో క్లిప్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...