Jump to content

TDP manifesto

Recommended Posts

JD Vizag manifesto anta, bharath chesthunnada లేదా.. Already chesada.. We shdnt miss this at any cost.... More innovative ga povali Ycp ని ignore cheyyochu vadi dabbu ki బస్తీ batch padochu, Urban youth n middle class ekkuvunde ఇక్కడ traditional tdp or JD goodwill ki మొగ్గు చూపుతారు.. Bharath more interactive sessions conduct n spread manifesto.. Focus వున్న leader ga povali janalloki.. 

Link to comment
Share on other sites

టీడీపీ మేనిఫెస్టో హైలైట్స్ ...

ఐదేళ్లపాటూ అన్నదాత సుఖీభవ అమలు.
రైతులకు రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు.
రైతు బీమా రూ.10 లక్షలతో పాటు పంటల బీమాను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
పగటిపూట 12 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్
పంటలకు గిట్టుబాటు ధరల కోసం రూ.5000 కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు
రాష్ట్రంలో 100 శాతం ప్రకృతిసేద్యానికి ప్రోత్సాహం
రాష్ట్రాన్ని హార్టీకల్చర్ హబ్ గా ఏర్పాటు
40 లక్షల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు పండ్లతోటల పెంపు
సూక్ష్మనీటిపారుదల కిందికి కోటి ఎకరాలు
ఫిషరీస్ లో కోల్డ్ చెయిన్ లింక్, ప్రాసెసింగ్ రంగాలకు మరింత దన్ను
షిప్ ల్యాండింగ్ సెంటర్ల వద్ద మరిన్ని సదుపాయాలు ఏర్పాటు
తీరప్రాంతాల్లో మత్స్యకారుల కోసం జెట్టీల నిర్మాణం
ఆవులు, గేదెలకు 75 శాతం రాయితీ
దాణాపైనా అత్యధిక రాయితీలు
డ్వాక్రా సంఘాలకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
ప్రతి డ్వాక్రా మహిళకు స్మార్ట్ ఫోన్ 
మహిళా ఉద్యోగుల కోసం ప్రోత్సాహక నిధులతో కింద స్కూటర్లు కొనుగోలు
ఆశా, అంగన్ వాడీ కార్యకర్తల కోసం అనేక సదుపాయాలు
పెన్షన్లు రూ.3000కి పెంపు
వయోపరిమితి 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గింపు
చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు
పెళ్లి కానుక లక్ష రూపాయల పెంపు
20,000 జనాభా దాటిన అన్ని మేజర్ పంచాయతీల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటు
పేద కుటుంబాలకు పండుగ వేళల్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేత
ఎస్సీ, ఎస్టీల కోసం పదేళ్ల పాటు ఉప ప్రణాళిక అమలు
100 గురుకుల పాఠశాలల స్థాపన
ఎస్టీల కోసం ప్రత్యేకంగా 50 రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీలు అన్ని వర్గాల వారికి విదేశీ విద్య కోసం రూ.28 లక్షలు
ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు
ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ
త్వరలోనే అంబేద్కర్ స్మృతివనం, జగజ్జీవన్ రామ్ స్మృతివనం పూర్తి
మాదిగల కోసం ప్రత్యేక కార్పొరేషన్ స్థాపన

Link to comment
Share on other sites

2 minutes ago, Nfan from 1982 said:

Poor OCs included...?

Link to comment
Share on other sites

క్రిస్టియన్లకు ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం. శ్మశానాలకు స్థలాలు కేటాయించడం. పాస్టర్లకు, ఇమామ్‌, పూజారులకు ఉచితంగా ఇళ్లు.

ఇక అందరూ pastarlu, pujarulu avutharemo.. 

Link to comment
Share on other sites

6 minutes ago, ramntr said:

క్రిస్టియన్లకు ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం. శ్మశానాలకు స్థలాలు కేటాయించడం. పాస్టర్లకు, ఇమామ్‌, పూజారులకు ఉచితంగా ఇళ్లు.

ఇక అందరూ pastarlu, pujarulu avutharemo.. 

ento ee chetta.......win avvalante inta daridramina freebeis ivvala....

Link to comment
Share on other sites

5 minutes ago, Eswar09 said:

Tappadhu okarini chusi okaru

Few yrs back i thought....public long term development, infrastructure lanti vati meeda awareness perigi....freebies impact konchem taggutundi during elections ani.....but inka worse ga indi......too bad.....Few welfare schemes related basic education, health and few other ite fine....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...