Jump to content

District wise predictions


Federal

Recommended Posts

Chitoor 

 

worst case - 6

Best case -8

 

kadapa 

worst case -3 

Best case 5

 

Anantapur 

worst case -9 

Best case -12

 

kurnool

worst case -7 

best case -9

 

nellore 

worst case -3 

Best case -5

 

prakasam 

worst case -5

Best case-7 

 

Guntur 

 

worst case -10 

Best case -  14

 

krishna 

worst case -8

Best case -12 

ee districts lo total in Worst case - 51::Best case - 72...this is my info 

Inka thakkina 5 districts  I don’t have contacts or credible info..telisina vallu   post cheyyandi 

 

Link to comment
Share on other sites

4 minutes ago, ashok9999 said:

VIZAG best case lo 12 kuda antunnaru .. actual ga WG - SKklm Belt lo Vizag lo ne  TDP baga strong ga undi vere districts tho polisthe antunnaaru 

What about sklm and vzm...enni ravocchu brother 

Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

Bhimavaram, Narsapuram, Palakollu, Tadepalligudem lo evi TDP ki chance vunnavi?

tadepalligudem lagestam last round lo aina bapiraju working verygood

narasapuram kottesatm no doubt

palakollu inka clarity ledu

Link to comment
Share on other sites

ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు తథ్యం. మెజార్టీ ఎంత అనేదే ప్రశ్న’ 
06-04-2019 15:26:04

నరసాపురం/పాలకొల్లు(ప.గో.జిల్లా): వారం క్రితం ఉన్న రాజకీయ విశ్లేషణలు వేరు. ఇప్పుడున్న తాజా అంచనాలు అంతకంటే భిన్నం. ఒకానొక దశలో తటస్థ ఓటర్లు ఏవైపు మొగ్గు చూపితే ఫలితం ఆ రకంగానే ఉంటుందని అత్యధికులు అభిప్రా యపడ్డారు. కాని పోలింగ్‌ దగ్గరపడే కొద్ది నరసాపురం, పాలకొల్లులో టీడీపీ భారీగా పుంజు కున్నట్టు పార్టీ నాయకులు అంచనాకు వచ్చింది. ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల బలాబలాలను అంచనా వేసి మరీ ఈ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో నిమ్మల రామానాయుడుకు స్థానికుల మద్దతు బలీయంగా ఉంది. ఒక సామాజిక వర్గం సైతం రామానాయుడు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూనే ఉంది. వైసీపీలో తాజాగా నెల కొన్న గందరగోళం తనకు మరింత మెజార్టీని ఇస్తుందని టీడీపీ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ‘ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు తథ్యం. మెజార్టీ ఎంత అనేదే ప్రశ్న’ అంటూ తమ్ముళ్లు కాస్తంత పందేలకు దిగుతున్నారు. నరసాపురంలోనూ మాధవ నాయుడు పరిస్థితి ఇదే రకంగా ఉంది. ఇక్కడ పూర్తిగా నాలుగు రోజుల నుంచి పరిస్థితులు మారాయని, సాను కూలంగా స్పందించే వర్గాలు తమవైపునకు వస్తున్నా యని, ఈ పరిణామాలన్నీ తనకు పూర్తిగా కలిసి వస్తు న్నాయని మాధవనాయుడు ధీమాతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి వర్గాలను దెబ్బతీయడమే కాకుండా ప్రజా విశ్వాసం తనకు తోడుగా ఉంటుందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...