Cyclist Posted April 4, 2019 Share Posted April 4, 2019 అయ్యా మోహన్ బాబూ... వెతగ్గా వెతగ్గా, ఇలా భీమవరం విగ్గుల మందలో దొరికావు. నిన్ను మీ వదిన, అదే వైకాపా సీనియర్ నాయకురాలు అలియాస్ లవ్యూ కోటి, అక్కడ ఆడో వేస్ట్ ఫెలో .. ఇంట్లో కూడా ఓట్లు వెయ్యరు అంటోంది. ఇక నువ్వు ఆ కొత్త విగ్గు రాజుకు, రాసేదేంది ఆముదం. తాగి బాత్రూం కు పో.. సానుభూతన్నా వచ్చేట్టు చేసుకొందామని, కోడి కత్తి బాగా ఆలోచించి, సెల్ఫ్ గోల్ వేసుకొంటాడు. నువ్వసలే ఫలితాలు వచ్చాక, రోషంతో ఎలాగూ పీక కోసుకోవాలి. నువ్వు చెప్పింది మీ తిరుపతి గంగజాతర తిరనాళ్ళలో అమ్మే, పిలకాయలు ఊదే పీక గాకపోతేనే సుమా. ..చాకిరేవు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.