Jump to content

CBN speeches adhiri pothunai gaaa

Muppalla

Recommended Posts

Ivaalaa Chittoor speech very nice, his approach and way of talking changed dramatically....

Modi gaadu ATM antey ,CBN countered AWS - any time water....anta

Not only today, this election campaign his speeches are received well by masses as well...good going...

Link to comment
Share on other sites

53 minutes ago, sonykongara said:

To be honest CBN's speeches are the most boring ones among Telugu politicians. But the last few days has seen a sea change. I always wondered why he was not working on his oratory skills but I also told myself that at this age it is very difficult for someone to change their habits. But our Superman can do the impossible. 

Link to comment
Share on other sites

8 minutes ago, koushik_k said:

Bhajana brundanni pakkana pettti critics nundi bagane inputs theskoni homework chesi output chakkaga isthunnaru CBN ..  :no1:       Bhajana batch sucks.. Please stay away elections ayyedaka. 

Link to comment
Share on other sites

9 minutes ago, koushik_k said:

Bhajana brundanni pakkana pettti critics nundi bagane inputs theskoni homework chesi output chakkaga isthunnaru CBN ..  :no1:       Bhajana batch sucks.. Please stay away elections ayyedaka. 

Loki chuttoo cherinattu unnaru. Akkade kalakalam undalani kori prardistunnam :D

Link to comment
Share on other sites

58 minutes ago, TDPforever said:

To be honest CBN's speeches are the most boring ones among Telugu politicians. But the last few days has seen a sea change. I always wondered why he was not working on his oratory skills but I also told myself that at this age it is very difficult for someone to change their habits. But our Superman can do the impossible. 

Same opinion, ఇప్పుడున్న situations ki jagga gadini easy ga ethi pakkana denxxchu neeku emotion lepagalige speaking skills vunte, but Cbn is not that type, but improving.. 

Link to comment
Share on other sites

CBN : సిగ్గు,లజ్జ,స్థాయి స్థానం లేని వ్యక్తి మోడీ 7,000 కోట్లు ఇచ్చానంటున్నావ్

నీ యబ్బ సొమ్మా అది?జాతీయ ప్రాజెక్ట్ కింద పెట్టింది UPA

కనీసం ఒక గ్రామ స్థాయి కార్యకర్త స్థాయికి కూడా సరితూగలేని వ్యక్తి ఈ మోడీ నిన్న వీళ్లెన్ని విమానాలు ఏసుకొచ్చారో అన్ని ఓట్లుకూడా పడవు BJP కి

Link to comment
Share on other sites

కనీసం ఒక గ్రామ స్థాయి కార్యకర్త స్థాయికి కూడా సరితూగలేని వ్యక్తి ఈ మోడీ

ask bro cbn kuda chivaraki mi mata ne annadu

Link to comment
Share on other sites

5 minutes ago, sonykongara said:

CBN : సిగ్గు,లజ్జ,స్థాయి స్థానం లేని వ్యక్తి మోడీ 7,000 కోట్లు ఇచ్చానంటున్నావ్

నీ యబ్బ సొమ్మా అది?జాతీయ ప్రాజెక్ట్ కింద పెట్టింది UPA

కనీసం ఒక గ్రామ స్థాయి కార్యకర్త స్థాయికి కూడా సరితూగలేని వ్యక్తి ఈ మోడీ నిన్న వీళ్లెన్ని విమానాలు ఏసుకొచ్చారో అన్ని ఓట్లుకూడా పడవు BJP కి

:super:

Link to comment
Share on other sites

చిత్తూరు: మోదీ ఖబడ్దార్‌.. మళ్లీ నాటకాలు ఆడటానికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా, మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ సిగ్గు కూడా లేకుండా పోలవరం తనకు ఏటీఎం అని అన్నారని, సిగ్గు, లజ్జ, స్థానం, గౌరవం లేని వ్యక్తి మోదీ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.58 వేల కోట్లు అవుతాయని అన్నారు. ముష్టి రూ.7 వేల కోట్లు ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు. ఇచ్చేది ఏమైనా నీ అబ్బ సొత్తా..?అని ప్రశ్నించారు. మోదీలా తాను అసమర్థుడిని కాదని, జులైలో పోలవరం గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
 
పోలవరం పనులపై తనకు ఎన్డీయే ప్రభుత్వమే అవార్డు ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. భారతదేశంలో త్వరితగతిన పనులు జరిగే ఏకైక ప్రాజెక్ట్‌ పోలవరమని ఆయన గర్వంగా చెప్పారు. మోదీకి కళ్లు ఉన్నాయా?.. మనసు ఉందా? అని ప్రశ్నించారు. పోలవరాన్ని మోదీ ఎప్పుడూ వెళ్లి చూడలేదని విమర్శించారు. బీజేపీకి ఎన్ని ఓట్లు ఉన్నాయో.. అన్ని విమానాలు తిరుగుతున్నాయని, బీజేపీకి ఓట్లు తక్కువ.. విమానాలు ఎక్కువంటూ ఎద్దేవా చేశారు. ఆకాశంలో చక్కర్లు కొడుతున్నారు.. శాశ్వతంగా అక్కడే ఉండాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్లకూడదనేది మోదీ ఉద్దేశమని అన్నారు. పోలవరంపై సుప్రీంలో కేసీఆర్‌ రెండు పిటిషన్లు వేశారని ఆరోపించారు. భద్రాచలం ఏపీకి ఇస్తే తాము చూసుకుంటామని చంద్రబాబు అన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...