Jump to content

Caste politics

NatuGadu

Recommended Posts

అడవిలో ఎన్నికలొచ్చాయి. అన్ని చెట్లకూ ఓటు హక్కు కల్పించారు.
సెలయేరు, గొడ్డలి పోటీపడ్డాయి.
పోలింగ్‌ జరిగింది.
చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే సెలయేరు గెలుస్తుందనీ నిత్యం వృక్షాలను తెగనరికే గొడ్డలి చిత్తుచిత్తుగా ఓడిపోతుందనీ అందరూ అనుకున్నారు. సర్వే ఫలితాలూ అదే చెప్పాయి.
తీరా ఫలితాలు వచ్చాక చూస్తే సెలయేరుపైన గొడ్డలి భారీ మెజారిటీతో గెలిచింది.
ఆశ్చర్యపోయారు అందరూ..!!
ఈ విషయమే వివిధ వృక్షజాతుల నాయకులను అడిగారు.
వాళ్ళు చెప్పిన సమాధానం- అవును నిజమే, గొడ్డలి వల్లనే మా జాతి అంతరిస్తోంది. కానీ, ఆ గొడ్డలి వెనుక ఉన్న కర్ర మా కులానికి చెందినది, అందుకే ఓటేశాం.

Link to comment
Share on other sites

4 hours ago, NatuGadu said:

deeni facebook link vunte pettu .  share cheddhaam

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...