Jump to content

శిల మోసే గాయాలే కావా శిల్పాలు.. చంద్రన్నపై అద్భుతమైన ఎమోషనల్ సాంగ్...


Recommended Posts

చంద్రన్నకో నూలుపోగు ఆ పాట..
31-03-2019 14:11:10
 
636896382700283184.jpg
 
‘ఇల మోసే గాయాలే కావా శిల్పాలూ.. నీ సహనం చూస్తూంటే ఉయ్‌కైనా కన్నీళ్లూ’ అంటూ సాగిన పాట వింటుంటే ఎవరికైనా హృదయం ధ్రవించుకుపోతుంది. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, ఆయన పడిన కష్టంపై ఈ పాట విడుదల అయింది. ఆయనకు కేంద్రం సహకరించకపోయినా, నిధులు ఇవ్వకపోయినా.. అభివృద్దికి అడుగడుగున ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతూ కేసులు పెడుతున్నా.. చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకుపోతున్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్దిపథంవైపు నడిపించారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మళ్లీ చంద్రన్న ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఇంకెంతో అభివృద్ది చెందుతుంది.
Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

@Raaz@NBK      ee song etv, gemini, maa tv  serials madhyalo vesthe inkaa baaguntundhi . manaki ladies, middle class, old age support vasthundhi.

Ninna night chusa ee songs etv lo.. 

theatres lo veyyali..

endhuko manollu theares medha concentrate cheyatledhu anipisthundhi..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...