Jump to content

ysrcp purchasing second rung tdp leaders


ravindras

Recommended Posts

12 minutes ago, Suresh_Ongole said:

Jagan gadu definite ga Jail veltadu and disqualified avtadu may be it takes 5 mores yrs.

PK stat in politics 1 yr more is too long.

Masteruuu how z prakasam district situation..ippudu elections jarigithe sidda win avuthaadu antunnaru ..5 /12 kodathama

Link to comment
Share on other sites

  • Replies 75
  • Created
  • Last Reply
21 minutes ago, narens said:

Masteruuu how z prakasam district situation..ippudu elections jarigithe sidda win avuthaadu antunnaru ..5 /12 kodathama

Ongole,  Darsi, Addanki, Konepi confirmed ga vastai.

Giddaluru,  Markapuram confirmed to ycp.

Kandukuru, Chirala, Santanutalapadu YCP edge

Parchuru TDP edge but cannot underestimate DV. Prathi okkariki personal ga call chesi request chestunnadu.  

Link to comment
Share on other sites

3 minutes ago, Suresh_Ongole said:

Ongole,  Darsi, Addanki, Konepi confirmed ga vastai.

Giddaluru,  Markapuram confirmed to ycp.

Kandukuru, Chirala, Santanutalapadu YCP edge

Parchuru TDP edge but cannot underestimate DV. Prathi okkariki personal ga call chesi request chestunnadu.  

Ee Daggubati family ki kaavalsindi vaalla personal growth & CBN odipovadam. They don't have any agenda for AP.

Poti chesedi most corrupt & rowdy party tharupuna veellu cheppedi neeti sookthavali.

BJP+YSRCP combination ki perfect proof ee Daggubati family.

Link to comment
Share on other sites

19 minutes ago, Suresh_Ongole said:

Ongole,  Darsi, Addanki, Konepi confirmed ga vastai.

Giddaluru,  Markapuram confirmed to ycp.

Kandukuru, Chirala, Santanutalapadu YCP edge

Parchuru TDP edge but cannot underestimate DV. Prathi okkariki personal ga call chesi request chestunnadu.  

Kanduluru chitaarala YCP edge huh?? Gelustham anntunnaru

Link to comment
Share on other sites

4 minutes ago, narens said:

Kanduluru chitaarala YCP edge huh?? Gelustham anntunnaru

Potula poll management baguntadi.  Mahidhar Reddy kI manchi peru vundi. Cadre baga support chestundi.  Kandukuru visyas votes important . 

Chirala lo  Amanchi gadu full ga money spend cheyataniki ready ayyadu. Cristians votes yekkuva. Hope on KA pal.

Link to comment
Share on other sites

42 minutes ago, kartheeks said:

LAST 3 days nunchi koncham shift vacchindi 140+ vasthayi tdp ki ane vallu enduko 110 to 125 chalu ani antunnaru.dont know whats the reason for sudden drop.

Ala em undhu brother.. Till voting day daka daily elanti talks nadusthay. 10 days mundhu daka janalu deside kakunda untara.. 10 days 1 or 2% change atu etu ga untundhi anthe.. 

Link to comment
Share on other sites

Prathi election lo kinda level leaders party maaratha untaru be it for money, caste or any other temptations. YCP vaallu ippudu evvaru TDP lo ki raavtam ledaa.

35 Years plus nunchi elections face chesthunna party ki telidaa elections ela run avuthayoo.

We have committed cader than YCP. Manam eppudu vodipoina strategic ga gelavalsina election eppudu vodipoledu. Vodipoina prathi saari Anty vothone poyam. 

Link to comment
Share on other sites

Tdp will get 120 plus,stop talking nonsense,other people with negative thoughts can get out of this site.

Cbn is one of the best leader in poll management and election

.Sit tight and enjoy,no more negative talk please,this is true everywhere you go tdp wave is very strong,don't listen to any rumors

Link to comment
Share on other sites

ఓట్లేయిస్తే ఫ్లాటిస్తాం!
31-03-2019 03:28:15
 
636896009361547730.jpg
  • ఖరీదైన వాహనాలు ఇస్తాం
  • వైసీపీ నేతల ప్రలోభాల ఎర
  • టీడీపీ నాయకులకు ఆఫర్లు
  • ఓటర్లపై పట్టున్న వారే టార్గెట్‌
  • తమ వైపు లాక్కునేందుకు యత్నాలు
  • కుల, యువజన సంఘాలతో బేరసారాలు
(విజయవాడ, ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల ప్రలోభాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓటర్లతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు భారీ స్థాయిలో ప్రలోభాలు ఎర వేస్తు న్నారు. విజయవాడకు చెందిన ఓ డివిజన్‌ స్థాయి నాయకుడికి డివిజన్‌లో మంచి పట్టు ఉండటంతో పాటు సుమారు 2 వేల మంది ఓటర్లను ప్రభావితం చేయగల సత్తా ఉంది. దీంతో ఆయనపై వైసీపీ నేతల దృష్టి పడింది. తమకు అనుకూలంగా పనిచేస్తే లక్షల విలువైన ఫ్లాటును బహుమతిగా ఇస్తామని ఎర వేశారు. తనకు అలాంటి అవసరం లేదని, తమ పార్టీ అధికారంలోకి వస్తే అంతకన్నా ఎక్కువ గౌరవం, పదవులు తనకు దక్కుతాయని సదరు నాయకుడు తేల్చి చెప్పడంతో వారి పాచిక పారలేదు. ఇక, జిల్లాలో కీలక నియోజకవర్గాలుగా ఉన్న గుడివాడ, మైలవరం, గన్నవరం, నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులను ప్రలోభాలకు గురి చేసి తమ వైపునకు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షల్లో ప్యాకేజీలు ఆఫర్‌ చేస్తున్నారు. తమ పార్టీలో చేరాల్సిన అవసరం లేదని, తమకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తే చాలని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.
 
మైలవరం నియోజకవర్గంలో తమకు అనుకూలంగా పనిచేసే కుల సంఘాల నాయకులకు సుమారు రూ.26 లక్షలు ఖరీదు చేసే ఇన్నోవా వాహనాలను బహుమతిగా ఇచ్చేందుకు వైసీపీ నేతలు ఒప్పందాలు చేసుకున్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనూ కులాల వారీగా యువజన సంఘాలను ఎంపిక చేసుకుని వారికి హార్నెట్‌, యూనికాన్‌, షైన్‌ వంటి ఖరీదైన ద్విచక్ర వాహనాలను ఇచ్చేందుకు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. తమకు అనుకూలంగా ప్రచారం చేయడం.. వైసీపీకి ఓటేసేలా ఓటర్లను ప్రభావితం చేయాలన్నది ఈ యువజన సంఘాలతో వైసీపీ నేతలు చేసుకుంటున్న ఒప్పందం. పోలింగ్‌ ముగిసిన వెంటనే తమకు పడిన ఓట్ల ఆధారంగా వాహనాలను అందజేస్తామని వైసీపీ నేతలు వారికి హామీ ఇస్తున్నారు. ఇక టీడీపీ గ్రామస్థాయి నాయకులనూ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఓటుకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, దాన్ని ఓటరుకు ఇవ్వాలని, ఎన్ని ఓట్లు తమకు వేయిస్తే అన్ని ఓట్లకూ రూ.5వేలు చొప్పున సదరు టీడీపీ నాయకుడికి ఇస్తా మని వైసీపీ నేతలు ప్రలోభ పెడుతున్నారు.
Link to comment
Share on other sites

టిడిపి batch distribution ni underestimate chesthe ela, vullallo morning పొలాలకు panulaki పొయ్యే batch ki sound రాకుండా ichi pamputharu, candidate మీద అనుమానం vunte అన్నం మీద vottu వేయించు కుంటారు.. Ilantivi టిడిపి eppudo చూసింది.. ఇప్పుడు chustharu.. 

 

PK team ని chithaggotti vullo దొంగలు paddaranukoni kottam అని cheppinchali... ??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...