Jump to content

ysrcp purchasing second rung tdp leaders


ravindras

Recommended Posts

  • Replies 75
  • Created
  • Last Reply
పీ రాజకీయం రాజుకుంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీని దెబ్బ తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తోంది వైసీపీ. టీడీపీ ద్వితీయ శ్రేణీ నేతలే టార్గెట్‌గా పీకే టీం రంగంలోకి దిగింది. కోస్తాలోని 25 నియోజకవర్గాల్లో మకాం వేసింది.
 
ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉన్న నేతల బలహీనతలను తెలుసుకోవడం వారి అనుచరగణంతో టచ్ లోకి వెళ్లడం.. ఈ టీమ్ లక్ష్యం. నియోజకవర్గంలో వైసీపీ ఎక్కడ బలహీనంగా ఉందో ఆ ప్రాంతాల్లో ప్రత్యర్థి వర్గంలో ఉన్న బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకోవడమే వీరి వ్యూహం. కొందరిని తమ పార్టీలోకి తీసుకుంటుండగా.. మరికొందరిని టీడీపీలోనే ఉంచి సమాచారం తెలుసుకుంటూ డబ్బులు ముట్టజెబుతున్నారు.
Link to comment
Share on other sites

11 minutes ago, hari_nbk said:

Tdp already padukundi candidates okkaru kuda confident ga leru. Tdp ki last elections

direct gaa support cheyochuga YCP ki...TDP musugulo gothulu tavvatam enduku ? nee last 10 posts lo okka post kooda TDP ki favor gaa ledu...

Link to comment
Share on other sites

3 minutes ago, Andhra Dada said:

direct gaa support cheyochuga YCP ki...TDP musugulo gothulu tavvatam enduku ? nee last 10 posts lo okka po partyst kooda TDP ki favor gaa ledu...

Babu I am tsnv member we know ground reality. By next election cbn become old and there is no good candidate to lead party.

Link to comment
Share on other sites

5 minutes ago, hari_nbk said:

Babu I am tsnv member we know ground reality. By next election cbn become old and there is no good candidate to lead party.

Abbooo ground reality meeke telsu TDP member ayna evadu odipoyela unna  state evadu April 11 evening varaku potadi annadu social media lo

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...