Jump to content

తిరుపతి మాజీ ఎంపీ,నెల్లూరు జిల్లా గూడూరు YCP MLA అభ్యర్థి అయిన వరప్రసా


Recommended Posts

43 minutes ago, RockLikeNTR said:

idi no chance mostly .. Raja garu kuda YCP ki support declared ... They have good following .. And Anam batch is back ... 

BCs evariki vote vesthe vaallade vijayam in Venkatagiri.

Fight is between CBN Vs Jagan+Modi+KCR not these chota mota leaders.

Link to comment
Share on other sites

గూడురు: ఎంపీగా ఉండి ఏం పనిచేశారని ప్రశ్నించిన ఓ ఓటరు వెనుక పరుగు తీశారు నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ అభ్యర్థి వర ప్రసాద్. నియోజకవర్గంలో రూ. 1.20 లక్షలతో అభివృద్ధి పనులు చేశానని, పెద్ద పెట్టున కేకలు వేశారు. వారు వినకుండా వెళ్లిపోతున్నప్పటికీ వెంటపడి మరీ కేకలు వేశారు. రోడ్డపై కాసేపు హల్‌చల్ చేశారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
 
 
మార్నింగ్ వాక్‌కు వచ్చిన వరప్రసాద్ రోడ్డుమీద వెళ్తున్న వారిని తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మీకు ఎందుకు ఓటు వేయాలని పాదచారి ఆయన్ను ప్రశ్నించారు. గూడూరు అభివృద్ధి చేసిన వారికే ఓట్లు వేస్తామని పాదచారి చెప్పడంతో వరప్రసాద్ ఖంగుతిన్నారు. పాదచారి ప్రశ్నకు బదులుగా.. తాను రూ. 1.20 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. ఇలాంటి ఎంపీని మీరు ఎక్కడైనా చూశారా అని ఓటరును వరప్రసాద్ ప్రశ్నించారు. రూ. 40 లక్షలతో గూడూరు పట్టణాన్ని అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. తన సమాధానం వినడానికి ధైర్యం లేదని శివాలెత్తిపోయారు. వరప్రసాద్ మండిపడడంతో పాదచారి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా... వరప్రసాద్ అతడి వెంటబడి మరీ వెళ్లి సమాధామిచ్చారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...