Jump to content

2 people died in Mandapeta Jagan meeting


Godavari

Recommended Posts

Iruku sandullo Janalani taralinchi, Okalla meeda okallu tosukuntaa unte, aa topudu ni drone cameras tho capture chesi, aaha choodandi maa vaadi craze ani dabbu kottukovataaniki ee aaratam.

2 chanipoyaru kada, deenni kooda craze laa choopinchukuntaru. 

Link to comment
Share on other sites

idhi cbn kutra.... vallu chanipothe paramarsinchadaaniki enduku raaledu..... okkokkariki 25lks pariharam ivvalsinde..... vallu kinda padipotunte kaapadaleni chethakaani prabhutvam idhi..... Jai Jalagan...

Link to comment
Share on other sites

మండపేట జగన్ సభలో అపశృతి..
కుప్ప కూలిన షాపింగ్ కాంప్లెక్స్..
సుమారు 200 మందికి గాయాలు..
క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలింపు..
వృద్ధురాలి మృతి..
మండపేట:-మండపేట లో బుధవారం నిర్వహించిన జగన్ ప్రచార సభలో అపశృతి చోటు చేసుకుంది.
 దీంతో మండపేటఎండిఓ కార్యాలయం సమీపంలోని నివసిస్తున్న పిల్లే రాముడు(68) అనే వృద్ధురాలు మృతి చెందింది .ఏం జరుగుతుందో ఏమిటో తెలియని అయోమయ పరిస్థితి నెల కొంది. అక్కడివారు  వెంటనే క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆసుపత్రులకు  తరలించారు . వందల సంఖ్యలో క్షతగాత్రులు ఉండటంతో కొందర్ని రామచంద్రపురం మరికొందర్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. స్థానిక నాళంవారి వీధిలోని బిక్కినకృష్ణార్జునచౌదరి ఆసుపత్రికి మరికొందరిని తరలించారు.  కాగా సమావేశం ఆరంభంలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కలకలం రేగింది. పట్టణం నలుమూలల నుంచి ఈ సమాచారం తెలుసుకున్న ప్రజలు అధిక సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. క్షతగాత్రుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా నిండింది. ఇదిలా ఉండగా ప్రజల మృతికి కారణమైన జగన్ సభను అడ్డుకునేందుకు జనసేన అభ్యర్థి వేగుళ్ళ లీలాకృష్ణ విఫలయత్నం చేశారు. కాగా రామచంద్రపురం డిఎస్పీ జెవి సంతోష్  నేతృత్వంలోని పోలీసులు ఆయనను, అనుచరులను  అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గందరగోళం నడుమ సభ ముగించుకున్న జగన్  సుబ్బరాయుడు మెమోరియల్ ఆసుపత్రి కి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  కేపీ రోడ్డు లో బుధవారం ఏర్పాటు చేసిన సభకు నియోజక వర్గం నలు మూలల నుండి జనం తరలి వచ్చారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం వినడానికి కార్య కర్తలు, అభిమానులు కేపీ రోడ్డు కి ఇరు వైపులా ఉన్న భవంతులు పైకి ఎక్కి వీక్షిస్తున్నారు. పార్టీ అధినేత సమావేశానికి వచ్చి చైతన్య రథం ఎక్కారు. ఆయన ప్రసంగం ప్రారంభ దశలో పక్కనే ఉన్న వేగుళ్ల వీర్రాజు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ సన్ స్లైడ్ ఒక్క సారిగా కుప్ప కూలింది. అప్పటికే  సుమారు రెండు వందల మంది జనం కాంప్లెక్స్ పైన ముందు భాగాన కిక్కిరిసి ఉన్నారు. జన సామర్ధ్యానికి స్లాబ్ పట్టు కోల్పోయి హఠాత్తుగా కిందకి వదిలేసింది. దీంతో పైన ఉన్న వారంతా కింద పడి పోయారు. దీంతో పాటు ఉన్న  కాంప్లెక్స్ కింద ఉన్న వారు కూడా శిధిలాల కింద పడి నలిగి పోయారు. ఈ ఘటనలో సుమారు రెండు వందల మంది కి గాయాలైనట్లు సమాచారం.

Link to comment
Share on other sites

1 minute ago, uma said:

idhi cbn kutra.... vallu chanipothe paramarsinchadaaniki enduku raaledu..... okkokkariki 25lks pariharam ivvalsinde..... vallu kinda padipotunte kaapadaleni chethakaani prabhutvam idhi..... Jai Jalagan...

Mari mee Jagan anthamandi kinda padi 20 mandi ki injuries ayithe kaneesam pattinchukokunda pracharam endhuku continue chesthunnadu?

 

Link to comment
Share on other sites

19 minutes ago, Godavari said:

Manchi centre undaga iruku road lo meeting ento ellu 

2014 elections Tadepalligudem kooda centre maanesi, Kummari Peta ani oka iruku road lo pettaru.

ఏంట్రా దూళ్ళని తోలినట్టు దొడ్డి వేస్తున్నారు అని జనం జంప్. జనం లేరని జఫ్ఫా గాడు తణుకు జంప్ :lol2:

Link to comment
Share on other sites

2 minutes ago, AbbaiG said:

2014 elections Tadepalligudem kooda centre maanesi, Kummari Peta ani oka iruku road lo pettaru.

ఏంట్రా దూళ్ళని తోలినట్టు దొడ్డి వేస్తున్నారు అని జనం జంప్. జనం లేరని జఫ్ఫా గాడు తణుకు జంప్ :lol2:

A bihar Pk gadi vedava salahalu evi anii

Link to comment
Share on other sites

3 minutes ago, ramntr said:

వీలైనంత సాయం చేయండి టిడిపి soldiers, ఇలాంటి situations lo tdp eppudu ముందుండి help chestharu... Tht makes tdp different from other parties.. 

Government scheme through 5 lakhs vastundi bro each death ki. 

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:

Mari mee Jagan anthamandi kinda padi 20 mandi ki injuries ayithe kaneesam pattinchukokunda pracharam endhuku continue chesthunnadu?

 

maaku prajalu vaari pranaalatho pani ledu.....vote lu matram chaalu.....

Link to comment
Share on other sites

52 minutes ago, ask678 said:

Jaffa gaadi meetings ki evaru vellamannaru?

Vaadu physcho criminal ani telusu, malli egosukoni povatam...

velle vallantha jaffalu kaadu....politics apart..they are also humans and residents of AP...we should help them...we will do that....

Link to comment
Share on other sites

10 minutes ago, RKumar said:

meeku & mee Jagan ki maa peda prajala praanalu ante lekka ledu ga.

vote lu lekka vesukodaanike maaku time ledu..inka mee pranalu maakoka lekka.....maaku oka vote bokka thappa...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...