Jump to content

మరి ఎందుకు రిపోర్ట్ బయటికి చెప్పొద్దు.. హత్య లో జగన్ హస్తం?

Recommended Posts

వీసా రెడ్డి గారు బెంగళూరు ఆసుపత్రిలో
జగన్ రెడ్డి గారు ప్రచారానికి దూరంగా
పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎడతెగని మంతనాలు
బెంగుళూరు హైదరాబాద్ ఢిల్లీకి మధ్య ఫోన్ సంభాషణలు
ఎందుకు ?
రాత్రి 10 గంటలకు కడప ఎస్పీ శర్మగారు బదిలీ అన్నిటికీ లింక్ కలుపుకుంటే మీకే అర్థమవుతుంది
హఠాత్తుగా కడప ఎస్పీ బదిలీ ఎందుకు జరిగిందో

Link to comment
Share on other sites

Hooo.....ninna sudden ga ee Jagan rest endhuku theesukunnado ippudu ardham ayyindhi.....Antha Hotline with Delhi Chowkidar mahima.

Antha kalisi oka familiy person champesi marala valla familiy members tho court petitions veyisthunnaru.

Naaku thelisi, vaalla koothuru ki & wife ki kooda Vivekananada ante istam ledhu anukunta. Andhuke antha thelisi kooda veellu inka aa Jagan ki support chesthunnaru.

Link to comment
Share on other sites

2 minutes ago, chellam said:

padhavi  kosam oka gorre ni bali ichaaraa?

Link to comment
Share on other sites

28 minutes ago, chellam said:

Hooo.....ninna sudden ga ee Jagan rest endhuku theesukunnado ippudu ardham ayyindhi.....Antha Hotline with Delhi Chowkidar mahima.

Antha kalisi oka familiy person champesi marala valla familiy members tho court petitions veyisthunnaru.

Naaku thelisi, vaalla koothuru ki & wife ki kooda Vivekananada ante istam ledhu anukunta. Andhuke antha thelisi kooda veellu inka aa Jagan ki support chesthunnaru.

Valla wife 6 months ki oka sari vasthadanta driver wife చెప్పింది ga.. Seems వివేకా అందుకే 2nd marriage చేసుకొన్నాడు anukunta.. No better relation vth wife.. 

Link to comment
Share on other sites

Just now, ramntr said:

Valla wife 6 months ki oka sari vasthadanta driver wife చెప్పింది ga.. Seems వివేకా అందుకే 2nd marriage చేసుకొన్నాడు anukunta.. No better relation vth wife.. 

Andhuke......Viveka meedha vunna kopam ee vidhanga theerchukuntunnaru.....Aayana Daughter & Wife.

Anyway....Antha Kaliyugam mahima.

Link to comment
Share on other sites

వివేకా హత్య కేసులో రేపో, మాపో కీలక అరెస్టులు జరగబోతున్నాయన్న ప్రచారం జరుగుతున్న వేళ కడప ఎస్పీపై ఈసీ వేటు వేయడం చర్చనీయాంశమైంది. అయితే ఈ అరెస్టులను అడ్డుకునేందుకే కడప ఎస్పీపై బదిలీ వేటు వేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. ‘‘వివేకా హత్య కేసు విషయంలో సిట్ దర్యాప్తు వేగవంతమైందనేది వాస్తవం. ముందు వాళ్లే గుండెపోటు అని చెప్పారు. ఆ తరువాత 3 - 4 గంటల తర్వాత ప్లేట్ ఫిరాయించారు. సిట్ దర్యాప్తును వేగవంతం చేయమని వాళ్లే చెప్పాలి. కానీ సిట్ ముందుకు వెళ్లకూడదని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్‌లో కూడా ఇక్కడ ఉండే అడ్వకేట్ జనరల్ చెప్పే మాట.. అక్కడ ఉండే సీనియర్ అడ్వకేట్ చెప్పే మాటకు అసలు ఎలాంటి అభిప్రాయం జడ్జిలు తెలియజేయలేదు.
 
ఛానళ్లలో జడ్జిలు బెడ్ స్టేట్‌మెంట్ ఇవ్వకూడదని చెప్పినట్టు దొంగ ప్రచారం మొదలు పెట్టారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ దశలో ఎస్పీగారి ట్రాన్స్‌ఫర్ విచిత్రంగా ఉంది. ఎస్పీ రాహుల్‌ను ఎందుకు తప్పించారో అర్థం కావట్లేదు. దీనిపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ అడ్వకేట్లు కూడా ఇది న్యాయసమ్మతం కాదని చెబుతున్నారు. తాము ఎక్కడ దోషులవుతామోననే భయంతో ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. దోషులు వాళ్లే కాబట్టి ఇరుక్కుంటాం.. ప్రజలు అసహ్యించుకుంటారు. వైసీపీ డిపాజిట్లు కూడా గల్లంతవుతాయనే ఉద్దేశంతో వాళ్లు ఇలా చేస్తున్నారు. ఎప్పుడైనా నిజం బయటకు వస్తుంది’’ అని తెలిపారు.
Link to comment
Share on other sites

17 minutes ago, sonykongara said:

Babooy......Veellanu thaluchukunte ne chala bayanga vundhi.

Elections ki sambandham leni IB Officer ni thappinchaaru ante.....They are planning very big.

CBN is fighting with loads of evils.....Hats off to CBN.

Link to comment
Share on other sites

మా తండ్రి వివేకా హత్య కేసులో రేపు మా కుటుంబ సభ్యులను అరెస్టు చేసే అవకాశం ఉంది అందుకే హైకోర్టులో పిటీషన్ వేశాం : సునీతా రెడ్డి, వివేకా కూతురు.. జనాలకు అర్ధమైంది.‌ ఇక ఏం చెప్పక్కరలేదనుకొంటా...

Link to comment
Share on other sites

7 minutes ago, sonykongara said:

మా తండ్రి వివేకా హత్య కేసులో రేపు మా కుటుంబ సభ్యులను అరెస్టు చేసే అవకాశం ఉంది అందుకే హైకోర్టులో పిటీషన్ వేశాం : సునీతా రెడ్డి, వివేకా కూతురు.. జనాలకు అర్ధమైంది.‌ ఇక ఏం చెప్పక్కరలేదనుకొంటా...

ee news ekkada vachindhi

Link to comment
Share on other sites

9 minutes ago, sonykongara said:

మా తండ్రి వివేకా హత్య కేసులో రేపు మా కుటుంబ సభ్యులను అరెస్టు చేసే అవకాశం ఉంది అందుకే హైకోర్టులో పిటీషన్ వేశాం : సునీతా రెడ్డి, వివేకా కూతురు.. జనాలకు అర్ధమైంది.‌ ఇక ఏం చెప్పక్కరలేదనుకొంటా...

They are playing safe game in advance to neutralize the effect after release of SIT Report and arrests.

Now.....it is very clear that culprits are within thier own family.....What a support to Jagan & Co. by great daughter of Viveka.....No shy.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...