Vulavacharu Posted March 26, 2019 Share Posted March 26, 2019 Breaking News: ఎన్నికలు ముగిసేదాకా వివేకా హత్య కేసులో SIT నివేదికని బహిర్గతం చేయొద్దని, అది ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తుందని ఈ రోజు హైకోర్టులో జగన్ పిటీషన్ ఎందుకు దాఖలు చేశాడు ? ఎవరిని రక్షించుకోడానికి ? విజయసాయి ఈరోజు అనారోగ్యం సాకుగా హాస్పిటల్లో ఎందుకు చేరాడు ? ఇవి జరిగాక వెంటనే కడప ఎస్పీని ఎందుకు బదిలీ చేశారు ? కేంద్రం దన్నుతో ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటో అర్ధమవుతోందా ? Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted March 26, 2019 Share Posted March 26, 2019 Eeroju campaign kuda cheyyaledu Link to comment Share on other sites More sharing options...
kraghuveera Posted March 26, 2019 Share Posted March 26, 2019 And TG filed polavaram petition today in SC. Something serious is happening. Link to comment Share on other sites More sharing options...
Vulavacharu Posted March 26, 2019 Author Share Posted March 26, 2019 ఎన్నికలు కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉండగా, ఈ రోజు జగన్ ప్రచారానికి ఎందుకు వెళ్ళలేదు ?? ఈ రోజు ఉదయం విజయసాయి రెడ్డి అనారోగ్యం పేరుతో బెంగుళూరు హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు ?? (నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేశాడు) ? సాయంత్రానికి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్త చేస్తున్న కడప యస్పీ ని బదిలి చేయమని ఎలక్షన్ కమీషన్ ఎందుకు చెప్పింది ??? జగన్, విజయ్ సాయి రెడ్డి ఇద్దరూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాలు పెట్టకపోవటానికి కారణమేంటి ?? కడప యస్పీకి ఏవైనా కీలక అధారాలు దొరికాయా !! ఏం జరుగుతుంది ???? Link to comment Share on other sites More sharing options...
hydking Posted March 26, 2019 Share Posted March 26, 2019 Where is the very cheap batchey Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted March 26, 2019 Share Posted March 26, 2019 Janalu votes veyaru YRUS ki ani artham ayyindhi. So, backend lo EVMs tho edho plan cheathunnaru ani naa doubt. Link to comment Share on other sites More sharing options...
fan no 1 Posted March 26, 2019 Share Posted March 26, 2019 Ninna MAHAA news vadu cheppadu Family Member okadu involved ani chala important information vundi ani... Link to comment Share on other sites More sharing options...
OneAndOnlyMKC Posted March 26, 2019 Share Posted March 26, 2019 49 minutes ago, Uravakonda said: Janalu votes veyaru YRUS ki ani artham ayyindhi. So, backend lo EVMs tho edho plan cheathunnaru ani naa doubt. Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted March 26, 2019 Share Posted March 26, 2019 1 hour ago, hydking said: Where is the very cheap batchey Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.