Jump to content

kurupam

Recommended Posts

  • Replies 72
  • Created
  • Last Reply
Just now, TDP_2019 said:

B-Form vaalla mother ki ivvaledu kada. Veediki kada ichhindhi. Are u sure, eeme ki Cycle symbol vasthundaa???

dummy nomination gurunchi  old movies lo choopinchaaru. leader oka villain ni dummy gaa pettukunte , leader ni lepesi villain elect ayipothaadu.

dummy gaa baagaa nammakamaina vaallane pettukuntaaru

Link to comment
Share on other sites

1 minute ago, TDP_2019 said:

B-Form vaalla mother ki ivvaledu kada. Veediki kada ichhindhi. Are u sure, eeme ki Cycle symbol vasthundaa???

ey party ayinaa 2 b-forms ivvochu, Main candidate nomination accept ayitey dummy candidate nomination withdraw chesukovaali.. 

Link to comment
Share on other sites

తెదేపా అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

26tdpkurupam1a_1.jpg

కురుపాం: విజయనగరం జిల్లా కురుపాంలో తెదేపా అభ్యర్థి జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. ఆయన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని భాజపా అభ్యర్థి నిమ్మక జయరాజ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి నిమ్మక సింహాచలం ఆర్వోకు ఫిర్యాదు చేశారు. 2013 నాటి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఎలా తీసుకున్నారని వారు ప్రశ్నించారు. థాట్రాజ్‌ ఎస్టీకాదంటూ హైకోర్టు, సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను ప్రత్యర్థులు ఆర్వోకు చూపించారు. దీనిపై అధికారులు విచారణ జరిపి  థాట్రాజ్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన తల్లి నరసింహ ప్రియా థాట్రాజ్‌ వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు అంగీకరించే అవకాశముంది.

7 minutes ago, RamaSiddhu J said:

Intha clear ga courts ruling ichhaka kooda vaadini select chesarante inka emi cheppali.

Link to comment
Share on other sites

టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
26-03-2019 19:47:00
 
636892264212178813.jpg
విజయనగరం: కురుపాం రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి జనార్ధన థాట్రాజు నామినేషన్ తిరస్కరణకు గురైంది. కుల ధ్రువీకరణపత్రంలో తేడా ఉండడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించారు. ఇదిలా ఉంటే కురుపాం బరిలో థాట్రాజు తల్లి నరసింహప్రియ ఉండనున్నారు. ముందుగానే ఆమె డమ్మీ నామినేషన్ వేశారు. జనార్ధన థాట్రాజుపై బీజేపీ అభ్యర్ధి నిమ్మక జయరాజ్ ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...