Jump to content

Sabbam hari

Rajesh_NBK

Recommended Posts

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం హౌరా హౌరీగా కొనసాగుతున్న వేళ అధికార తెలుగు దేశం పార్టీకి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి ఎదురయ్యింది. టీడీపీ టికెట్‌ ఇచ్చినా అభ్యర్థి అడ్రస్‌ లేకపోవడం, పార్టీ కార్యాల యం తలుపులు తీసే నాథుడు కానరాకపోవ డంతో తెలుగు తమ్ముళ్ళు బోరున విలపిస్తున్నారు.
విశాలాంధ్ర – విశాఖ సిటీబ్యూరో : విశాఖ జిల్లా భీమిలి టీడీపీ సీటు చేజిక్కించుకున్న సీనియర్‌ రాజకీయ నేత సబ్బంహరి చిత్రాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు తెలుగుతమ్ముళ్లు. పార్టీ మీద అభిమానం, అధినాయకత్వం ఆదేశంతో హరిని భుజాన మోయాలనుకుంటున్న భీమిలి తమ్ముళ్లకు ఆయన చుక్కలు చూపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరి నిముషంలో టికెట్‌ ఖరారు అయినా నేటికీ ఆయన ప్రచారం మొదలు పెట్టకపోవ డంతో తమ్ముళ్ళు చిర్రుబుర్రులాడుతున్నారు. భీమిలిలో సైకిల్‌కు హరి బ్రేకులు వేశారనే ప్రచారం సాగుతోంది. వారం రోజులైనా భీమిలి వీధుల్లో హరి ఇంకా పసుపు జెండా పట్టలేదు, పార్టీ కార్యాలయం తలుపులూ తీయకపోవడంతో పార్టీ కార్యకర్తలు బేజారవుతున్నారు. వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకు పోవడంతో తలలు పట్టుకుంటున్నారు. నియోజక వర్గమంతా తిరుగుతూ అందరినీ కలుపుకొని పోతున్న తీరును తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. విచిత్రం ఏమిటంటే భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకుడు కర్రోతు సత్యనారాయణ నియోజక వర్గానికొచ్చి తాళం వేసిన పార్టీ కార్యాలయాన్ని చూసి షాక్‌ తిన్నట్టు సమాచారం. ఇదేంటి పార్టీ ఇలా పడకేసింది, అభ్యర్థి ఏరీ అంటూ వాకబు చేసిన పరిశీలకుడు ఇక్కడి పరిస్థితులపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. భీమిలిలో తెలుగుదేశం పార్టీకి పూర్తి సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ అభ్యర్థిలో చురుకు దనం లేదంటూ పరిశీలకుడు ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. సబ్బంహరిని ప్రచారానికి రండయ్యా అంటూ కార్యకర్తలు కోరుతున్నా ఆయన మాత్రం ఇవాళా రేపూ అంటూ కాలం గడుపుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఎన్నికల ప్రచారం వ్యాన్‌కు ఇంకా పర్మిషన్‌ రాలేదని ఆయన చెబుతున్న మాటలకు క్యాడర్‌ నివ్వెరపోతోంది. ఆయనేమీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి కాదని, అధికార పార్టీ అభ్యర్థి ప్రచార రథానికి పర్మిషన్‌ రాలేదంటే అంతకంటే పెద్దజోక్‌ వేరేదీ ఉండబోదని కార్యకర్తలే అంటున్నారు.
ప్రచార నిధులే వివాదమా!
సబ్బం హరి ప్రచారం మొదలుపెట్టకపోవడంపై రకరకాల ప్రచారం సాగుతోంది. విశాఖ ఎంపీ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌ నుంచి ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున డబ్బు కోరుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. శాసన సభ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి వస్తే సహజంగా ఎంపీ తన పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల ఖర్చు భరిస్తారు. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు శ్రీభరత్‌ ప్రచారం కోసం నిధులు సమకూరుస్తున్నారు. అందరి కంటే తాను ఎక్కువని, సీనియర్‌ అని, భీమిలిలో మంచి మెజారిటీ రావాలంటే అధిక నిధులు ఇవ్వాలని హరి కోరుతున్నట్లు వినికిడి. ఎంపీ అభ్యర్థితో ఆర్థిక లావాదేవీలు తేలిన తర్వాతే ప్రచారానికి రావాలని హరి నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇలా అయితే పుణ్యకాలం కాస్తా గడచిపోతుందని కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు.
భీమిలి నియోజకవర్గ విస్తీర్ణం చిన్నదికాదు. విజయ నగరం జిల్లాను ఆనుకుని పద్మనాభం, అవనాం, ఇపుడు భోగాపురం అసెంబ్లీ వరకూ, విశాఖలోని తూర్పు, పెందుర్తి వరకూ అనేక ప్రాంతాలు భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అవన్నీ ఒక్కసారి తిరిగి రావాలంటేనే కనీసం పదిహేను రోజుల సమయం సరిపోదు. టీడీపీ అభ్యర్థి హరి మాత్రం ఏ ధీమాతో ఇంతవరకూ ప్రచారం ప్రారంభించలేదో సొంత పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఇక హరి తాను లోకల్‌ అని, తానే గెలుస్తానని గట్టిగా చెబుతున్నారు. ఈయన భీమిలిని వదిలేసి చాలా కాలమైందని, ప్రస్తుత ప్రజలను ఆకట్టుకోవాలంటే అంత తేలిక విషయం కాదని సాక్షాత్తూ పార్టీ నాయకులే అంటున్నారు. హరి మాత్రం తాను అలా వచ్చి ఇలా వెళ్తే చాలు గెలిచేస్తానని చెప్పడాన్ని కార్యకర్తలు తప్పుపడు తున్నారు. అందరినీ కలుపుకుపోయే ఆలోచన హరిలో కనబడటం లేదనేది కార్యకర్తల ఆవేదన. తానే సీనియర్‌ అంటున్న వ్యాఖ్యలు నాయకులను మనస్తాపానికి గురిచేస్తు న్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఈ రకమైన భేషజాలకు పోతే అసలుకే ఎసరు వస్తుందని నేతలు మథనపడు తున్నారు. పార్టీకి మంచి ఊపు, టీడీపీ కంచుకోట, గెలుపునకు అన్ని అవకాశాలున్న భీమిలి సీటు కేటాయిస్తే విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే తిప్పలు తప్పవని పార్టీ ఎన్నికల పరిశీలకుడు చెప్పినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లారు. అధిష్ఠానం నుంచి ఆదేశం వస్తే తప్ప హరి గుమ్మం కదిలేట్టుగా లేరని, తాను ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్న చందాన హరి తీరు ఉందంటున్నారు భీమిలి టీడీపీ కార్యకర్తలు. భీమిలి స్థానంలో మంత్రి గంటాను మార్చి హరికి టికెట్టు ఇవ్వడం పొరపాటని టీడీపీ నియోజకవర్గ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యా నించడం గమనార్హం.

Link to comment
Share on other sites

10 minutes ago, Rajesh_NBK said:

Inthaki yee paper.. Visalandra naa???

Link to comment
Share on other sites

''భీమిలి'' తేడా జరుగుతుంది. 'సబ్బం' కి వెన్నుపోటు పడుతుంది. ఆ ఒక్కటి చాలు వైజాగ్ MP కూడా నష్టపోవడానికి ?

Link to comment
Share on other sites

babu sabbam bhimli lo pettukoni north lo chesthunnav emi babu, endhaka ne office nunchi entiki vachetappudu chusa open top bandi meedha ninna puran laga thiruguthunnadu north lo emi pano ardham ayyi chavadam ledhu. ninna bharth tho patu Gajuwaka lo thirigadu . Bheemli meedha concentration penchu babu neeku dhandam

Link to comment
Share on other sites

Just now, sagarkurapati said:

Dabbulu కోసం poyyademo bharath దగ్గరికి.. ?

Link to comment
Share on other sites

1 minute ago, sagarkurapati said:

babu sabbam bhimli lo pettukoni north lo chesthunnav emi babu, endhaka ne office nunchi entiki vachetappudu chusa open top bandi meedha ninna puran laga thiruguthunnadu north lo emi pano ardham ayyi chavadam ledhu. ninna bharth tho patu Gajuwaka lo thirigadu . Bheemli meedha concentration penchu babu neeku dhandam

intha waste gaadu anukolaa. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...