Jump to content

పర్చూరు బరిలో ఇద్దరు ‘దగ్గుబాటి’లు


Raaamu

Recommended Posts

enni kashtaalo... KA paul valana

 

 

పర్చూరు బరిలో ఇద్దరు ‘దగ్గుబాటి’లు

‘గుర్తు’పై వైకాపా శ్రేణుల ఆందోళన

break3a_25.jpg

పర్చూరు: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటి పేరు ఉన్న  ఇద్దరు బరిలో నిలిచారు. వారి పార్టీ గుర్తులు కూడా సామీప్యంగా ఉండటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. పర్చూరు నుంచి వైకాపా అభ్యర్థిగా మాజీ మంత్రి, డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం నామపత్రం దాఖలు చేశారు. ఇదే క్రమంలో ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే మరో వ్యక్తి కూడా... ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పర్చూరు అసెంబ్లీకి నామినేషన్‌ వేశారు. పేర్లు దాదాపు ఒకేలా ఉండడం, పార్టీ ఎన్నికల గుర్తులు (ఫ్యాన్‌, హెలికాప్టర్‌) కూడా దగ్గరి పోలికలతో ఉండడంతో... తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైకాపా నాయకులు ఆందోళన చెందుతున్నారు.

 

https://www.eenadu.net/newsdetails/5/2019/03/26/73102/Same-name-candidates-parchuru

 

 

Link to comment
Share on other sites

Helicopter can not be similar to fan as confirmed by election commission.

On the other end, Paul party is worried same as that of YCP in Parchur. In fact they believe it is a sabotage being done by YCP by bringing a retired person into politics again. 

Link to comment
Share on other sites

Daggubati Venkateswara Rao - YSRCP

Daggubati Purandheswari - BJP

Daggubati Venkateswara Rao - Prajashanti

 

Daggubati is a brand, Jaffas & Baffas veellalo evariki votes vesina paravaledu. 

 

Daggubati Venkatesh - TDP sympathizer

Link to comment
Share on other sites

58 minutes ago, Sree Ram said:

Antha worry avvalsindi emundi? Eesari name and symbol tho patu .. photo kooda untundi anta ga .. picha lite :D 

tagi poyi vote vese vadiki a photo emi kanapadi sachiddi, a photos kana padi kana padanattu ga untayi aithe asale.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...