Jump to content

తెదేపాకు జోష్‌.. ప్రచారానికి ఎవరొస్తున్నారో తెలుసా?


ramntr

Recommended Posts

babu-brk.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోరు తారస్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్షాల పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ప్రచార జోరును పెంచేందుకు ఇప్పటికే 30 మంది స్టార్‌ క్యాంపెయినర్లను తెదేపా రంగంలోకి దించింది. సీఎం చంద్రబాబు ఓవైపు సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తూనే మరోవైపు ప్రచార వ్యూహాలు రచిస్తున్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో జాతీయ స్థాయి నేతలను ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగం చేయడంలో సఫలీకృతమయ్యారు. భాజపా యేతర కూటమిలో భాగంగా ఉన్న రాజకీయ పార్టీల అగ్రనేతలను ఏపీలో ప్రచారానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలో తెదేపా ఎన్నికల ప్రచారంలో మరింత జోష్‌ రానుంది. 

ఎవరెవరు వస్తున్నారు?
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే నేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మాజీమంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి తెదేపా తరఫున ప్రచారానికి ఏపీకి రానున్నారు.

24babu.jpg

ఎవరెక్కడ ప్రచారం చేస్తారు?
మంగళవారం కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాల్లో చంద్రబాబు నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో ఫరూక్‌ అబ్దుల్లా పాల్గొననున్నారు. అలాగే, ఈ నెల 28న బెజవాడలో జరిగే ఎన్నికల ప్రచార సభలో అరవింద్‌ కేజ్రీవాల్‌, 31న విశాఖలో జరిగే సభలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, ఏప్రిల్‌ 2న నెల్లూరులో జరిగే ప్రచారంలో తేజస్వియాదవ్‌, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో దేవెగౌడ ప్రచారం చేసే అవకాశం ఉంది. మరోవైపు, 
చిత్తూరు జిల్లాలో డీఎంకే అధినేత స్టాలిన్ ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
వివిధ ప్రాంతాల్లో చంద్రబాబుతో కలిసి శరద్ పవార్, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి ప్రచారంలో పాల్గొననున్నారు.

Places correct ga set చేశాడు.. Correct ga pulihora కలిపే translator ni పెడితే super vuntadi, if possible chekuri if he knows hindi.. 

 

Link to comment
Share on other sites

One way it's good.... Farook Abdualla in Muslim seats, vijayawada and vizag lanti urban ki krejiwal.... remaining for caste wise polarizations like yadav, gowda etc..... but in other wat ycp will say that CBN bringing all national leaders to defeat a thandri leni son jagan?....

Elaagu first time solo ga elthunnaam elections ki ee national leaders maathram deniki..... ofcourse CBN will be busy in other states after 11th to help his national friends ....

Link to comment
Share on other sites

5 minutes ago, nbk@myHeart said:

One way it's good.... Farook Abdualla in Muslim seats, vijayawada and vizag lanti urban ki krejiwal.... remaining for caste wise polarizations like yadav, gowda etc..... but in other wat ycp will say that CBN bringing all national leaders to defeat a thandri leni son jagan?....

Elaagu first time solo ga elthunnaam elections ki ee national leaders maathram deniki..... ofcourse CBN will be busy in other states after 11th to help his national friends ....

Didi for Vizag good choice. Considerable number of Bengalis in Vizag city?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...