Jump to content

జగన్ : కేసీఆర్ "గారు" తో కలిస్తే తప్పేంటి? కెసిఆర్ ను అభినందించాల్సిది


AnnaGaru

Recommended Posts

కెసిఆర్ "గారు" అని ప్రతిసారి నొక్కి మరి చెప్తున్నాడు .....కెసిఆర్ ను అభినందించాల్సిది పోయి అబాండాలు వేస్తారా 

అదే చంద్రబాబు కి వచ్చే సరికి అబ్బో వద్దులే

 

చంద్రబాబు తెరాస ని మద్దతు అడిగింది మోడీ మీద పోరాటం కోసం...కాదు మేము ఫెడరల్ ఫ్రంట్(MODI-B team) అని , స్పెషల్ స్టేటస్ కోసం పెట్టిన నోకాన్ఫిడెన్సు మోషన్ లో  తెరాస ఆంధ్ర కి వ్యతిరేకం గ ఉపన్యాసాలు ఇచ్చింది ...

జగన్ ఏమో కెసిఆర్(ఆంధ్ర లో పట్టు కోసం చూస్తున్న ) గాడితో కలిసాడు....

ఈ  రెంటికి తేడా తెలీని బ్యాచ్ జఫ్ఫా గాళ్ళు 

 

 

 

 

 

 

Link to comment
Share on other sites

1 minute ago, sskmaestro said:

Started watching the video.... but can’t bare his voice...

I just simply close the tab or click on home screen on mobile when I see his video coming. Ado daridhram vaadi gonthu vinte rojulo eppudaina 

brahmi55.gif

Link to comment
Share on other sites

1 hour ago, AnnaGaru said:

కెసిఆర్ "గారు" అని ప్రతిసారి నొక్కి మరి చెప్తున్నాడు .....కెసిఆర్ ను అభినందించాల్సిది పోయి అబాండాలు వేస్తారా 

అదే చంద్రబాబు కి వచ్చే సరికి అబ్బో వద్దులే

 

చంద్రబాబు తెరాస ని మద్దతు అడిగింది మోడీ మీద పోరాటం కోసం...కాదు మేము ఫెడరల్ ఫ్రంట్(MODI-B team) అని , స్పెషల్ స్టేటస్ కోసం పెట్టిన నోకాన్ఫిడెన్సు మోషన్ లో  తెరాస ఆంధ్ర కి వ్యతిరేకం గ ఉపన్యాసాలు ఇచ్చింది ...

జగన్ ఏమో కెసిఆర్(ఆంధ్ర లో పట్టు కోసం చూస్తున్న ) గాడితో కలిసాడు....

ఈ  రెంటికి తేడా తెలీని బ్యాచ్ జఫ్ఫా గాళ్ళు 

 

 

 

Not opening 

Link to comment
Share on other sites

 

కేసిఆర్ తో కలిస్తే తప్పేంటి ? మాకు 25,కేసీఆర్ కు 17 ఎంపీ సీట్లు ఇస్తే మేమిద్దరం కలిసి పనిచేస్తాం! పోలవరంతో ముంపు భయం ఎక్కువ!-

Link to comment
Share on other sites

Just now, narens said:

 

కేసిఆర్ తో కలిస్తే తప్పేంటి ? మాకు 25,కేసీఆర్ కు 17 ఎంపీ సీట్లు ఇస్తే మేమిద్దరం కలిసి పనిచేస్తాం! పోలవరంతో ముంపు భయం ఎక్కువ!-

Polavaram gurinchi paina cheppina videoclip vunte evaraina post cheyandi

Link to comment
Share on other sites

It doesn't matter. One should not take Jagan comments lightly. KCR realised he is losing support of settlers in TG MP elections, due to his closeness to Jagan and Pawan Kalyan recent comments. He will come out soon and say what is wrong in giving Special status to AP, " Mememaina aapinama". Ikkada ee jaffa gaadu, look KCR giving support antaadu. Puttukosthunna negativity ni tagginchadaniki. Akkada mana Andhrabaadhis as usual abbo KCR entha manchodu ani vaadiki gudhutharu. Ikkada veedu etu pothadu, akkada Dora will get max settlers votes. KCR can change a donkey to a xxx and xxx to a donkey and can convince TG people ?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...