Jump to content

మోహన్ బాబు గృహ నిర్బంధం


Recommended Posts

మోహన్ బాబు గృహ నిర్బంధం

break4a_14.jpg

తిరుపతి: సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ ఆలస్యం చేస్తోందంటూ మోహన్‌బాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు వేలాది మంది విద్యార్థులతో విద్యానికేతన్‌ నుంచి తిరుపతి వరకు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మోహన్‌ బాబు ఇంటి చుట్టూ ఈ ఉదయం పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నిరసన ర్యాలీ చేయకుండా ఆయనను గృహ నిర్బంధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

 

 
Link to comment
Share on other sites

7 minutes ago, Gunner said:

@seenu454annai... mi uncle ki cheppichu ga meeraina :peepwall:

manishi ki oka mata goddu ki oka debba ani sametha.. MB lost it long long ago.. devudu entha mela cesadooo these undeserving fellows ki  only god knows. 

 

sir  bathuki kootiki/food chachaduuu @chennai film trials appdu.. ekkda ekkda asathi sari podu.. "" tinatadu 

Link to comment
Share on other sites

11 minutes ago, pradeep01 said:

manishi ki oka mata goddu ki oka debba ani sametha.. MB lost it long long ago.. devudu entha mela cesadooo these undeserving fellows ki  only god knows. 

 

sir  bathuki kootiki/food chachaduuu @chennai film trials appdu.. ekkda ekkda asathi sari podu.. "" tinatadu 

One of its kind breed ee MB gadu

Link to comment
Share on other sites

మోహన్‌బాబుపై శివాజీ సంచలన వ్యాఖ్యలు
22-03-2019 12:26:11
 
636888543715324808.jpg
అమరావతి: శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత, ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబుపై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఐటీ దాడులు, జీఎస్టీ దాడులపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి శివాజీ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపార ప్రయోజనాల కోసమే మోహన్‌బాబు విద్యా సంస్థలు నడుపుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే మోహన్‌బాబు ఆందోళనకు దిగడం వెనుక కారణమేంటని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడైనా మోహన్‌బాబు మాట్లాడారా అని నిలదీశారు. హక్కులు అడిగే సమయంలో బాధ్యతలు కూడా నెరవేర్చాలని సూచించారు.
 
 
శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్‌బాబు తిరుపతిలో నిరసనకు దిగిన విషయం తెలిసిందే. వేలాదిమంది విద్యార్థులతో కలిసి శ్రీవిద్యానికేతన్ నుంచి తిరుపతి వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిరసన ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో తన విద్యాసంస్థ ముందే బైఠాయించి నిరసన తెలిపారు.
Link to comment
Share on other sites

నా విధ్యా సంస్తలలో 25% మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అని చెప్తూ,గవర్నమెంట్ నుండి ఆ 25 మందికి కూడా fees reimbursement claim చేస్తూ పందికొక్కులా మేస్తున్నావ్ ఇంకా ఏం కావాలి నీకు @themohanbabu ? అందుకే కదరానాయనా పిల్లలు ముగ్గురు ప్రయోజకులు అవ్వలేదు???

D2P9a-TUYAAf-6C.jpg
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...