Jump to content

Gnana sai - Baby alive


akhil ch

Recommended Posts

3 minutes ago, akhil ch said:

https://www.andhrajyothy.com/elections/districtarticle?SID=744723

 

Great leader _/\_ general ga avasaraledu aayanaki but immediate ga paper lo chusi he arranged everything!!

 

_/\_ Goosebumps

This term CM relief fund max cover chesaru....so far never happended in Indian history any state.

Adigina prathi okkadiki CM.relief fund help chesaru....greatest positive moment in public who got the benefit

Link to comment
Share on other sites

న్నతల్లిదండ్రులే బిడ్డను చంపుకోవడానికి సిద్ధమయ్యారని తెలిసి చలించిపోయిన చంద్రబాబు..

3/21/2019 4:43:39 AM

636887712140431848.jpg
  • ఇది ‘బాబు’ నిలిపిన ప్రాణం!
  • చిన్నారి జ్ఞానసాయి తల్లిదండ్రుల కృతజ్ఞతాంజలి
  • శస్త్రచికిత్సకు పూర్తి ఖర్చులు భరించిన ప్రభుత్వం
 
ములకలచెరువు, చిత్తూరు జిల్లా: చిన్నారి జ్ఞానసాయి.. రాష్ట్రం మొత్తం మరిచిపోలేని పేరిది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపిన చొరవ సర్వత్రా ప్రశంసలు అందుకుంది. నిస్సహాయ స్థితిలో జన్మనిచ్చిన తల్లిదండ్రులే బిడ్డను చంపుకునేందుకు సిద్ధమైన సమయంలో చంద్రబాబు ముందుకొచ్చి వైద్య ఖర్చులు భరించి, ఆ ఇంటి దీపం ఆరిపోకుండా చూశారు.
 
 
పుట్టుకతోనే పెద్ద సమస్య
ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ ఆర్‌ఎ్‌స.కొత్తపల్లెకు చెందిన దంపతులు జల్లా రమణప్ప, సరస్వతి ఉన్న రెండు ఎకరాల్లో పూలసాగు చేస్తూ జీవనం సాగించేవారు. వీరి మొదటి సంతానం జ్ఞానసాయి. పుట్టుకతోనే ఆ పాపకు కాలేయ వ్యాధి సోకింది. మదనపల్లె, తిరుపతిల్లోని పలు ఆస్పత్రుల్లో చూపించారు. వైద్యులు సూచన మేరకు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికికి తీసుకెళ్లారు. ఇందుకోసం ఆ పేద కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లింది. అక్కడే కూలి పనులు చేసుకుంటూ పాపకు వైద్య పరీక్షలు చేయించుకుంటూ వచ్చింది. బెంగళూరులోని ఎంఎ్‌స.రామయ్య ఆస్పత్రిలో రూ.5 లక్షలు ఖర్చుచేసి ఆ 8 నెలల చిన్నారికి శస్త్రచికిత్స చేయించగా అది వికటించింది.
 
దీంతో ఆమెను నారాయణ హృదయాలయ క్యాజువాలిటీకి తరలించారు. అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించారు. దీనికి దాదాపు రూ.30 లక్షల మేర ఖర్చు అవుతుందన్నారు. రెండునెలలలోపు కాలేయ మార్పిడి చేయకుంటే పాప ప్రాణానికే ముప్పని తేల్చి చెప్పారు. తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరిది కాలేయం తీసి పాపకు అమర్చాలని, దీనికి ఇద్దరికి శస్త్ర చికిత్సచేయాల్సి ఉంటుందని, పదేళ్ల పాటు పాప మందులు మింగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే అంత ఖర్చు భరించలేమని ఆ నిరుపేద కుటుంబం కుమిలిపోయింది. బిడ్డను ఎలాగూ బతికించుకోలేమని కనీసం చంపుకోవడానికైనా అనుమతి ఇవ్వాలని ఆ నిర్భాగ్య దంపతులు తంబళ్లపల్లె జూనియర్‌ సివిల్‌కోర్టును ఆశ్రయించారు. బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ తల్లిదండ్రులు కోర్టును ఆశ్ర యించిన ఈ హృదయ విదారక ఘటన 2016 జూన్‌లో రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది.
 
చిన్నారి పరిస్థితికి చలించిన చంద్రబాబు
జ్ఞానసాయి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చలించిపోయారు. తక్షణం స్పందిస్తూ శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులు పూర్తిగా భరిస్తామని ప్రకటించారు. పాప చికిత్స బాధ్యతను అప్పటి వైద్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శికి అప్పగించారు. మరుక్షణమే చిన్నారికి వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. చెన్నైలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. 2016 ఆగస్టు 6న ప్రపంచ ప్రఖ్యాత వైద్య నిపుణుడు మహ్మద్‌రేలా పాపకు శస్త్రచికిత్స చేశారు. తండ్రి రమణప్ప కాలేయాన్ని తీసి పాపకు అమర్చారు.
 
పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో జ్ఞానస్థాయికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు చంద్రబాబునాయుడు ఆరా తీస్తూనే వచ్చారు. ఆపరేషన్‌కు రూ.35 లక్షలకు పైగా ఖర్చయింది. ఆపరేషన్‌ పూర్తయ్యాక చంద్రబాబు జ్ఞానసాయి తల్లిదండ్రులతో మాట్లాడాడు. ప్రభుత్వ ఖర్చుతోనే రెండేళ్లపాటు చిన్నారికి వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం చిన్నారికి మూడేళ్లు నిండాయి. ఆరోగ్యంగా ఉంది.
 
మా బిడ్డకు పునర్జన్మ ఇచ్చిన దేవుడు చంద్రన్న
మా బిడ్డకు మళ్లీ జన్మ ఇచ్చిన దేవుడు చంద్రన్న. పూలసాగు చేస్తేగానీ పూట గడవని బతుకు మాది. మా బిడ్డకు పుట్టుకతో కాలేయ వ్యాధి ఉందని తెలిసి ఏడవని రోజు లేదు. అంతంత డబ్బు పెట్టి ఆపరేషన్లు చేయించలేం. ఇక చేసేది లేక బిడ్డను చంపుకుందామనుకున్నాం. అలాంటి సమయంలో చంద్రబాబు దేవుడిలా ముందుకొచ్చాడు. అన్నీ తానై మా బిడ్డకు ఆపరేషన్‌ చేయించి ప్రాణాలు నిలిపాడు. ఆయన ముందుకురాకుంటే మా బిడ్డ దక్కేది కాదు. మా ఇంటి దీపం ఆరిపోకుండా చూసిన చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
- రమణప్ప- సరస్వతి, జ్ఞానసాయి తల్లిదండ్రులు
Link to comment
Share on other sites

Just now, ask678 said:

This term CM relief fund max cover chesaru....so far never happended in Indian history any state.

Adigina prathi okkadiki CM.relief fund help chesaru....greatest positive moment in public who got the benefit

Any official Nos how many people got money from CM Relief fund?? 

XXXXXX * 100.

Link to comment
Share on other sites

People witnessed CBN’s hidden humanity angle this term through CMRF _/\_

cheppalante kokallalu...edo help chesadu ani beneficiaries daggara votes expect cheyyakudadu gani its their moral duty to support/thank him...hope ppl won’t forget this

Link to comment
Share on other sites

Just now, Rayapati said:

People witnessed CBN’s hidden humanity angle this term through CMRF _/\_

cheppalante kokallalu...edo help chesadu ani beneficiaries daggara votes expect cheyyakudadu gani its their moral duty to support/thank him...hope ppl won’t forget this

 

Link to comment
Share on other sites

Scam in Telangana CM Relief Fund?

Oct 31, 2018
 
Scam in Telangana CM Relief Fund?

 

1540897696-1273_mobile.jpg
Two-faced TRS: KTR praises ChandrababuA meeting which TRS leader KT Rama Rao attended in "Kukatpally" took everyone by surprise. What shocked the people there was KTR's change of stance to Oct 30, 2018

An RTI filed by a city-based anti-corruption activist Vijay Gopal in 2015 revealed that the state government has no idea who the beneficiaries of CM Relief Fund in Telangana are. However, Telangana minister KT Rama Rao tweeted in April that over 1.2 lakh families in Telangana received Rs. 800 crore as assistance from the Chief Minister's Relief Fund (CMRF) between 2015-18.

The RTI, filed by Vijay Gopal, president of the Forum Against Corruption, revealed that between June 2014 and August 2015, the Telangana State Revenue Department cleared as many as 12,462 cheques, worth Rs 84.94 crore. After reviewing the 700-page RTI reply, Vijay found that the department has beneficiary details recorded only for 182 cheques it issued, amounting to Rs 1.69 crore. So, who are the beneficiaries? And, where did the sanctioned amount land up? Nobody has an idea or an answer!

The RTI also revealed discrepancies in the reasons that were stated for which the 182 persons (whose records were available) were granted the CMRF funds.

"A CMRF registration, 2656/CMRF/2014, has a reason that the person drowned while taking part in Ganesh Immersion at Angel Huck, San Francisco in the USA. CMRF of Rs 1 lakh was given to Polasani Sravan's kin. The recommendation to provide the family with CMRF came from Etela Rajender, Telangana's finance minister," says Vijay, who says that real beneficiaries are losing out on the funds.

RTI documents show that people with different names have the same registration numbers. There are also instances where the same person is getting cheques just by switching the first and last names, adds Vijay.

Those applying for the CMRF have to furnish their ration card details, contact number and contact details of the hospital where the beneficiary is undergoing treatment. However, the revenue department has not recorded these mandatory details for those who availed close to Rs 84 crore from the CMRF.

The CMRF can be availed by those who have health problems which require expensive medical care, families of those who have lost their kin or kith, for those who have lost property or their source of livelihood due to natural calamities, and victims of road, fire and other accidents.

In some instances, the cheques are being deposited only in the name of the hospital and not the beneficiary. There is no way to trace the beneficiary as there are no contact details, he adds.

Additionally, it is learnt that several responses from KTR's Twitter handle to those posting news articles highlighting CMRF assistance also are done from fake accounts.

"Most of those accounts are created to portray an image that KTR is very responsive to people's tweets, thereby creating a positive image. They post news articles and tag KTR on Twitter. He, in turn, posts a response saying his team will reach out to him. But, nothing happens after that twitter response from him. It is just a make-believe tweet," said a source in Telangana IT Department.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...