Jump to content

YSRCP DUCK OUT in VISAKHAPATNAM - 2019

RKumar

Recommended Posts

Very high chances YSRCP DUCK OUT in VISAKHAPATNAM.

Very difficult to get even 1 MLA seat with these weak candidates additionally almost anni constituencies lo last few years nunchi ground lo work chesthunna vaallani tappinchadu for money.

1 Seat kottina VIZAG lo it's big achievement for YSRCP.

Best of Luck. ?

Link to comment
Share on other sites

Just now, hari2999 said:

narsipatnam kastam ayyanna ni kottali ante l

ee pilla cinema batch antha gelisi emi peekali. Jagan daggara dummy ga padi vundatam thappa.

MLAs evaranna dummy for Jagan, Jagan is dummy for KCR & Modi-Shah.

Ayyanna, Ganta, Bandaru, Palla, Sabbam Hari laanti Sr. Most MLAs & Ministers emi adigina chesthaadu CBN.

Needs such MLAs, if required they can raise their voice openly for Visakhapatnam.

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

15 minutes ago, RKumar said:

Very high chances YSRCP DUCK OUT in VISAKHAPATNAM.

Very difficult to get even 1 MLA seat with these weak candidates additionally almost anni constituencies lo last few years nunchi ground lo work chesthunna vaallani tappinchadu for money.

1 Seat kottina VIZAG lo it's big achievement for YSRCP.

Best of Luck. ?

Physcho batch ki best of luck enduku...welcome.to Rajamandri jail.ani cheppandi

Link to comment
Share on other sites

విశాఖ అభివృద్ధికి అవకాశం కల్పించండి 

3/29/2019 1:54:41 AM

636894212831204221.jpg
  • తెలుగుదేశం పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌
భీమునిపట్నం-రూరల్‌, మార్చి 28:విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి తనకు అవకాశం కల్పించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌ కోరారు. గురువారం భీమిలి మండలం అమనాం గ్రామంలో జరిగిన టీడీపీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విశాఖను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అందువల్ల తనను ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి అసెంబ్లీ అభ్యర్థి సబ్బం హరి, మాజీ ఎమ్మెల్యేలు అప్పలనర్సింహరాజు, కర్రి సీతారామ్‌ తదిత రులు పాల్గొన్నారు. అనంతరం శ్రీభరత్‌, సబ్బం హరి అన్నవరం తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.అదేవిధంగా శ్రీభరత్‌ ఇటు ‘దక్షిణ’ అభ్యర్థి వాసుపల్లి గణేశ్‌కుమార్‌తో కలిసి ఆ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో, అటు గాజువాక అసెంబ్లీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో కలిసి పారిశ్రామికవాడలోనూ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...