Jump to content

జనసేనలోకి ఎస్పీవై రెడ్డి


Recommended Posts

అమరావతి: ఎన్నికల వేళ కర్నూలు జిల్లాలో తెదేపాకు షాక్‌ తగిలింది. జిల్లాలో తెదేపా కీలక నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అనూహ్యంగా జనసేనలో చేరారు. తన కుమార్తె సుజలతో కలిసి పవన్‌ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనారోగ్య కారణాలతో ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని.. తన కుమార్తె నంద్యాల లోక్‌సభ టికెట్‌ను కేటాయించాలని కోరగా.. అందుకు చంద్రబాబు నిరాకరించారు. ఆ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా మాండ్ర శివానందరెడ్డిని బరిలో దించారు. ఈ నేపథ్యంలో ఎస్పీవై రెడ్డి జనసేనలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానంలో వైకాపా తరఫున గెలిచిన ఎస్పీవై రెడ్డి అనంతరం తెదేపాలో చేరిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

44 minutes ago, paruchuriphani said:

Last time SPY ki vesinavaldu andaru YCP valde TDP vote okkati kuda ledu....

So eesari poti chesina YCP votes ki bokka....

Anduke CBN seat ivvaledu....Butta ki SPY ki valdu poti cheste bokka YCP ke

Butta kooda poti chesthunda? Independent/JS?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...