Jump to content

Gannavaram TDP Prabhanjanam

RKumar

Recommended Posts

Castism lekapothe 50K+ Majority tho gelavaalsina candidate. Irrespective caste & party evarikaina help chesthaadu.

Gannavaram airport extension, IT companies ki lands, Brahmaligayya cheruvu development ila enno activities lo co-ordinated with both Govt. & people.

Hope Vangaveeti Radha goes to Gannavaram to support Vamsi.

Link to comment
Share on other sites

Just now, AnnaGaru said:

last time 10k majority..chuddam e sari ento...

Last time seat ichharani oka vargam hand ichhindi, vamsi told it in interview. nenu panulu chesi pettina vaallu konthamandi hand ichharu. Ayina he never went against them.

Link to comment
Share on other sites

దటీజ్ వల్లభనేని వంశీ..! టీఆర్ఎస్ బెదిరింపులపై ఈ రియాక్షన్ అదుర్స్..!బెదిరింపులకు బయపడేది లేదు.. ఏం చేసుకుంటావో చేస్కో..!.. ఇదీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విసిరిన సవాల్. ఇలా విసిరింది..జగన్మోహన్ రెడ్డికి కాదు.. ఇప్పుడు …జగన్మోహన్ రెడ్డి.. ఏపీ టీఆర్ఎస్‌కు నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనకే.. ఈ సవాల్ విసిరారు.. వల్లభనేని వంశీ. కేటీఆర్.. వల్లభననేని వంశీని.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని నేరుగా పిలిపించి బెదిరించారు. వైసీపీలో చేరాలని ఒత్తిడి చేశారు.దీని కోసం కేటీఆర్ చేసిన పని… వల్లభనేని వంశీకి.. హైదరాబాద్‌లో ఉన్న యాభై ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించడం. ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చెందిన 50 ఎకరాలలో ఇది తెలంగాణా ప్రభుత్వానికి చెందిన స్థలం అంటూ బోర్డు పెట్టారు. ఇది ఇప్పుడు కొనుగోలు చేసింది కాదు. దాదాపుగా పదేళ్లవుతోంది. పది సంవత్సరాల క్రితం రిజిస్టేషన్ జరిగితే ఆ రిజిస్ర్టేషన్ లో డాక్యుమెంట్లు నకిలీవి ఉన్నాయనే సాకుతో బోర్డు వేశారు. దీంతో ఆ ఎమ్మెల్యే అక్కడ అధికారులను సంప్రదించగా, ప్రభుత్వం తో మాట్లాడాలని చెప్పడంతో ఆయన ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లగా అసలు విషయం చెప్పారు. పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారు. అందుకు ససేమిరా అన్నారు. జాబితాలో పేరు రావడంతో పోటీ చేసేందుకు వీలు లేదని, ఒక వేళ పోటీ చేసినా సైలెంట్ అయి, సైడ్ అయిపోవాలని రెండు ప్రత్యామ్నాయ మార్గాలను ఆ ఎమ్మెల్యే ముందు పెట్టారు. లేనిపక్షంలో 200కోట్ల రూపాయల విలువ చేసే 50 ఎకరాల భూమి దక్కదని తేల్చిచెప్పారు. దీంతో.. చేతనైంది చేసుకోమని చెప్పి.. వల్లభనేని వంశీ వచ్చేశారు.తన జీవితాన్ని తాను స్కూటర్ పై పయనంతో ప్రారంభించానని… అవసరం అయితే.. మళ్లీ అక్కడ్నుంచే ప్రారంభిస్తాని.. తేల్చి చెప్పారు. వైసీపీ తరపున పూర్తి స్థాయిలో పని చేస్తున్న కేటీఆర్… తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రవారిని బెదిరించం కలకలం రేపుతోంది.ఆయన ఎంత అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మాత్రం… అక్కడ ఉన్న ఆస్తులన్నింటిపై తనకే హక్కు ఉందన్నట్లు వ్యవహరించడం.. కలకలం రేపుతోంది. ఏదో ఓ చిన్న లిటిగేషన్ పట్టుకుని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం… హైదరాబాద్ లో ఉంటున్న వారి ఆగ్రహానికి కారణం అవుతోంది. ఇప్పటికే ఐటీ కంపెనీలను తరిమేసే వ్యూహం అమలు చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్‌కు… వల్లభనేని వంశీ సవాల్ చేయడం… కలకలం రేపుతోంది. దీనిపై.. కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంది.

Link to comment
Share on other sites

48 minutes ago, RKumar said:

Castism lekapothe 50K+ Majority tho gelavaalsina candidate. Irrespective caste & party evarikaina help chesthaadu.

Gannavaram airport extension, IT companies ki lands, Brahmaligayya cheruvu development ila enno activities lo co-ordinated with both Govt. & people.

Hope Vangaveeti Radha goes to Gannavaram to support Vamsi.

Ee roju rally lo vamsi pakkane vunnadu radha

Link to comment
Share on other sites

49 minutes ago, RKumar said:

Castism lekapothe 50K+ Majority tho gelavaalsina candidate. Irrespective caste & party evarikaina help chesthaadu.

Gannavaram airport extension, IT companies ki lands, Brahmaligayya cheruvu development ila enno activities lo co-ordinated with both Govt. & people.

Hope Vangaveeti Radha goes to Gannavaram to support Vamsi.

D2Fgx3hUYAEO_G2.jpg

Link to comment
Share on other sites

maadhi gannavaram constituency ne .. Vamsi ki chala manchi peru undhi .. last year ma abbayi 1st birthday ki invite cheyatam kosam call chesam. He didn't pickup the phone but oka 1 hour tarvata he called us from his number twice. Venue adhi kanukkuni function ki kuda vacharu .. last time kontha YCP candidate good name valla kuda majority taggindhi .. ee sari manchi majority pakka .. very approachable person

Link to comment
Share on other sites

1 minute ago, PhaniTDPFan said:

Ya,very approachable

Link to comment
Share on other sites

7 minutes ago, NTRYoungTiger said:

Vamsi and Gadde are rising politicians .. 

Gadde was way senior...

1994 election...same Gannavaram...TDP ticket fight between Gadde and Dasari Balavardhan Rao.... Balavardhan Rao got ticket because of his brother Vijaya electricals Ramesh....

Full TDP wave lo,Gadde independent ga vesi gelisaadu Gannavaram lo and joined TDP 

Link to comment
Share on other sites

14 minutes ago, Jaitra said:

Gadde was way senior...

1994 election...same Gannavaram...TDP ticket fight between Gadde and Dasari Balavardhan Rao.... Balavardhan Rao got ticket because of his brother Vijaya electricals Ramesh....

Full TDP wave lo,Gadde independent ga vesi gelisaadu Gannavaram lo and joined TDP 

Independent ga vesinappudu rendu aakulu is symbol.

I am aware of this.. 1994 MLA from gannavaram, 1999 Vijayawada MP, 2004 lost to Nehru in kankipadu, 2009 3rd place with very very less margin in Vijayawada east and 2014 lo elected second time as MLA.

Link to comment
Share on other sites

13 minutes ago, NTRYoungTiger said:

Independent ga vesinappudu rendu aakulu is symbol.

I am aware of this.. 1994 MLA from gannavaram, 1999 Vijayawada MP, 2004 lost to Nehru in kankipadu, 2009 3rd place with very very less margin in Vijayawada east and 2014 lo elected second time as MLA.

Ya

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...