Jump to content

Plate tippina Dora


vinayak

Recommended Posts

ఏపీ రాజకీయాలపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

18btkktr1a.jpg

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టంచేశారు. ఏపీలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు.  కేసీఆర్‌ తన కింద పనిచేశారని చంద్రబాబు అనడం ఆయన అహంభావానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌లో ఉన్నప్పడు అప్పటి సీఎంల కింద పనిచేశారా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎం పచ్చి అవకాశవాది అని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరబోమని చంద్రబాబు గట్టిగా చెప్పలేరన్నారు. ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమేనని, గతంలో తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారారని గుర్తుచేశారు. మోదీ, రాహుల్‌ సైతం ఇతర పార్టీల నేతలకు కండువాలు కప్పుతూ తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారన్నారు. జనసేన అధినేత పవన్‌ తెలంగాణలో ప్రచారం చేసినా తమకు ఎలాంటి అభ్యంతరంలేదన్నారు. కొన్ని జాతీయ పార్టీల కంటే తెరాసకే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు.

Link to comment
Share on other sites

Aa Nammesam plate tipparante. CBN should challenge them come openly with Jagan-YSRCP & contest in AP.

YSRCP ki AP lo anti raakunda aaduthunna naatakam, Yesterday also they tried to influence couple of big shots in Hyderabad to support YSRCP.

Link to comment
Share on other sites

2 minutes ago, RKumar said:

Aa Nammesam plate tipparante. CBN should challenge them come openly with Jagan-YSRCP & contest in AP.

YSRCP ki AP lo anti raakunda aaduthunna naatakam, Yesterday also they tried to influence couple of big shots in Hyderabad to support YSRCP.

Background lo chesukuntaru dani gurinchi kadu

inthaka mundu jagan ye gelustadu ani cheppadu gaaaaaaa ippudu prajale niryaistaru antunnadu gaaaaa.dammu unte munduki vachi chepochu gaaaaaa

Link to comment
Share on other sites

21 minutes ago, vinayak said:

Background lo chesukuntaru dani gurinchi kadu

inthaka mundu jagan ye gelustadu ani cheppadu gaaaaaaa ippudu prajale niryaistaru antunnadu gaaaaa.dammu unte munduki vachi chepochu gaaaaaa

Grama Simham emi chesthadi, same ee taliban govt kuda anthe...Budehan Ajay Rao, Pittala dora Kachara..thagi vandha vaaguthadu, vaadiki balls levu AP lo contest cheyyataniki

Link to comment
Share on other sites

44 minutes ago, krishna_Bidda said:

Start war on this thread as soon as we form govt....film industry ni kuda tokkali okko na kodukuni chustante blood boiling.....

True...aadangi vedhavalla ga aa grama simham ki XXXX ayyyaru ee TFI batch antha...malli movies lo god worship heros..real.life lo aadangi batch

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...