Jump to content

విశాఖ లోక్‌సభ తెదేపా అభ్యర్థిగా శ్రీభరత్‌?


Recommended Posts

విశాఖ లోక్‌సభ తెదేపా అభ్యర్థిగా శ్రీభరత్‌?

01803bharatt-brk.jpg

విశాఖపట్నం: విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని జిల్లాలోని మెజారిటీ నేతల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్థానం నుంచి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసేందుకు విశాఖ జిల్లా తెదేపా నేతలు, ఎమ్మెల్యేలు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి భరత్‌తో పాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్‌బాబు, వాసుపల్లి గణేశ్‌, గణబాబు హాజరయ్యారు. అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ లోక్‌సభ స్థానానికి భరత్‌ ఆసక్తిగా ఉన్న అంశాన్ని సీఎంకు తెలిపామన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి ఎవరన్న విషయంపై సాయంత్రం నిర్ణయం వెలువడే అవకాశముందని చెప్పారు. వైకాపా అసంతృప్తులు వంశీ, కోలా గురువులు తనను కలిశారని.. వారి అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు. వారికి సముచిత గౌరవం కల్పించే విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని గంటా చెప్పారు.

Link to comment
Share on other sites

విశాఖ ఎంపీ అభ్యర్థిపై సాయంత్రానికి క్లారిటీ: గంటా
18-03-2019 13:51:48
 
636885139074801284.jpg
విశాఖ: విశాఖ ఎంపీ, రెండు అసెంబ్లీ స్థానాలపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించినట్లుగా మంత్రి గంటా తెలిపారు. పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యేగానా లేక ఎంపీగా పోటీ చేయాలన్న దానిపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే భీమిలి నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. భరత్ కూడా ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారని తెలిపారు. ఎంపీ అభ్యర్థులుగా పల్లా, భరత్ పేర్లు ప్రస్తావనలో ఉన్నాయన్నారు. ఏదైనా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుందని గంటా వెల్లడించారు.
 
 
గాజువాక నుంచే తాను మళ్లీ పోటీ చేస్తానని చంద్రబాబుకు చెప్పానని పల్లా శ్రీనివాస్ అన్నారు. అధిష్టానం ఎక్కడ్నుంచి పోటీ చేయమంటే అక్కడ్నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

30 minutes ago, TDP_2019 said:

Yerram Naidu Family nunchi kooda 3 seats vachhayi ga. No Problem. Bandaru ni kooda relation teesukunte 4 tickets annattu :D

Ram mohan naidu ki oka ticket, Mama ki oka ticket, babai ki oka ticket, Akka ki oka ticket :D

 

 

Yenni ichina parley.. Gelichey vallu aithey.. Kani vallaku viswasam yekkuva.. Party jump cheyyaru

Link to comment
Share on other sites

27 minutes ago, ravikia said:

YSRCP kooda same casette(Kammas) candidate ni announce chesindhi ga. TDP nundi kooda same casette aithe kastam emo ?

In Vishaka Kammas will be less than 1K. Atleast 90% of them are TDP inclined, so no worries.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...