Jump to content

Recommended Posts

6 minutes ago, kishbab said:

Sattenapalli already gone case.tdp -ycp..rich-poor, ila alanti bedhalu lekunda andrni oke rakam ga chusina mahanubhavudu kodela.intha goppa vadki vote vese arhatha naku ledu.i will not vote to him.

repu podduna gelichina tarvata enduku naa vote ayyanaki veyaleda ani feel avtaru chudandi meeru

Link to comment
Share on other sites

45 minutes ago, Raaz@NBK said:

Npet, Macherla, sattenapalli, Guntur East, Bapatla.. ee 5 tough.. rest 12 easy.. tough 5 lo 2 to 3 raavochu wave vuntey 

Macherla npet sattenapalli tough kadhu bro .. dead easy.. 

 

Ycp ki

Link to comment
Share on other sites

Rajadhani kitna- Guntur madyalo ani Cheppi... Final ga ekkuva bagu padindhi Guntur batch eh... Ayina kitna vallu peddaga complaint cheyala...

Guntur Seat lu choosthe matram Anni 50-50... 

Guntur politics needed a total revamp... Intha balamaina cadre vunna jilla ... Dikkumalina cum pisinigottu cum kottuku chache politicians valla Baga debba paduthundi..

Krishna Ni choosi ayina nerchukovali..

Prathi vadu ministery dsereved annAttu vunnaru akkada... Mana daggara pulla Rao... _/\_

Link to comment
Share on other sites

janaala jebulo chethulu pettanantha varaku no problem . ganulu dhochukunnaa, contract lu chesukunnaa parledhu.

i hope in next term cbn will control janmabhoomi committee members and provide welfare schemes to deserved people irrespective of political affiliation.

Link to comment
Share on other sites

13 minutes ago, ravindras said:

janaala jebulo chethulu pettanantha varaku no problem . ganulu dhochukunnaa, contract lu chesukunnaa parledhu.

i hope in next term cbn will control janmabhoomi committee members and provide welfare schemes to deserved people irrespective of political affiliation.

janaala jebulo chethulu pettanantha varaku no problem//

Anni years politics lo vundi .. antha seniority vundi em laabham... Intha Chinna logic miss ayi... Thana political career ne closing stage ki techeskunnadu kodela..

Link to comment
Share on other sites

9 hours ago, Venu_NTR said:

Rajadhani kitna- Guntur madyalo ani Cheppi... Final ga ekkuva bagu padindhi Guntur batch eh... Ayina kitna vallu peddaga complaint cheyala...

Guntur Seat lu choosthe matram Anni 50-50... 

Guntur politics needed a total revamp... Intha balamaina cadre vunna jilla ... Dikkumalina cum pisinigottu cum kottuku chache politicians valla Baga debba paduthundi..

Krishna Ni choosi ayina nerchukovali..

Prathi vadu ministery dsereved annAttu vunnaru akkada... Mana daggara pulla Rao... _/\_

:iagree: 

Link to comment
Share on other sites

8 hours ago, ask678 said:

Krishna, Guntur batch ki anavasaram ga capital akkada pettaru....paisa use ledhu party ki....

Prakasam lo pedithe minimum 8 seats vechevi....Guntur, Krishna public ki...oka pedha

2009 lo Krishna dist lo Enni vachayo.. Prakasam dist Enni vachayo compare cheyandi annai.. Krishna dist TDP ki kanchukota lekka marindhi since 2009 future lo Inka strong avtadhi..

What about Guntur and Prakasam ? 

Endhuku strong avvadam ledhu.. 

 

Link to comment
Share on other sites

సమన్వయకర్తలకు మొండి చేయి
 

కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యం
అసంతృప్తికి గురవుతున్న నేతలు

RUR17-4_COPY.jpg

జిల్లాలోని 17 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు ఒకరోజు ముందు ఆదివారం వైకాపా అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో సీటు ఆశించి చోటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల నాటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని కార్యకర్తలకు అండగా ఉన్న సమన్వయకర్తలకు సీట్లు కేటాయించకపోవడం, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై నిరసన తెలుపుతున్నారు.

ఈనాడు, గుంటూరు: వైకాపా ఆవిర్భావం నుంచి జిల్లాలో పార్టీ బాధ్యతలు తీసుకుని ముందుకు నడిపిస్తున్న మర్రి రాజశేఖర్‌ 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఆయనే మూడున్నరేళ్లు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. 2018లో విడదల రజని పార్టీలో చేరిన రోజే ఆమెను సమన్వయకర్తగా నియమించటం ఆయనతోపాటు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురి చేసింది. కొన్నిరోజులు మర్రి అనుచరులు రజనీకి వ్యతిరేకంగా పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో మర్రిని పిలిచి మాట్లాడిన అధినేత జగన్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇవ్వటంతో ఆయన సర్దుకుపోవాల్సివచ్చింది.

* పార్టీపరంగా లోక్‌సభ స్థానాలను జిల్లాలుగా విభజించటంతో గుంటూరు జిల్లా లోక్‌సభ అధ్యక్షునిగా రావి వెంకటరమణను నియమించారు. ఆయన 2014లో పొన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడినా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూనే గుంటూరు లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత రోజుల వ్యవధిలోనే రావి స్థానంలో గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త కిలారి వెంకటరోశయ్యకు టిక్కెటు ఇస్తున్నారని ప్రచారం జరగటంతో రావి అనుచరులు పొన్నూరు, గుంటూరులో ఆందోళనలు నిర్వహించారు. తీరా జాబితా విడుదలైన తర్వాత కిలారి వెంకటరోశయ్య పేరు ఉండటంతో రావి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే చివరకు టిక్కెటు లేకుండా చేశారని పొన్నూరులోని 13 మంది వైకాపా కౌన్సిలర్లు పదవులకు రాజీనామా చేసి నిరసన తెలిపారు. ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

* గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డిదీ ఇదే పరిస్థితి. ఆయన 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి వైకాపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం నియోజకవర్గ సమన్వయకర్తగా, నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆయనను కూడా తప్పించి కొన్నాళ్ల కిందట పార్టీలో చేరిన పోలీస్‌శాఖ మాజీ డీఐజీ చంద్రగిరి ఏసురత్నంను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. అప్పిరెడ్డి వర్గీయులు ఆందోళన నిర్వహించినా అధిష్ఠానం నిర్ణయాన్ని మార్చుకోలేదు. అప్పిరెడ్డికి గుంటూరు లోక్‌సభ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టి ఎమ్మెల్యే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆదేశించటంతో ఆయన సీటును వదులుకోక తప్పలేదు.

* పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు మారిన పరిణామాల నేపథ్యంలో సొంత నియోజకవర్గమైన వినుకొండకు వెళ్లారు. వినుకొండకు ఆయన్ను సమన్వయకర్తగా నియమించటంతో పెదకూరపాడు నియోజకవర్గ బాధ్యతలను గుంటూరుకు చెందిన కావటి శివనాగమనోహర్‌నాయుడుకు అప్పగించారు. ఆయన రెండేళ్లకు పైగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. 2018లో స్థిరాస్తి వ్యాపారి అయిన నంబూరు శంకరరావును పార్టీలో చేర్చుకుని సమన్వయకర్తగా నియమించారు. మనోహర్‌ వర్గీయులు కొన్ని రోజులు పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేదు.

* తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్త కత్తెర హెనీక్రిస్టీనా 2014 ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం నవ్యాంధ్ర రాజధానిని తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలంలో ఏర్పాటు చేయటంతో ప్రాధాన్యత పెరిగింది. దాంతో హెనీక్రిస్టీనా పార్టీ నిర్ణయించిన ప్రజా వ్యతిరేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేశారు. అయతే ఏడాది కిందట తాడికొండకు చెందిన డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవిని పార్టీలోకి తీసుకుని హెనీక్రిస్టీనా స్థానంలో శ్రీదేవిని సమన్వయకర్తగా నియమించడంతో అసంతృప్తికి గురై పార్టీకి దూరంగా ఉంటున్నారు.

గురజాల నియోజకవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. మూడేళ్లు సమన్వయకర్తగా కొనసాగారు. కాసు కుటుంబానికి చెందిన కాసు మహేష్‌రెడ్డి వైకాపాలో చేరటంతో ఆయన్ను గురజాల నియోజకవర్గ సమన్వయకర్తగా జగన్‌ ప్రకటించారు. జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిక్కెట్‌ను ఇచ్చి హామీ నెరవేర్చారు.

* 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత సమన్వయకర్తలుగా కొనసాగిన మోపిదేవి వెంకటరమణరావు(రేపల్లె), అన్నాబత్తుని శివకుమార్‌ (తెనాలి), మేరుగ నాగార్జున (వేమూరు), అంబటిరాంబాబు (సత్తెనపల్లి) బొల్లా బ్రహ్మనాయుడు(వినుకొండ)లకు మాత్రమే 2019 ఎన్నికల్లో టిక్కెట్లను పార్టీ ప్రకటించింది. 2014 ఎన్నికల్లో పార్టీ గెలిచిన ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కోన రఘుపతి (బాపట్ల), ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (గుంటూరు తూర్పు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (నరసరావుపేట)లకు తిరిగి సీట్లను కేటాయించింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...