Jump to content

Flash - YS Viveka Murdered


akhil ch

Recommended Posts

1 minute ago, Yaswanth526 said:
ఆ రక్తపు మరకలు చెరిపిందెవరు?: బుద్ధా

ప్రశ్నించిన బుద్ధా వెంకన్న

15buddha1a.jpg

అమరావతి: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ మరో కుట్రకు తెరలేపారని తెదేపా అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న విమర్శించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి  హత్య జరిగిన తర్వాత రక్తపు మరకలు తుడిచిందెవరని ప్రశ్నించారు. పైగా గుండెపోటుతో మరణించినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. శుక్రవారం సాయంత్రం బుద్ధా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ వేస్తే తెలంగాణ పోలీసులతో జగన్‌ మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. వివేకా మృతిపై జగన్‌, అవినాశ్‌ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. వివేకాకు ఏ పార్టీతోనూ గొడవలు లేవని, జగన్‌తోనే ఉన్నాయని తెలిపారు. గతంలో మంత్రి పదవి తీసుకోవద్దని వివేకాను జగన్‌ కోరారని గుర్తుచేశారు. బాబాయిని హతమార్చి జగన్‌ తన రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. లోటస్‌పాండ్‌ నుంచి వివేకా కన్నీళ్లతో వెళ్లింది వాస్తవమా.. కాదా.. అని ప్రశ్నించారు. ప్రశాంత్‌ కిశోర్‌ కథ అల్లాడు.. ఈయన అమలు చేశాడంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వివేకా హత్యపై జగన్‌ వాస్తవాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన బాబాయి చనిపోతే జగన్‌ లోటస్‌పాండ్‌లో ఉంటూ తెలంగాణ పోలీసులతో మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రశాంత్‌ కిశోర్‌ కుట్రగా తమకు అనుమానం ఉందన్నారు.

Avi anni naku thliyadhu nannu CM cheyyandi - jagan. 

Link to comment
Share on other sites

  • Replies 255
  • Created
  • Last Reply
కాసేపట్లో చంద్రబాబు మీడియా సమావేశం

150319apcm-brk.jpg

అమరావతి: కాసేపట్లో తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాత్రి 9 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. గురువారం రాత్రి 126 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. ఈరోజు లోక్‌సభ అభ్యర్థుల జాబితాను వెల్లడించే అవకాశముంది. రాష్ట్రంలోని 25 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాల అభ్యర్థులను ఈరోజే ప్రకటించే వీలుంది. దీంతో పాటు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యోదంతంపైనా సీఎం మాట్లాడే అవకాశముంది.

Link to comment
Share on other sites

Asusual seva rajakiyalu started by jaffa atleast ivala oka roju iyna agalekapoyadu CBN medha crying emie jarigina CBN chepinchadu and AP police medha namakham ledhu

karudukatina factionist e jaffa ghadu ville morning heart attack Anie news vesaru Malie ippudu sudden gha evening ki CBN support tho Audi chesadu Anie start chesaru toooo much worst to core vidhu thu ... 

Link to comment
Share on other sites

antha anumanm unte police laki call chesthadu kani letter rayatam enti. plus a time lo pen and paper ni pakkana pettukoni padukonnada? edava covering lu, plus ala rasi unna heart attack to poyadu ani cheppatam enti. inthaki a hand writting ayanidena?

Link to comment
Share on other sites

6 minutes ago, ask678 said:

Inthaku emi raasaru jaffa gaadu aa letter lo?

https://i.imgur.com/JnudH1g.jpg

నా డ్రైవరు నేను డ్యూటీకి తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు.

ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడినాను. డ్రైవరును వదిలి పెట్టొద్దు.

ఇట్లు వివేకానంద రెడ్డి

(left corner) డ్రైవరును వదిలి పెట్టొద్దు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...