Jump to content

Flash - YS Viveka Murdered


akhil ch

Recommended Posts

Bed room and bath room lo blood stains ni clean chesi, bed room lo bed sheets maarchesi.... blood vomiting valla commode meeda padi tala pagili chanipoyadu.... ani story create chesaru.... someone near and dear did this. I hope we see the reality on few days.

Link to comment
Share on other sites

  • Replies 255
  • Created
  • Last Reply
2 minutes ago, sskmaestro said:

Bed room and bath room lo blood stains ni clean chesi, bed room lo bed sheets maarchesi.... blood vomiting valla commode meeda padi tala pagili chanipoyadu.... ani story create chesaru.... someone near and dear did this. I hope we see the reality on few days.

avanni chandrababu ratri intlo duri cheyinchadu......itlu , jaffas

Link to comment
Share on other sites

5 minutes ago, sskmaestro said:

Bed room and bath room lo blood stains ni clean chesi, bed room lo bed sheets maarchesi.... blood vomiting valla commode meeda padi tala pagili chanipoyadu.... ani story create chesaru.... someone near and dear did this. I hope we see the reality on few days.

entha sillara nakos ante veellu ... whole story oka cheap rgv movie la undi ... thala thoka lekunda.

ee thotti gang inka 80s lone unnaru. Edi cheppina erri janalu nammutaru ani ... bevakoof gallu.

Link to comment
Share on other sites

పరమేశ్వర్‌రెడ్డి డిశ్చార్జ్.. కడప పోలీసులకు అప్పగింత
తిరుపతి: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్‌రెడ్డిని వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో తిరుపతి ఈస్ట్‌ పోలీసులు ఆయనను కడప పోలీసులకు అప్పగించారు. జగన్‌కు మేలు చేసే వాడినే తప్ప.. కీడు చేసే వాడిని కాదని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తన కొడుకు ఆపరేషన్‌కు జగన్‌ రూ.15 లక్షలు ఇచ్చారని పరమేశ్వర్‌రెడ్డి చెప్పారు.

Link to comment
Share on other sites

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసును సిట్‌ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో వై.ఎస్‌ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన సిట్‌ అధికారులు.. అనుమానితుడిగా భావిస్తున్న పరమేశ్వర్‌రెడ్డిని తిరుపతిలో అరెస్టు చేశారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి వివేకానందరెడ్డికి సన్నిహితుడు. కాగా నేర చరిత్ర ఉన్న  పరమేశ్వర్‌రెడ్డి వివేకానందరెడ్డి హత్య జరిగినప్పటి నుంచి ఆయన కనిపించడం లేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరమేశ్వర్‌రెడ్డి తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.  అంతకు ముందు పరమేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను అనారోగ్య కారణాలతో కడప సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాడు. సన్‌షైన్‌ ఆస్పత్రిలో చికిత్స అందించే వైద్యుడు వ్యక్తిగత కారణాలతో తాను మూడు రోజుల పాటు అందుబాటులో ఉండనని కర్నూలుకు వెళ్లాల్సిందిగా తనకు సూచించినట్లు ఆయన పేర్కొన్నాడు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తాను కర్నూలు వెళ్లకుండా తిరుపతి వచ్చినట్లు పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. వివేకానందరెడ్డి హత్యతో తనకు ఏ సంబంధం లేదని.. అది ఇంటి దొంగల పనేనని  పేర్కొన్నాడు. మరోవైపు ఇప్పటికే 20 మంది సాక్షులను విచారించిన సిట్‌ అధికారులు.. పలువురిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు.

 

ప్రధానంగా ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

ఎర్రగంగిరెడ్డిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా పరమేశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు.  

Link to comment
Share on other sites

5 minutes ago, Vishal_Ntr said:

Aa family members Ni kooda arrest cheyyali for sabotaging the proofs and hiding the evidences n details.

Already on it...Avi chestar ani cheppe ninna Jaffa gadu kadapa meeting lo godavalu arrests avtai Ani mundu hint itchadu....arrests aithe definitely state antha racha cheytaniki plans kuda cheskuni untaru

Link to comment
Share on other sites

7 minutes ago, Vishal_Ntr said:

Aa family members Ni kooda arrest cheyyali for sabotaging the proofs and hiding the evidences n details.

Asalu how Avinash reddy who is 1st one to reach spot & ordered to remove blood from spot not arrested.

Link to comment
Share on other sites

1 minute ago, subash.c said:

Already on it...Avi chestar ani cheppe ninna Jaffa gadu kadapa meeting lo godavalu arrests avtai Ani mundu hint itchadu....arrests aithe definitely state antha racha cheytaniki plans kuda cheskuni untaru

I wish police put all those Jaffa batch inside ....emi allarlu chestaro chuddaam...appudu Aina prajalaki oka clarity vastadi

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...