Jump to content

Flash - YS Viveka Murdered

akhil ch

Recommended Posts

  • Replies 255
  • Created
  • Last Reply

Ap lo uNtuna janalu ittanti edava ni nammi vadiki vote esaru ante inka mee jeevitala meeda asha vadulukunate inka mee istam april 11 na mee bavisthunu meere nirnayinchukune roju?

Link to comment
Share on other sites

Just now, narens said:

Orini jaffas CBN meeda...mana vaallu jaggadi meeda padadam endi...lets wait for some time ya...truth will come out..either family jssues or old faction issues ..

Murder jarigindhi vaalla house lo ne... that too early.or night hours...ika doubt enduku.

And Jagga ki and viveka ki godavalu unnayi...

And Kadapa MP chances kastam due to Aadhi....so Jagga planned ga chesadu sympathy kosam.

Link to comment
Share on other sites

1 minute ago, narens said:

Orini jaffas CBN meeda...mana vaallu jaggadi meeda padadam endi...lets wait for some time ya...truth will come out..either family jssues or old faction issues ..

Elections time bro... Etu side patience undadu... Allegations anevi common.... Family internal issues valla jarigundochu.... Vaadi pa Krishna Reddy ni gattiga adigithe cheppestaadu

Link to comment
Share on other sites

5 30 కి శవాన్ని గుర్తించిన పనిమనిషి, వివేకా PA కృష్ణా రెడ్డి. పోలీసులకు వర్తమానం ఇవ్వలేదు. 6 40 కి తీరిగ్గా ఇనస్పెక్టర్ కి చెప్పిన ఎంపీ అవినాష్ రెడ్డి.
అంత క్రితమే వచ్చి వెళ్లిపోయిన జగన్ మామ గంగి రెడ్డి.
పోలీసులు వచ్చే లోపే శవాన్ని బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ లోకి మార్చిన ఎంపీ అవినాష్.
బెడ్ రూమ్ లో పడిన దాదాపు లీటర్ రక్తాన్ని తుడిచేసిన అవినాష్ మనుషులు. వారించిన పోలీసులు. చిన్న విషయం, కేసు అక్కర్లేదన్న అవినాష్, కృష్ణా రెడ్డి. వివేకా కూతురు, అల్లుడు హైదరాబాద్ నుంచి పోలీసులతో మాట్లాడి నుదుటిపై గాయాలున్నందున కేసు పెట్టాల్సిందే అని చెప్పడంతో కేసు నమోదు.
అంత పెద్ద గాయాలతో శవం పడుంటే, పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పోలీసులకు చెప్పే ముందు ఎవరెవరితో మంతనాలు జరిపారు? హత్య కేసుని గుండె పోటు సహజ మరణంగా చిత్రీకరించడానికి ఎందుకు ప్రయత్నించారు? కేసే అక్కర్లేదని ఎందుకన్నారు? హత్య కేసు శవాన్ని బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కి ఎందుకు మార్చారు? రక్తాన్ని ఎందుకు తుడిచేసారు?

Link to comment
Share on other sites

వివేకా హత్య.. సుధాకర్‌రెడ్డిపై అనుమానం 
15-03-2019 17:20:38
 
636882677430989337.jpg
హైదరాబాద్: వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే వివేకా శరీరంపై బలమైన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైఎస్ కుటుంబసభ్యులు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో సుధాకర్‌రెడ్డి జైలు శిక్ష అనుభవించాడు. మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్‌ జైలు నుంచి సుధాకర్‌రెడ్డి విడుదలయ్యాడు.
 
1998 మే 23న రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇడుపులపాలయలోని వ్యవసాయక్షేత్రాన్ని చూసేందుకు తన అనుచరుతలతో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి ఆయన్ను హత్య చేశారు. రాజారెడ్డి హత్య కేసులో 13 మందికి అప్పటి ఉమ్మడి హైకోర్టు 2006లో జీవిత ఖైదు విధించింది. దోషులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ ఏడాది టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. విడుదలైన వారిలో సుధాకర్‌రెడ్డి కూడా ఉన్నాడు. రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్‌రెడ్డి 8వ ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Link to comment
Share on other sites

2 minutes ago, AbbaiG said:

వామ్మో

భయంకరంగా ఉన్నాయిగా గాయాలు

అసలు దానిని గుండెపోటు అన్న వెధవ ఎవడు

RIP

Shit channel, shit fans and jaffa followers

Link to comment
Share on other sites

6 minutes ago, KING007 said:
వివేకా హత్య.. సుధాకర్‌రెడ్డిపై అనుమానం 
15-03-2019 17:20:38
 
636882677430989337.jpg
హైదరాబాద్: వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో నమ్మలేని నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పులివెందులలోని స్వగృహంలోనే ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే వివేకా శరీరంపై బలమైన గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వైఎస్ కుటుంబసభ్యులు సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో సుధాకర్‌రెడ్డి జైలు శిక్ష అనుభవించాడు. మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద కడప సెంట్రల్‌ జైలు నుంచి సుధాకర్‌రెడ్డి విడుదలయ్యాడు.
 
1998 మే 23న రాజారెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇడుపులపాలయలోని వ్యవసాయక్షేత్రాన్ని చూసేందుకు తన అనుచరుతలతో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ప్రత్యర్థులు దాడి చేసి ఆయన్ను హత్య చేశారు. రాజారెడ్డి హత్య కేసులో 13 మందికి అప్పటి ఉమ్మడి హైకోర్టు 2006లో జీవిత ఖైదు విధించింది. దోషులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ ఏడాది టీడీపీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. విడుదలైన వారిలో సుధాకర్‌రెడ్డి కూడా ఉన్నాడు. రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్‌రెడ్డి 8వ ముద్దాయిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Which news paper?

AJ okadu mana kante tondhara ekkuva.. Tdp shamabiksha thotakura ani rayadamu endhuku

Link to comment
Share on other sites

Just now, Eswar09 said:

AJ okadu mana kante tondhara ekkuva.. Tdp shamabiksha thotakura ani rayadamu endhuku

I am getting doubts on aj paper recently. They are silently publishing negitive content in favorable articles. 

For example in the above case they mentioned tdp govt gave early release. The word is not at all needed. But they gave

i think he is also succumbing to hyd pressure

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...