Jump to content

Flash - YS Viveka Murdered


akhil ch

Recommended Posts

  • Replies 255
  • Created
  • Last Reply
Just now, narens said:

Viveka ki health baaledani allude phone chexi rammannadantaga Driver ni intiki...something fishy 

Adi TV9 vaallu cheppisthunna version.

Most people in that area will be scared to tell truth. Wait for Police Enquiry.

Link to comment
Share on other sites

T360 Exclusive from top Govt sources ?Message to YS Viveka from a phone belonging to Sameera at 3:30 AM - "We're destroyed due to your daughter. You will pay the price" ?There were three more messages sent to Viveka's phone, which were deleted Full story coming today night

Link to comment
Share on other sites

6 hours ago, AnnaGaru said:

@3:00 visa reddy gunde potu ani chepthunnaadu...

gunde potuuu .... abboooo ... 

mamulga leduga action ... 

comedy ni thenka ... 

alochinchi vote veyanddayya ... 

your vote has consequences ... 

Link to comment
Share on other sites

డ్రైవర్‌కు ప్రాణహాని ఉంటుందనే ఆ లేఖ ఇవ్వలేదు:కడప ఎస్పీ

kdp-sp1.jpg

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో గత రెండు రోజులుగా విచారణ కొనసాగించామని కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ చెప్పారు. ఈ కేసులో పలువురు సాక్షులను విచారించామన్నారు. వివేకా హత్యోదంతం, అనంతరం జరుగుతున్న విచారణ తీరును ఆయన మీడియాకు వివరించారు. ‘‘14వ తేదీన ప్రచారం ముగించుకుని రాత్రి 11.30 గంటలకు వివేకానందరెడ్డి తన ఇంటికి వచ్చారు. ప్రచారానికి ఆయనతో పాటు గంగిరెడ్డి, మల్యా రవికుమార్‌, డ్రైవర్‌ ప్రసాద్‌ వెళ్లారు. ఇంటికి వచ్చాక ప్రసాద్‌ను బయటకు పంపించి వివేకా నిద్రపోయారు. తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు అతని పీఏ కృష్ణారెడ్డి వచ్చారు. రోజూ ఆ సమయానికే వివేకా నిద్రలేస్తారు.. కానీ ఆరోజు లేవలేదు. ఆ తర్వాత వాచ్‌మెన్‌తో పాటు పీఏ సైడ్‌ డోర్‌ తీసి లోపలి వెళ్లగా బెడ్‌రూంలో రక్తపు మరకలున్నాయి. అలా బాత్‌రూంలోకి వెళ్తే అక్కడ వివేకా మృతదేహం ఉంది. ఈ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి వివేకా కుటుంబసభ్యులకు తెలిపారు. మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి తన పీఏ ద్వారా సీఐకి ఫోన్‌ చేసి మృతిచెందిన విషయాన్ని చెప్పారు’’ 

‘‘సీఐ అక్కడికి వెళ్లేసరికి వివేకా నివాసం వద్ద ఆయన పీఏ కృష్ణారెడ్డి, వాచ్‌మెన్‌ రంగన్న, ఇనయతుల్లా, శంకర్‌రెడ్డి, వీరగంగిరెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డితో పాటు మరో 20 మంది ఉన్నారు. సీఐ వెళ్లేసరికే మృతదేహాన్ని బాత్‌రూం నుంచి బెడ్‌రూంకు మార్చారు. రక్తపు మరకలు చెరిపివేసి బెడ్‌షీట్లను మార్చేశారు. రక్తవాంతులతో కమోడ్‌లో పడి తలకు గాయం కావడంతో చనిపోయారని అక్కడ ఉన్న కొంతమంది చెప్పారు. దాని ఆధారంగా ఓ కేసు నమోదు చేశాం. ఆ తర్వాత మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించాయి. పోస్ట్‌మార్టం నివేదికలో హత్యే అని నిర్ధారణ అయింది. సాయంత్రం 3.30 గంటలకు కర్నూలు డీఐజీ ఘటనాస్థలానికి వచ్చారు. ఆ సమయానికి వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సతీమణి సౌభాగ్య రెడ్డి అక్కడ ఉన్నారు. వారిని విచారించారు. ఆ సమయంలో ఓ లేఖను వివేకా కుమార్తె పీఏ ద్వారా డీఐజీకి చూపించారు. పోలీసులకు ఎందుకు లేఖను చూపించలేదని సునీతను డీఐజీ అడిగితే అందులో డ్రైవర్‌ పేరు ఉందని.. అతనికి ప్రాణహాని ఉండే అవకాశమున్నందున తాము వచ్చేవరకు దాన్ని బయటకు ఇవ్వొద్దని పీఏకు చెప్పారు. ఆ లేఖలో చేతిరాత వివేకానందరెడ్డిదేనని ప్రాథమికంగా వారు అంగీకరించారు. ఆ తర్వాత చేతిరాతకు సంబంధించిన అన్ని నమూనాలను వివేకా ఇంటి నుంచి సేకరించి ఫొరెన్సిక్‌కు పంపించాం. సిట్‌ ద్వారా ఐదు బృందాలు, జిల్లా పోలీసుల తరఫున ఏడు బృందాలు ఈ కేసులో విచారణ జరుపుతున్నాయి. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం’’ అని ఎస్పీ వివరించారు. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...