Jump to content

Aadala

rama123

Recommended Posts

1 minute ago, ChiefMinister said:

Aadala pothe nellore max 2 gelustaaru..adi athi kastam minda

inka MP ga mana db members lo evvarni nila bettina or bommireddy gaatini nilabettinaa okkatee

2009 adala eh party 5 kottesaru appudu :dream:

Link to comment
Share on other sites

  • Replies 192
  • Created
  • Last Reply
4 minutes ago, ChiefMinister said:

Aadala pothe nellore max 2 gelustaaru..adi athi kastam minda

inka MP ga mana db members lo evvarni nila bettina or bommireddy gaatini nilabettinaa okkatee

Pothe poyadu.. Ticket announce chesaka jump ante adhi ruling govt nunchi.. Skech mamulaga ledhu.. 

Link to comment
Share on other sites

bro nellore maximum 5 minimum 3...but this time bonus will be narayana will definitely win nellore city.here in nellore   there is strong influence of ysrcp because traditional congress votebank shifted enmasse to ysrcp and kadapa nellore border areas lo ycp influence is more than coastal nellore district

Link to comment
Share on other sites

గ్రామీణంపై వ్యూహాలకు పదును

నేడు కార్యకర్తలతో తెదేపా సమావేశం

అధిష్టానానికి నిర్ణయాన్ని తెలపనున్న మస్తాన్‌రావు
ఉదయగిరి, కావలి అభ్యర్థుల ఎంపికపై దృష్టి
అసెంబ్లీ.. పార్లమెంటులో ఒక చోట అవకాశం కోరిన ఒంటేరు

300_14.jpg

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో తెదేపా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిర్ణయించారు. అనూహ్య పరిణామాలు.. సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలకు ధైర్యాన్ని కల్పించటానికి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయటం అత్యవసరమని నిర్ణయించారు. ఇదే సమయంలో ఏవైనా అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే ప్రత్యామ్నాయం ఏంటనేది సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అదేశాల మేరకు చకచకా వ్యూహాలకు పదును పెడుతున్నారు. 

నెల్లూరు ,న్యూస్‌టుడే

కావలి నియోజకవర్గం చుట్టూ జిల్లా రాజకీయం నడుస్తోంది. కావలి నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని భావించిన తెదేపా నేత బీద మస్తాన్‌రావును నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి బరిలో దించాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఒకట్రెండు రోజుల్లో చెబుతానని పేర్కొన్నారు. పార్లమెంటు బరిలో ఉంటారా? అనే విషయం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో విష్ణువర్థన్‌రెడ్డికి చెందిన కొందరు అత్యుత్సాహంతో బాణసంచా కాల్చటంతో కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి పార్టీ నేత సుజనాచౌదరిని కలిశారు. ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించాలని కోరారు. ఇద్దరిలో ఎవరికి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పారు. కావలి నియోజకవర్గం నుంచి ఎవరికి బరిలో దించాలనే విషయంపై పార్టీలో స్పష్టత లేదు. నెల్లూరు పార్లమెంటు స్థానం గురించి తేలితే మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనిపై సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది.

మస్తాన్‌రావు నిర్ణయంపైనే..
కావలి నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఆశించిన బీద మస్తాన్‌రావును పార్లమెంటు బరిలో దించాలని పార్టీ భావిస్తోంది. అక్కడి నుంచి విష్ణువర్థన్‌రెడ్డికి టిక్కెట్టు దక్కుతుందని భావించారు. ఇప్పటి వరకు మస్తాన్‌రావు నిర్ణయాన్ని తేల్చలేదు. ఆయన పార్లమెంటుకు వెళ్లటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే.. కావలి, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి ఎవరికి అవకాశం కల్పించాలనే విషయం తేలుతుంది. శుక్రవారం రాత్రి బీద మస్తాన్‌రావు తన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి తెలిపే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత కావలి, ఉదయగిరి నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ ఖరారు చేస్తుందని ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. పోటీ విషయాన్ని తేల్చటానికి ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి అమరావతిలో మకాం వేశారు. పార్టీ నేతలు కలిసి.. విష్ణువర్థన్‌రెడ్డికి చెందిన నేతలు ఎందుకు బాణసంచా కాల్చారనే విషయం తెలియదని ఒంటేరు చెప్పినట్లు తెలిసింది. కావలి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి తెదేపాలో సుధీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉందని ఒంటేరు చెప్పినట్లు సమాచారం. ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో పట్టు ఉందని.. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి సహకరిస్తారని ఒంటేరు వివరించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి వారికి ఎక్కడి నుంచి అవకాశం కల్పిస్తామనే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో చర్చించి చెబుతామని సుజనా చెప్పి పంపారు. దీంతో ఇప్పటికీ కావలికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Link to comment
Share on other sites

1 hour ago, niceguy said:

Confirmed as per AJ.

ayina oka MLA ki intha hadavidi henduku..

Dist medha motham untundhi aa impact.. 

Afternoon daka tdp program lo unnadu anta.. Epudu aythe money paddayoo jump.. Tdp aa money party ki use avuthay ani last 10 yrs nunchi unna Pending bill saction cheyyagane jump kottadu.. 

Link to comment
Share on other sites

11 hours ago, ChiefMinister said:

Ippudunna situation brother..prp effect valla koncham nellore lo r votes , sirio fan votes cheelaayi baaga appudu nellore tdp ki advantage ayyindi

9 minutes ago, Eswar09 said:

Dist medha motham untundhi aa impact.. 

Afternoon daka tdp program lo unnadu anta.. Epudu aythe money paddayoo jump.. Tdp aa money party ki use avuthay ani last 10 yrs nunchi unna Pending bill saction cheyyagane jump kottadu.. 

what effect will he have on Atmakur venjatagiri, Udayagiri or Kavali? very little. Max Rural and Sarvepalli...

Link to comment
Share on other sites

2 minutes ago, katti said:

what effect will he have on Atmakur venjatagiri, Udayagiri or Kavali? very little. Max Rural and Sarvepalli...

Ayina emi goppa leader ani kadhu.. Founding gurinchi eppudu yrscp ki money pettevallu kavali aa prob lekunda pothundhi

Link to comment
Share on other sites

1 hour ago, RKumar said:
గ్రామీణంపై వ్యూహాలకు పదును

నేడు కార్యకర్తలతో తెదేపా సమావేశం

అధిష్టానానికి నిర్ణయాన్ని తెలపనున్న మస్తాన్‌రావు
ఉదయగిరి, కావలి అభ్యర్థుల ఎంపికపై దృష్టి
అసెంబ్లీ.. పార్లమెంటులో ఒక చోట అవకాశం కోరిన ఒంటేరు

300_14.jpg

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో తెదేపా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించాలని జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిర్ణయించారు. అనూహ్య పరిణామాలు.. సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో కార్యకర్తలకు ధైర్యాన్ని కల్పించటానికి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయటం అత్యవసరమని నిర్ణయించారు. ఇదే సమయంలో ఏవైనా అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే ప్రత్యామ్నాయం ఏంటనేది సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అదేశాల మేరకు చకచకా వ్యూహాలకు పదును పెడుతున్నారు. 

నెల్లూరు ,న్యూస్‌టుడే

కావలి నియోజకవర్గం చుట్టూ జిల్లా రాజకీయం నడుస్తోంది. కావలి నుంచి అసెంబ్లీ బరిలో దిగాలని భావించిన తెదేపా నేత బీద మస్తాన్‌రావును నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి బరిలో దించాలని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఒకట్రెండు రోజుల్లో చెబుతానని పేర్కొన్నారు. పార్లమెంటు బరిలో ఉంటారా? అనే విషయం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో విష్ణువర్థన్‌రెడ్డికి చెందిన కొందరు అత్యుత్సాహంతో బాణసంచా కాల్చటంతో కార్యకర్తల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి పార్టీ నేత సుజనాచౌదరిని కలిశారు. ఇద్దరిలో ఒకరికి అవకాశం కల్పించాలని కోరారు. ఇద్దరిలో ఎవరికి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పారు. కావలి నియోజకవర్గం నుంచి ఎవరికి బరిలో దించాలనే విషయంపై పార్టీలో స్పష్టత లేదు. నెల్లూరు పార్లమెంటు స్థానం గురించి తేలితే మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీనిపై సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది.

మస్తాన్‌రావు నిర్ణయంపైనే..
కావలి నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఆశించిన బీద మస్తాన్‌రావును పార్లమెంటు బరిలో దించాలని పార్టీ భావిస్తోంది. అక్కడి నుంచి విష్ణువర్థన్‌రెడ్డికి టిక్కెట్టు దక్కుతుందని భావించారు. ఇప్పటి వరకు మస్తాన్‌రావు నిర్ణయాన్ని తేల్చలేదు. ఆయన పార్లమెంటుకు వెళ్లటానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే.. కావలి, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి ఎవరికి అవకాశం కల్పించాలనే విషయం తేలుతుంది. శుక్రవారం రాత్రి బీద మస్తాన్‌రావు తన నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి తెలిపే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత కావలి, ఉదయగిరి నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ ఖరారు చేస్తుందని ముఖ్యనేతలు పేర్కొంటున్నారు. పోటీ విషయాన్ని తేల్చటానికి ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి అమరావతిలో మకాం వేశారు. పార్టీ నేతలు కలిసి.. విష్ణువర్థన్‌రెడ్డికి చెందిన నేతలు ఎందుకు బాణసంచా కాల్చారనే విషయం తెలియదని ఒంటేరు చెప్పినట్లు తెలిసింది. కావలి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి తెదేపాలో సుధీర్ఘంగా పనిచేసిన అనుభవం ఉందని ఒంటేరు చెప్పినట్లు సమాచారం. ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో పట్టు ఉందని.. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి సహకరిస్తారని ఒంటేరు వివరించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి వారికి ఎక్కడి నుంచి అవకాశం కల్పిస్తామనే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో చర్చించి చెబుతామని సుజనా చెప్పి పంపారు. దీంతో ఇప్పటికీ కావలికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ee Vanteru gaani penta maathram vaddu, enni saarlu vasthaadu, enni saarlu velthaadu, sodi pakodi gaadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...