Jump to content

TDP 126 MLA Candidates Announced List


Recommended Posts

  • Replies 174
  • Created
  • Last Reply
126 మందితో తెదేపా జాబితా

 

మొత్తం నియోజకవర్గాలు: 175
ఖరారు: 126, పెండింగ్‌: 49
14ap-main6a_3.jpg

జిల్లాల వారీగా...

శ్రీకాకుళం

మొత్తం: 10, ఖరారు: 9, పెండింగ్‌: 1
ఇచ్చాపురం: బెందాళం అశోక్‌
పలాస: గౌతు శిరీష
టెక్కలి: కింజరాపు అచ్చెన్నాయుడు
నరసన్నపేట: బగ్గు రమణమూర్తి
ఆముదాలవలస: కూన రవికుమార్‌
శ్రీకాకుళం: గుండ లక్ష్మీదేవి
రాజాం: కోండ్రు మురళీ మోహన్‌
ఎచ్చెర్ల: కిమిడి కళా వెంకట్రావు
పాతపట్నం: కలమట వెంకటరమణ
పెండింగ్‌: పాలకొండ

విజయనగరం

మొత్తం: 9, ఖరారు: 7, పెండింగ్‌: 2
బొబ్బిలి: సుజయ్‌కృష్ణ రంగారావు
ఎస్‌.కోట: కోళ్ల లలిత కుమారి
సాలూరు: ఆర్‌.పి.భంజ్‌దేవ్‌
పార్వతీపురం: బొబ్బిలి చిరంజీవులు
కురుపాం: జనార్దన్‌ థాట్రాజ్‌
గజపతినగరం: కొండపల్లి అప్పలనాయుడు
చీపురుపల్లి: కిమిడి నాగార్జున
పెండింగ్‌: నెల్లిమర్ల, విజయనగరం

విశాఖపట్నం

మొత్తం: 15, ఖరారు: 10, పెండింగ్‌: 5
విశాఖపట్నం తూర్పు: వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖపట్నం దక్షిణం: వాసుపల్లి గణేశ్‌కుమార్‌
విశాఖపట్నం పశ్చిమం: పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు)
యలమంచిలి: పంచకర్ల రమేశ్‌బాబు
నర్సీపట్నం: చింతకాయల అయ్యన్నపాత్రుడు
అరకు: కిడారి శ్రావణ్‌ కుమార్‌
పాడేరు: గిడ్డి ఈశ్వరి
పాయకరావుపేట: డా. బుడుమూరి బంగారయ్య
విశాఖ ఉత్తరం: గంటా శ్రీనివాసరావు
అనకాపల్లి: పి.గోవింద సత్యనారాయణ
పెండింగ్‌: భీమిలి, గాజువాక, మాడుగుల, చోడవరం, పెందుర్తి

తూర్పుగోదావరి

మొత్తం: 19, ఖరారు: 16, పెండింగ్‌: 3
కాకినాడ పట్టణం: వనమాడి వెంకటేశ్వరరావు
కాకినాడ గ్రామీణ: పిల్లి అనంతలక్ష్మి
పెద్దాపురం: నిమ్మకాయల చినరాజప్ప
తుని: యనమల కృష్ణుడు
జగ్గంపేట: జ్యోతుల నెహ్రూ
ప్రత్తిపాడు: వరుపుల జోగిరాజు (రాజా)
రాజానగరం: పెందుర్తి వెంకటేశ్‌
రాజమండ్రి రూరల్‌: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అనపర్తి: నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
మండపేట: వెేగుళ్ల జోగేశ్వరరావు
రామచంద్రాపురం: తోట త్రిమూర్తులు
రాజోలు: గొల్లపల్లి సూర్యారావు
కొత్తపేట: బండారు సత్యానందరావు
ముమ్మడివరం: దాట్ల సుబ్బరాజు
రాజమండ్రి అర్బన్‌: ఆదిరెడ్డి భవాని
పి.గన్నవరం: నేలపూడి స్టాలిన్‌ బాబు
పెండింగ్‌: అమలాపురం, పిఠాపురం,రంపచోడవరం

పశ్చిమగోదావరి

మొత్తం: 15, ఖరారు: 11, పెండింగ్‌: 4
ఏలూరు: బడేటి కోట రామారావు (బుజ్జి)
దెందులూరు: చింతమనేని ప్రభాకర్‌
ఆచంట: పితాని సత్యనారాయణ
ఉండి: వేటుకూరి వెంకట శివరామరాజు
తణుకు: ఆరిమిల్లి రాధాకృష్ణ
పాలకొల్లు: నిమ్మల రామానాయుడు
భీమవరం: పులవర్తి రామాంజనేయులు
తాడేపల్లిగూడెం: ఈలి నాని
కొవ్వూరు: వంగలపూడి అనిత
చింతలపూడి: కర్రా రాజారావు
గోపాలపురం: ముప్పిడి వెంకటేశ్వరరావు
పెండింగ్‌: పోలవరం, నర్సాపురం, నిడదవోలు, ఉంగుటూరు

కృష్ణా

మొత్తం: 16, ఖరారు: 14, పెండింగ్‌: 2
విజయవాడ తూర్పు: గద్దె రామ్మోహన్‌రావు
విజయవాడ సెంట్రల్‌: బోండాఉమామహేశ్వరరావు
విజయవాడ వెస్ట్‌: షబానా ఖాతూన్‌
జగ్గయ్యపేట: శ్రీరాం తాతయ్య
నందిగామ: తంగిరాల సౌమ్య
మైలవరం: దేవినేని ఉమామహేశ్వరరావు
గన్నవరం: వల్లభనేని వంశీ
పెనమలూరు: బోడె ప్రసాద్‌
అవనిగడ్డ: మండలి బుద్ధప్రసాద్‌
బందరు: కొల్లు రవీంద్ర
గుడివాడ: దేవినేని అవినాష్‌
తిరువూరు: కొత్తపల్లి జవహర్‌
కైకలూరు: జయమంగళ వెంకటరమణ
నూజివీడు: ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
పెండింగ్‌: పామర్రు, పెడన

గుంటూరు

మొత్తం: 17, ఖరారు: 14, పెండింగ్‌: 3
రేపల్లె: అనగాని సత్యప్రసాద్‌
వేమూరు: నక్కా ఆనంద్‌బాబు
పొన్నూరు: ధూళిపాళ్ల నరేంద్ర
తెనాలి: ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌
చిలకలూరిపేట: ప్రత్తిపాటి పుల్లారావు
గురజాల: యరపతినేని శ్రీనివాస్‌
వినుకొండ: జీవీ ఆంజనేయులు
పెదకూరపాడు: కొమ్మాలపాటి శ్రీధర్‌
సత్తెనపల్లి: కోడెల శివప్రసాదరావు
మంగళగిరి: నారా లోకేశ్‌
తాడికొండ: శ్రీరామ్‌ మాల్యాద్రి
పత్తిపాడు: డొక్కా మాణిక్యవర ప్రసాద్‌
గుంటూరు పశ్చిమ: మద్దాల గిరి
గుంటూరు తూర్పు: మహ్మద్‌ నజీర్‌
పెండింగ్‌: నరసరావుపేట, మాచర్ల, బాపట్ల

ప్రకాశం

మొత్తం: 12, ఖరారు: 10, పెండింగ్‌: 2
యర్రగొండపాలెం: బూదాల అజితరావు
ఒంగోలు: దామచర్ల జనార్దన్‌
గిద్దలూరు: ముత్తుముల అశోక్‌రెడ్డి
అద్దంకి: గొట్టిపాటి రవికుమార్‌
పర్చూరు: ఏలూరి సాంబశివరావు
సంతనూతలపాడు: బి.విజయ్‌కుమార్‌
కొండెపి: బాల వీరాంజనేయస్వామి
మార్కాపురం: కందుల నారాయణరెడ్డి
కందుకూరు: పోతుల రామారావు
చీరాల: కరణం బలరాం
పెండింగ్‌: దర్శి, కనిగిరి

నెల్లూరు

మొత్తం: 10, ఖరారు: 6, పెండింగ్‌: 4
నెల్లూరు నగరం: పి.నారాయణ
నెల్లూరు గ్రామీణం: ఆదాల ప్రభాకర్‌రెడ్డి
సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
కోవూరు: పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
ఆత్మకూరు: బొల్లినేని కృష్ణయ్య
గూడూరు: పాశం సునీల్‌
పెండింగ్‌: కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి

కడప

మొత్తం: 10, ఖరారు: 7, పెండింగ్‌ : 3
రాజంపేట: బత్యాల చెంగల్రాయుడు
రాయచోటి: రెడ్డప్పగారి పల్లి రమేశ్‌కుమార్‌రెడ్డి
మైదుకూరు: పుట్టా సుధాకర్‌ యాదవ్‌
కమలాపురం: పుత్తా నరసింహారెడ్డి
జమ్మలమడుగు: పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి
పులివెందుల: సింగారెడ్డి వెంకట సతీశ్‌రెడ్డి
బద్వేలు: ఓబులాపురం రాజశేఖర్‌
పెండింగ్‌: ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, కడప

కర్నూలు

మొత్తం: 14, ఖరారు: 9, పెండింగ్‌: 5
డోన్‌: కేఈ ప్రతాప్‌
పత్తికొండ: కేఈ శ్యామ్‌బాబు
మంత్రాలయం: పి.తిక్కారెడ్డి
ఎమ్మిగనూరు: బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఆళ్లగడ్డ: భూమా అఖిలప్రియ
పాణ్యం: గౌరు చరితారెడ్డి
శ్రీశైలం: బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
ఆదోని: మీనాక్షి నాయుడు
ఆలూరు: కోట్ల సుజాతమ్మ
పెండింగ్‌: కర్నూలు అర్బన్‌, నందికొట్కూరు, కోడుమూరు, బనగానపల్లె, నంద్యాల.

అనంతపురం

మొత్తం: 14, ఖరారు: 5, పెండింగ్‌: 9
హిందూపురం: నందమూరి బాలకృష్ణ
రాప్తాడు: పరిటాల శ్రీరామ్‌
ధర్మవరం: గోనుగుంట్ల సూర్యనారాయణ
పెనుకొండ: బీకే పార్థసారథి
పుట్టపర్తి: పల్లె రఘునాథరెడ్డి
పెండింగ్‌: గుంతకల్లు మడకశిర, అనంతపురం పట్టణం, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, కదిరి

 

చిత్తూరు

మొత్తం: 14, ఖరారు: 8, పెండింగ్‌ : 6
పీలేరు: నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి
పుంగనూరు: అనూషరెడ్డి
కుప్పం: నారా చంద్రబాబు నాయుడు
పలమనేరు: ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి
చంద్రగిరి: పులపర్తి వెంకట మణిప్రసాద్‌ (నాని)
తిరుపతి: ఎం.సుగుణమ్మ
శ్రీకాళహస్తి: బొజ్జల సుధీర్‌రెడ్డి
నగరి: గాలి భానుప్రకాష్‌
పెండింగ్‌: మదనపల్లె, పూతలపట్టు, సత్యవేడు, తంబళ్లపల్లి, గంగాధర నెల్లూరు, చిత్తూరు
 
- ఈనాడు, అమరావతి
Link to comment
Share on other sites

10 hours ago, narens said:

Sudheer sure ga pothadu antunnaru..

Gali Bhanu 50-50 ani talk ..ashok raju ayithe good vundedi emo...

Nagiri winning chances depends on Ashok Raju 40% Muddu Family 60% iddaru kalisi panichesthe 100% win.. Roja YCP rowdy batch ni control chesthe chaalu.. Janallo vyathirekatha vundi sure gaa

Link to comment
Share on other sites

4 hours ago, bollini405 said:

Telisi matladutunavo, teliyaka matladutunavo kani... Ilantivi tagginchukunte ne bayatapadtam esari.. ledante, aa bajaru Danni malli assembly lo chustam..2008 to 2014 constituency lo evarunaro asalu marchipoyinatlunav..Single window, sarpanch, mptc,zptc, muncipal elections evaru chesaro gurtunda or asalu telida? vallu influence cheyakudadu ane vellipoyaru.. cheyaali anukunte ikkade undevallu..Puttur muncipal chairman, vice chairman, majority councillors veellu evaritho unaaru...bhanu or jagadish? ninna kuda andariki party ke cheyyandi ani cheppi vellaaru anta.. inka Ayina ivi tagginchukuni, peddayana family ni gelipinchadaniki try chedaam gattiga

GMK mla ga unnappudu konni rojulu hadavidi tappinchi , i didn hear much wat jagadeesh did.2014 lo odipoyaka unnadhi matram bhanu ne.oka puttur lo unde counsellors support saripodhu kada bro,bhanu gt outright support from nindra , vijipura,karvetinagaram.grandhamaneni vallu , ashok raju  , & his own family members oppose chesina seat endhuku icharu anukuntunnaru ?

Link to comment
Share on other sites

27 minutes ago, Gautham@GGC said:

GMK mla ga unnappudu konni rojulu hadavidi tappinchi , i didn hear much wat jagadeesh did.2014 lo odipoyaka unnadhi matram bhanu ne.oka puttur lo unde counsellors support saripodhu kada bro,bhanu gt outright support from nindra , vijipura,karvetinagaram.grandhamaneni vallu , ashok raju  , & his own family members oppose chesina seat endhuku icharu anukuntunnaru ?

ade bro nenu kuda cheppedi, nuvvu vinanantha matrana em cheyledante ela? nenu cheppina elections anni chesindi jagadish.. bhanu picture lo kuda ledu.. nuvvu cheppedi after 2014.. nenu cheppedi till 2014... nindra/vijayapuram?? can u tell me the names and their designation.. leader names cheppu support chesina valllu..nagari lo except michael/b d bhaskar.. can u name any other leader supported bhanu? karvetinagaram asalu ey constituency idea unda? it is G.D. nellore and asalu bhanu ki sambadham leni area.. enduku seat vachindo andariki telusu and we too want one of the person from GMK family as a candidate.. chala untaayi backend lo? bhanu baga deal chesaadu galla aruna/nani/dorababu/amarnadh reddy entire district leaders ni pattukunaadu.. and lobbying crct ga chesadu paina.. final IVRS calls lo asalu only bhanu and ashok raju names ela pettincharu? no jagadish/saraswathamma name? that is the plan and backend work he did..  andaram obvious ga bhanu or ashok raju anppudu bhanu kottaam GMK family ki ravali ani.. so inka chala unayi brother matladalante.. ippudu only aim roja ni odinchaali.. inka ayina ee pilla batch around bhanu athi cheyyakunda andarini kalupuku poyi gattigaa kottaali esari .. this is prestigious for peddayana family..  ee election pothe ayana legacy ikkaditho agipotundi

Link to comment
Share on other sites

6 minutes ago, bollini405 said:

ade bro nenu kuda cheppedi, nuvvu vinanantha matrana em cheyledante ela? nenu cheppina elections anni chesindi jagadish.. bhanu picture lo kuda ledu.. nuvvu cheppedi after 2014.. nenu cheppedi till 2014... nindra/vijayapuram?? can u tell me the names and their designation.. leader names cheppu support chesina valllu..nagari lo except michael/b d bhaskar.. can u name any other leader supported bhanu? karvetinagaram asalu ey constituency idea unda? it is G.D. nellore and asalu bhanu ki sambadham leni area.. enduku seat vachindo andariki telusu and we too want one of the person from GMK family as a candidate.. chala untaayi backend lo? bhanu baga deal chesaadu galla aruna/nani/dorababu/amarnadh reddy entire district leaders ni pattukunaadu.. and lobbying crct ga chesadu paina.. final IVRS calls lo asalu only bhanu and ashok raju names ela pettincharu? no jagadish/saraswathamma name? that is the plan and backend work he did..  andaram obvious ga bhanu or ashok raju anppudu bhanu kottaam GMK family ki ravali ani.. so inka chala unayi brother matladalante.. ippudu only aim roja ni odinchaali.. inka ayina ee pilla batch around bhanu athi cheyyakunda andarini kalupuku poyi gattigaa kottaali esari .. this is prestigious for peddayana family..  ee election pothe ayana legacy ikkaditho agipotundi

sorry bro,karvetinagaram by msitake ...nagari town rayalsindhi..aneways hope bhanu ll win & blr batch jagadeesh ni chedadobbakudadhu ani hoping.thanks fr ur detailed reply.

Link to comment
Share on other sites

1 hour ago, Gautham@GGC said:

sorry bro,karvetinagaram by msitake ...nagari town rayalsindhi..aneways hope bhanu ll win & blr batch jagadeesh ni chedadobbakudadhu ani hoping.thanks fr ur detailed reply.

:shakehands: cool bro.. lets work hard and kick off that bajaaaru XX from nagari

Link to comment
Share on other sites

తెదేపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా కొలిక్కి

 

రాజమహేంద్రవరానికి మాగంటి రూప, ఒంగోలుకి శిద్దా ఖరారు
తిరుపతి నుంచి పనబాక లక్ష్మి
15 స్థానాల అభ్యర్థుల జాబితా నేడు ప్రకటన

ఈనాడు, అమరావతి: తెలుగుదేశం లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కి వస్తోంది. ముందుగా శుక్రవారం లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించాలనుకున్నా మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యతో వాయిదా పడింది. శనివారం తిరుపతిలో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయనున్నారు. లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులుగా ఒంగోలు నుంచి శిద్దా రాఘవరావు, నెల్లూరు నుంచి బీద మస్తాన్‌రావు, రాజమహేంద్రవరం నుంచి మాగంటి రూప ఖరారయ్యారు. తిరుపతి నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మితోపాటు తాజాగా పదవీవిరమణ చేసిన ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు పేరు కూడా పరిశీలి ంచారు. చివరకి పనబాకకే టికెట్‌ ఖరారైంది. తొలుత రామాంజనేయులును కర్నూలు జిల్లా కోడుమూరు శాసనసభ స్థానానికి ప్రతిపాదించగా.. అక్కడి లోక్‌సభ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సుముఖత చూపలేదని తెలిసింది. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపిన మంత్రి శిద్దా రాఘవరావు చివరికి అంగీకరించారు. నెల్లూరు బరిలో నిలిచేందుకు మొదటి నుంచీ ఆసక్తితో ఉన్న బీద మస్తాన్‌రావు విషయంలో ఎలాంటి సమస్య లేకపోయింది. రాజమహేంద్రవరం నుంచి పోటీ చేయటానికి సిట్టింగ్‌ ఎంపీ మురళీమోహన్‌ విముఖత ప్రదర్శించటంతో ఆయన కోడలు రూప పేరు తెర పైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, వ్యాపారవేత్త మూర్తి తదితరుల పేర్లు పరిశీలించినా చివరికి రూప పేరునే ఖరారు చేశారు. నంద్యాల లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబసభ్యులతో పాటు శివానందరెడ్డి పోటీపడుతున్నారు. శివానందరెడ్డికే  కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌, సీనియర్‌ నాయకురాలు ముళ్లపూడి రేణుకల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అమలాపురానికి లోక్‌సభ మాజీ స్పీకర్‌ బాలయోగి కుమారుడు హరీష్‌ మాథుర్‌, మాజీ ఎంపీ హర్షకుమార్‌ల పేర్లు పరిశీలిస్తున్నారు. మదనపల్లి వైకాపా ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి గురువారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్లు పార్టీ వర్గాల కథనం. వైకాపాలో ఆయనకు టిక్కెట్‌ ఇవ్వకపోవటంతో తెదేపా అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో పార్టీ నిర్ణయం తీసుకునే వీలుంది. నరసాపురం లోక్‌సభ స్థానానికి స్థానికంగా బలమైన సామాజికవర్గానికి చెందిన ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నారు. బాపట్ల ఎంపీ మాల్యాద్రికి తాడికొండ శాసనసభ టిక్కెట్‌ ఇవ్వగా అక్కడి ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం కేటాయించనున్నారు. ఈ మార్పును అటు మాల్యాద్రి, ఇటు శ్రావణ్‌కుమార్‌ ఆహ్వానించటం లేదు. వీరిద్దరూ సీఎంను కలిసి సమస్యను వివరించే అవకాశముంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...