Jump to content

టీడీపీ హైకమాండ్‌ నుంచి రాయపాటికి సమాచారం.. అదేంటంటే..


Recommended Posts

టీడీపీ హైకమాండ్‌ నుంచి రాయపాటికి సమాచారం.. అదేంటంటే..
14-03-2019 17:38:18
 
636881818999287342.jpg
అమరావతి: నరసరావుపేట ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ హైకమాండ్‌ రాయపాటికి తెలియజేసినట్లు సమాచారం. నరసరావుపేట అసెంబ్లీకి పరిశీలనలో స్థానిక డాక్టర్ అరవిందబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అరవిందబాబు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అరవిందబాబు పేరు ఎంపికపై నరసరావుపేట టీడీపీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. అరవిందబాబు పేరు పునఃపరిశీలించాలని స్థానిక టీడీపీ శ్రేణులు డిమాండ్‌ చేస్తున్నాయి.
Link to comment
Share on other sites

Just now, ravindras said:

kodela ki nrt ichi , stp candidate rayapati ki isthe saripoyedhi

Mari MP? House teesi rendu ani telling aa? Guntur ki chittoor nunchi mp ni techukunnappude vallaki okati loss ani ardam avvali., inka kothaga ivvale vachina trouble em kaadu ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...