Jump to content

Amalapuram TDP MP


Recommended Posts

4 minutes ago, ramntr said:

అదే ga badha.. ఆమంచి gurthosthunnadu veedini chusthe.. 

Assembly segments ki use avtadiga

Rcpm lo kaps antha thota ke vestaru

Mandapeta lo TDP js ycp e order lo sharing

Kothapeta max TDP candidatee ki

Amalapuram Razole js ke max

P gannavram equal 

Mumidavaram TDP js

Ekkada harshakumar Ni chusi OC lu manesedi 

:thinking:

 

Malas 40k Pina unnaru mumidavaram amalapuram Razole gannavram lo more than Kapu in 4 segments

Link to comment
Share on other sites

టీడీపీలో చేరిన హర్షకుమార్
17-03-2019 17:15:56
 
636884397559278394.jpg
కాకినాడ: ఎట్టకేలకు మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీలో చేరారు. కాకినాడలో జరిగిన సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో హర్షకుమార్ టీడీపీలో చేరారు. హర్షకుమార్‌కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే టీడీపీలో చేరానని, చంద్రబాబు ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయాలని చూశారని ఆరోపించారు. పోలీసుల విచారణలో న్యాయం జరగకపోతే.. సీబీఐ విచారణ కోరవచ్చని ఆయన సూచించారు. దురుద్దేశంతోనే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని హర్షకుమార్‌ ధ్వజమెత్తారు. ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, ఎంపీ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. అయితే హర్షకుమార్‌కు అమలాపురం ఎంపీ టికెట్ ఖయమైందనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్ ఇచ్చేందుకు టీడీపీ కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్ హామీతోనే హర్షకుమార్ టీడీపీ చేరినట్లు తెలుస్తోంది.
 
 
 
అమలాపురం సిటింగ్‌ ఎంపీ రవీంద్రబాబు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి ఎవరిని పోటీ పెట్టాలనే విషయాన్ని పార్టీ సీరియస్‌గా ఆలోచిస్తోంది. దివంగత లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్‌ పేరు తెర మీదకు వచ్చింది. కానీ కొందరు ఆయనను అమలాపురం ఎమ్మెల్యే స్థానానికి పంపాలని ఒత్తిడి చేస్తుండడంతో సందిగ్ధం ఏర్పడింది. ఈలోపు కొత్త పేరు తెరమీదకు వచ్చింది. అనూహ్యంగా హర్షకుమార్‌ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే కొంతమంది ఆయనతో  టీడీపీ నేతలు మంతనాలు జరిపారు. ఆయన కూడా సుముఖంగా ఉన్నారు. సీఎం నుంచి పిలుపు వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నుంచి పిలుపురావడంతో ఆయన టీడీపీ చేరినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Link to comment
Share on other sites

తెదేపాలో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్‌

harsha-kumar-eag.jpg

కాకినాడ: అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ తెదేపాలో చేరారు. తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీలో ఆయన చేరారు. కాకినాడలో బూత్‌ కన్వీనర్లతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో హర్షకుమార్‌తో పాటు ఆయన కుమారుడ్ని సీఎం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపాలో చేరడం తాను గొప్పగా భావిస్తున్నానని.. చంద్రబాబు తన ఆత్మగౌరవాన్ని కాపాడారని హర్షకుమార్‌ అన్నారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగిన తాను.. తెదేపాలో చేరతానని ఏనాడూ అనుకోలేదని చెప్పారు. సీఎం చంద్రబాబును తాను ఒకవైపే చూశానని, రెండో వైపు కూడా చూసిన తర్వాత ఎంతో గొప్పగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవడం ఎంతో అవసరమని హర్షకుమార్‌ అన్నారు.

అమలాపురం లోక్‌సభ తెదేపా అభ్యర్థిగా హర్షకుమార్‌ను ఆ పార్టీ బరిలోకి దించే సూచనలు కన్పిస్తున్నాయి. మరో వైపు ఈ సీటు కోసం దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి తనయుడు హరీశ్‌ కూడా పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి సీటు ఇవ్వనున్నారనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.

Link to comment
Share on other sites

22 hours ago, Godavari said:

Assembly segments ki use avtadiga

Rcpm lo kaps antha thota ke vestaru

Mandapeta lo TDP js ycp e order lo sharing

Kothapeta max TDP candidatee ki

Amalapuram Razole js ke max

P gannavram equal 

Mumidavaram TDP js

Ekkada harshakumar Ni chusi OC lu manesedi 

:thinking:

 

Malas 40k Pina unnaru mumidavaram amalapuram Razole gannavram lo more than Kapu in 4 segments

Amalapuram MP Kinda YCP ki edge unna MLA seat edi???

Link to comment
Share on other sites

Just now, TDP_2019 said:

Amalapuram MP Kinda YCP ki edge unna MLA seat edi???

Janasena  bagane chilisthe   Razole kothapeta amalapuram ycp win avuthundi

Vallaki advantage oka mandapeta lo.tappithe Anni chotla voting bagane paduthundi gelchina vodina but TDP Razole amalapuram lo js baga chilchee chance undi akkada triangular jarigithe TDP will win mp if not ycp is fav

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...