Jump to content

Radha


Saichandra

Recommended Posts

Just now, kurnool NTR said:

good. With this number of records in CBN's pocket.

K.E and Kotla in Kurnool

PAritala and J.C in Atp (I hope younger generations sree ram and pavan will go on lighter note)

Reddy and Reddy in Kadapa.

 

Add Ashok-SujayaKrishna families.

Vangaveeti Radha - Devineni Avinash

Waiting for - 

Botsa - Ashok????

Nara - Daggubati????

 

Link to comment
Share on other sites

తెదేపాకు తోడుగా ఉంటా: వంగవీటి రాధా

12brkradha1a.jpg

అమరావతి: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం ఆయన తెదేపాలో చేరనున్నారు. సోమవారం రాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయిన రాధా.. మంగళవారం మధ్యాహ్నం మరోసారి సీఎంతో సమావేశమయ్యారు. వైకాపాను వీడిన ఆయన తెదేపాలో చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ ఊహాగానాలకు చెక్‌ పెడుతూ ఆయన బుధవారం తెదేపాలో చేరనున్నారు.
 ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. తన తండ్రి వంగవీటి రంగా ఆకాంక్షను సీఎం నెరవేర్చారని, అందుకే తెదేపాకు తోడుగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు.  నియంతృత్వ స్వభావం ఉన్న వ్యక్తి చేతుల్లోకి అధికారం వెళ్లకూడదన్నారు. పేదల కోసం నిందలు మోసేందుకైనా తాను సిద్ధమన్నారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Bezawadabullo said:

waste annay veyaru ,vangaveeti ranga fans naaku telusu naa friends lo ,radha ni thidthunaru ala ani ycp ki veyaru anta janasena ki estham ani chebthunaru

Krishna lanka area lo radha etu chepte atu vestaru,gadde majority ki use ayiddi and nani ki majority perigindi 

Link to comment
Share on other sites

6 minutes ago, Saichandra said:

Krishna lanka area lo radha etu chepte atu vestaru,gadde majority ki use ayiddi and nani ki majority perigindi 

PVP dabbu sanchulu pani cheyyava, PVP meeda edo cases vunnayi anukunta few years back appude thokkalsindi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...