Jump to content

mangalagiri nundi lokesh


Recommended Posts

1 hour ago, Andhrudu said:

tega kotte chances are high .... depends are local and mid level leaders luring with benefits 

20cr ain tiyali, poyekanna

2009 lo 10 pettaru elections ki , tough seats ithe 50 anna pettali its 2019 now :)

Link to comment
Share on other sites

  • Replies 82
  • Created
  • Last Reply
లోకేష్ పోటీ చేయబోతున్న మంగళగిరి నియోజకవర్గ ట్రాక్ రికార్డ్ ఇది!
13-03-2019 16:11:43
 
636880903045420168.jpg
అమరావతి: మంత్రి నారా లోకేష్ పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానం ఎట్టకేలకు ఖరారైంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఆయన టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దీంతో ఈ నియోజకవర్గ ట్రాక్ రికార్డ్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం 1962లో ఏర్పడింది. 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జమునపై గెలుపొందారు. అనంతరం పొత్తులో భాగంగా వామపక్షాలకు లేదా బీజేపీకి ఈ సీటును టీడీపీ కేటాయిస్తూ వచ్చింది. 2004లో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో గంజి చిరంజీవి మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 12ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అత్యధికంగా బీసీ ఓటర్లు ఉన్న నియోజకవర్గం మంగళగిరి.
 
మంగళగిరి నియోజకవర్గంలోని మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,536. వీరిలో ఎస్సీ ఓటర్లు 50వేల మందికి పైగా ఉన్నారు. యాదవ, పద్మశాలీ, గౌడ్, కమ్మ, కాపు సామాజిక వర్గాల ఓటర్లు తరువాతి స్థానంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గెలుపోటములు బీసీ ఓటర్ల తీర్పు పైనే ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే.. రాజధాని ఏర్పాటు తర్వాత మంగళగిరి నియోజకవర్గం సీఆర్డీఏ పరిధిలోకి రావడం, పలు అభివృద్ధి పనులు జరగడంతో లోకేష్ గెలుపు ఖాయమనే ధీమాలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి.
Link to comment
Share on other sites

లోకేశ్‌ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు క్లారిటీ

13lokesh1a.jpg

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ పోటీ చేసే స్థానంపై సందిగ్ధత వీడింది. రాజధాని ప్రాంతంలోని మంగళగిరి స్థానం నుంచి ఆయనను బరిలో దించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విస్తృత చర్చల అనంతరం లోకేశ్‌ను ఈ స్థానం నుంచి బరిలో దించాలని పార్టీ అధినేత నిర్ణయించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్‌ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని ప్రాంతంగా మంగళగిరి అభివృద్ధి చెందడంతో పాటు మున్ముందు సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే లోకేశ్‌ ఇక్కడినుంచే బరిలో దించితే బాగుంటుందని చంద్రబాబు భావించినట్టు తెలుస్తోంది. తొలుత కుప్పం, భీమిలి, విశాఖ ఉత్తరం, పెదకూరపాడు వంటి నియోజకవర్గాల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ ఆఖరుకు మంగళగిరిని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో లోకేశ్‌ స్థానిక నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో తెదేపా అభ్యర్థి ఓటమిపాలయ్యారు.  

మరోవైపు, ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నవేళ అభ్యర్థుల జాబితాపై తెదేపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. తెదేపా ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసినప్పటికీ.. పెండింగ్‌ స్థానాలపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సీట్లపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి మంత్రి శిద్ధా రాఘవరావును బరిలో దించుతున్నట్టు సమాచారం. అలాగే, శిద్ధా ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి స్థానాన్ని ఇటీవల తెదేపాలో చేరిన ఉగ్ర నర్సింహారెడ్డికి చంద్రబాబు కేటాయించారు.

Link to comment
Share on other sites

Lokesh poti chesthunnadu kabatti, Avathala vaallu kooda chaala prestigious ga teesukuntaru, vaalla sitting seat kooda undi kabatti. 

Chaala Aggressive politics next 25 days lo cheyyakapothe gelavatam kashtam. Koni dobbandi 2nd level vaallu entha ki vasthe anthaku

Link to comment
Share on other sites

3 minutes ago, Bollu said:

chilakaluripet/tenali nundi poti chesthe war onside ayyedi, pullarao ni MP ki pampisthe all set koooda ayyedi, a constituency ni nammalemu, tdp eppudu contest cheyaledu.

Chudham...May be CBN has confidence here, hope Lokesh will win with tumping majority

Link to comment
Share on other sites

2 hours ago, TDP_2019 said:

Lokesh poti chesthunnadu kabatti, Avathala vaallu kooda chaala prestigious ga teesukuntaru, vaalla sitting seat kooda undi kabatti. 

Chaala Aggressive politics next 25 days lo cheyyakapothe gelavatam kashtam. Koni dobbandi 2nd level vaallu entha ki vasthe anthaku

emanna santha lo kooragaayala :rolleyes:

Link to comment
Share on other sites

  • 2 weeks later...
జనసేనకు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన మహిళా నేత
24-03-2019 15:45:34
 
636890391317039175.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేనకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి అటు టీడీపీ.. ఇటు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళా నేత జనసేనకు గుడ్ బై చెప్పేశారు. ఆదివారం నాడు మంత్రి నారా లోకేష్ సమక్షంలో జనసేన నాయకురాలు తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీలో చేరారు.
 
 
2009లో పీఆర్పీ తరపున మంగళగిరి నుంచి తమ్మిశెట్టి పోటీ చేశారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె కొద్దిరోజుల క్రితం జనసేనతో రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. అయితే అధిష్టానం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఆమె అసంతృప్తికి లోనై జనసేనకు గుడ్ బై చెప్పి 200 మంది అనుచరులతో నారా లోకేశ్‌‌ సమక్షంలో తమ్మిశెట్టి సైకిలెక్కారు.
 
Tags : Nara lokesh, mangalagiri, Janasena, Andhraprades
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...