Jump to content

Dalit MLA ni Ghoram ga Avamaninchina Jagan & Peddireddy


RKumar

Recommended Posts

లోటస్‌పాండ్‌వద్ద వైకాపా ఎమ్మెల్యేకు చేదుఅనుభవం

ycp-mla.jpg

హైదరాబాద్‌: వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కు హైదరాబాద్‌లోని ఆ పార్టీ అధినేత జగన్‌ నివాసం లోటస్‌పాండ్‌ వద్ద చేదు అనుభవం ఎదురైంది. జగన్‌ను కలిసేందుకు తన సతీమణితో కలిసి వచ్చిన ఎమ్మెల్యేను లోటస్‌ పాండ్‌లోకి అనుమతించేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. జగన్‌ను కలిసేందుకు మూడు రోజులుగా సునీల్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం జగన్‌ నివాసం వద్దకు వచ్చి రెండు గంటలుగా పడిగాపులు కాసినప్పటికీ అనుమతించలేదు. ఈసారి సీటు దక్కకపోవచ్చన్న వూహాగానాల నేపథ్యంలో  పార్టీ అధినేతను కలిసి మాట్లాడేందుకు సునీల్‌ ప్రయత్నిస్తున్నారు. జగన్‌ నివాసం వద్ద వేచిచూస్తున్న సమయంలో వైకాపా సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపలికి వెళ్తుండగా ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా జగన్‌ నివాసంలోకి వెళ్లిపోయారు. దీంతో సునీల్‌ మనస్తాపానికి గురైనట్టు సమాచారం. మరోవైపు వరుస సమావేశాలు ఉన్నందున త్వరలో పిలుస్తామని వైకాపా కార్యాలయ నేతలు సునీల్‌కు చెప్పినట్టు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

Peddireddy sontha district MLA & Kathhi Mahesh Sonth District. 

YSRCP, Jagan & Peddireddy intha ghoramga avamaanistunte oka Dalit MLA ni where are those Dalit leaders & medhavi vargam?

Link to comment
Share on other sites

3 minutes ago, RKumar said:

Peddireddy sontha district MLA & Kathhi Mahesh Sonth District. 

YSRCP, Jagan & Peddireddy intha ghoramga avamaanistunte oka Dalit MLA ni where are those Dalit leaders & medhavi vargam?

peddireddy okle gani Kathi Mahesh emanna Dalithulandariki represntativaaa enti aa districtlo aa range buildup ki :wall:

Link to comment
Share on other sites

56 minutes ago, Nandamurian said:

Paapam dalitudaiki Range Rover okkatey unnatu unndhi hmmmm

Peddireddy Range Rover entering lotus pond darjaaga, Dalit MLA waiting for 2 Hrs. in mandutenda. Jagan mark Politics.

Link to comment
Share on other sites

తప్పుచేస్తే క్షమించండి:వైకాపా ఎమ్మెల్యే వీడియో వైరల్‌

ysrcp-mla-brk.jpg

తిరుపతి: రానున్న ఎన్నికల్లో తనకు వైకాపా టికెట్‌ దక్కే అవకాశం లేదంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదని.. తెలియక తప్పు చేస్తే క్షమించాలంటూ కార్యకర్తలకు ఆయన వీడియో ద్వారా సందేశం పంపారు. వైకాపా బలోపేతం కోసం కష్టపడినా గుర్తింపు దక్కలేదని ఆ వీడియోలో సునీల్ ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలోని పలు సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

హైదరాబాద్‌లో వైకాపా అధినేత జగన్‌ నివాసం లోటస్‌పాండ్‌ వద్ద ఈరోజు సునీల్‌కు చేదు అనుభవం ఎదురైంది. జగన్‌ను కలిసేందుకు తన సతీమణితో కలిసి వచ్చిన ఎమ్మెల్యేను లోటస్‌ పాండ్‌లోకి అనుమతించేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించారు. ఈ నేపథ్యంలో వీడియో విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. 

Link to comment
Share on other sites

meeku gurthu vundho ledho..... nellore lo 2014 elections mundhu oka village ycp supporters made a dalit drink peee...... mana Jupude(YCP lo vunnappud) kandichhadu ala cheya koodadani..... ittanti local issues are local.... particular ga YCP vallu ithe.... adhe TDP vallu chesi vunte rachha rachha chesi vuntaru state wide....

Link to comment
Share on other sites

16 hours ago, Seniorfan said:

meeku gurthu vundho ledho..... nellore lo 2014 elections mundhu oka village ycp supporters made a dalit drink peee...... mana Jupude(YCP lo vunnappud) kandichhadu ala cheya koodadani..... ittanti local issues are local.... particular ga YCP vallu ithe.... adhe TDP vallu chesi vunte rachha rachha chesi vuntaru state wide....

Appudu addhi mana ceyta ka intha am eyy ga

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...